Karkata Rashi Lo Ravi Sancharam  

(Search results - 1)
  • specail story of karkataka rasi

    AstrologyJul 18, 2019, 12:22 PM IST

    కర్కాటక రాశిలో రవి సంచారం.. ఏ రాశివారికి ఎలా ఉంటుంది

    రవి అధికారానికి సంబంధించిన గ్రహం. శరీరంలో గుండెకు ప్రాధాన్యత వహిస్తాడు. ప్రస్తుతం వేసవి కాలం కావడం వల్ల కూడా తమ శరీరంలో వేడి, బయట వేడి అధికంగా ఉంటుంది కావున అన్ని రాశుల వారు ప్రస్తుతం జల పదార్థాలు అధికంగా స్వీకరించాలి. నీటిని ఎక్కువగాత్రాగాలి. శరీరంలో వేడి అధికంగా పెరుగుతుంది. కాళ్ళు పగలడం లాటివి కూడా ఉండవచ్చు.