Karna  

(Search results - 597)
 • NATIONAL18, Sep 2019, 8:30 AM IST

  ఎంపీకి చేదు అనుభవం....దళితుడని గ్రామంలోకి రానీకుండా...

  పెమ్మనహళ్లి గొల్లరహట్టి గ్రామంలో పర్యటనకు వెళ్లారు. ఆ గ్రామస్థులు పొలిమేర వద్ద ఎంపీని మూకుమ్మడిగా అడ్డుకున్నారు. దళితుడనే కారణంతో ఆయనను ఊళ్లో అడుగు పెట్టనీయలేదు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయవద్దంటూ ఆయనకు సూచించారు.

 • hyderabad

  NATIONAL17, Sep 2019, 4:17 PM IST

  తెలంగాణ విమోచన దినం: హైదరాబాద్-కర్ణాటక పేరు మార్చిన యడ్డీ

  హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని కళ్యాణ-కర్ణాటకగా ప్రకటించారు కర్ణాటక సీఎం యడియూరప్ప. సంస్థానాల విలీనం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఈ ప్రాంతం మొత్తం కర్ణాటక రాష్ట్రంలో కలిసినప్పటికీ.. ఆ ప్రాంతాన్ని మాత్రం ఇప్పటికీ హైదరాబాద్-కర్ణాటకగానే వ్యవహరిస్తున్నారు

 • flight new

  NATIONAL17, Sep 2019, 11:44 AM IST

  కర్ణాటకలో కూలిన డిఆర్‌డిఓ విమానం

  కర్ణాటక రాష్ట్రంలోని జోడి చిత్రదుర్గలో మంగళవారం నాడు  డిఆర్‌డిఓ ఏరియల్  వాహనం రుస్తుం -2 కూలిపోయింది.
   

 • yedyurappa

  NATIONAL15, Sep 2019, 8:42 AM IST

  శరణ గౌడ సంచలన వ్యాఖ్యలు: యడియూరప్పకు అధిష్టానం చెక్

  యడుయూరప్ప ప్రభుత్వంపై జెడిఎస్ నేత శరణ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. యడుయూరప్ప ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. కర్ణాటక రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయని అనిపిస్తోంది.

 • tantrik

  NATIONAL13, Sep 2019, 10:10 AM IST

  పూజల పేరు చెప్పి..అత్యాచారానికి తండ్రికొడుకుల స్కెచ్, పసిగట్టిన బాధితురాలు

  సర్పదోష నివారణా పూజల పేరిట ఓ వివాహితపై అత్యాచారానికి పథకం పన్నిన తండ్రి, కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు.అదే సమయంలో కామస్వామి, మణికంఠ.. కుక్కేలో వేరువేరు గదులు బుక్‌ చేసుకుని మహిళపై అత్యాచారం చేయాలని పథకం వేశారు. దీనిని పసిగట్టిన బాధితురాలు కుటుంబసభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • NATIONAL12, Sep 2019, 12:56 PM IST

  రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు: కొత్తచట్టంపై కర్ణాటక డిప్యూటీ సీఎం వింత వాదన

  సెప్టెంబర్ 1 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లను బాగు చేరు గానీ భారీ జరినామానాలు విధిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు.

 • actress

  ENTERTAINMENT12, Sep 2019, 9:38 AM IST

  మేనమామ వేధిస్తున్నాడు.. నటి కామెంట్స్!

  మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రముఖ కన్నడ నటి,నృత్యకారిణి జయశ్రీ రామయ్య బుధవారం సీకె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
   

 • young boy committed suicide after forbidden to play PUBG game in jind

  NATIONAL10, Sep 2019, 8:37 AM IST

  పబ్‌జీ వద్దన్నందుకు: కన్నతండ్రిని ముక్కలు ముక్కలుగా నరికిన కొడుకు

  పబ్జీ ఆటకు బానిసైన వారు చేస్తున్న దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆటపై పిచ్చితో కుటుంబసభ్యులను, సన్నిహితులను కొందరు హతమారుస్తున్నారు. తాజాగా కర్ణాటకలో పబ్జీ ఆడొద్దన్నందుకు కన్నతండ్రిని నరికి చంపాడో కొడుకు.

 • সহজ এই নিয়মগুলি মেনে, বিরত থাকুন মদ্যপান থেকে

  NATIONAL5, Sep 2019, 4:09 PM IST

  మద్యం డోర్ డెలివరీ... మంత్రి షాకింగ్ ప్రకటన

  కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అలాంటి సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి నగేష్ చేసిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమౌతోంది. ప్రజల సౌకర్యం కోసం ‘మద్యం డోర్‌ డెలివరీ’ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన గురించి విన్న సీఎం యడియూరప్ప.. మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 • NATIONAL4, Sep 2019, 8:57 PM IST

  మనీల్యాండరింగ్ కేసులో డీకే‌కు 10 రోజుల కస్టడీ

  మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఢిల్లీ ట్రయల్ కోర్టు 10 రోజుల కస్టడీ విధించింది.  క్రమంలో డీకేను 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చేసిన విజ్ఞప్తిని ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. ఆయనను కేవలం 10 రోజులు మాత్రం కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది

 • siddu

  NATIONAL4, Sep 2019, 6:07 PM IST

  వ్యక్తిగత సహాయకుడి చెంప చెళ్లుమనిపించిన సిద్ధూ.. అందరూ చూస్తుండగానే

  కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఆయన తన వ్యక్తిగత సహాయకుడి చెంప చెళ్లుమనిపించారు

 • NATIONAL4, Sep 2019, 2:32 PM IST

  నా అరెస్ట్‌తో బీజేపీ మిషన్ పూర్తయ్యింది... బాధితుడిగా మిగిలా: డీకే శివకుమార్

  మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్ట్ చేయడంపై కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. తనను అరెస్ట్ చేసి బీజేపీ పంతం నెగ్గించుకుందని మండిపడ్డారు. ఇందుకు బీజేపీ మిత్రులను అభినందిస్తున్నాని డీకే సెటైర్లు వేశారు. 

 • DK Shivakumar

  NATIONAL3, Sep 2019, 8:45 PM IST

  కాంగ్రెస్‌కు షాక్: మనీల్యాండరింగ్‌ కేసులో డీకే శివకుమార్ అరెస్ట్

  మనీల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. 

 • karwar

  NATIONAL2, Sep 2019, 5:34 PM IST

  అమ్మో కార్వార: ఆరుగురు సీఎంల పదవి ఊస్టింగ్.. అడుగు పెడితే అధికారం గల్లంతే

  కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు సెంటిమెంట్లు, జ్యోతిష్యం, వాస్తు నమ్మకాలు ఎక్కువ. పదవి కలిసిరావడం లేదనే భయంతో ఈ మధ్యనే యడ్యూరప్పగా ఉన్న తన పేరును యడియూరప్పగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఓ సెంటిమెంట్ విషయంలో భయపడుతున్నారు. 

 • murder2

  NATIONAL2, Sep 2019, 1:59 PM IST

  వివాహేతర సంబంధం... భార్యభర్తల దారుణ హత్య

  నెల రోజుల క్రితం ఇదే విషయంగా ఇద్దరు ఘర్షణ పడ్డారు. అప్పట్లో హతమారుస్తానని గోవింద్‌ హెచ్చరించాడు. దీంతో ధర్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాదం పెద్దది కావడంటో గ్రామపెద్దలు ఇద్దరిని రాజీ చేశారు. గొడవ ఇంత పెద్దది కావడంతో భారతి కూడా ప్రియుడు గోవింద్ ని దూరం పెట్టడం ప్రారంభించింది.