Karishma Kapoor  

(Search results - 7)
 • <p style="text-align: justify;">ಕರೀನಾ ಮತ್ತು ಸೈಫ್ ಮಾತ್ರವಲ್ಲ, ಹೃತಿಕ್ ರೋಷನ್ ಮತ್ತು ಜಾನ್ವಿ ಜಾನ್ವಿ ಕಪೂರ್, ಆಲಿಯಾ ಭಟ್ ಕೂಡ ಇತ್ತೀಚೆಗೆ ಆಸ್ತಿಗಳಲ್ಲಿ ಹೂಡಿಕೆ ಮಾಡಿದ್ದಾರೆ.</p>

  EntertainmentJan 18, 2021, 2:31 PM IST

  కరీనా కపూర్ సిస్టర్ కరిష్మా కపూర్ ముంబై అపార్ట్మెంట్ ధర తెలిస్తే షాకే!

  స్టార్ సిస్టర్స్ కరీనా, కరిష్మా కొత్త నివాసాలకు షిఫ్ట్ అవుతుండగా... వారు నివసించే ఫ్లాట్స్ ధరలు తెలిసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. 
   

 • Karisma Kapoor

  EntertainmentDec 30, 2020, 1:06 PM IST

  ఫ్రెండ్ తో పడుకోమని బలవంతం చేసిన భర్త..మాజీ హీరోయిన్ ఆవేదన

  మహిళలు అభ్యున్నతి కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా అవేమీ చెల్లుబాటు కావటం లేదు.సమాజంలో అత్యున్నత స్దాయిలో ఉన్న వ్యక్తులకు కూడా లైంగిక వేధింపులు తప్పటం లేదు. లేకపోతే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన కరిష్మా కపూర్ లైంగిక వేధింపులకు గురి అవ్వటం ఏమిటి...ఇదే ఇప్పుడు ఆమె అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. కరిష్మాకపూర్ స్వయంగా ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వూలో వెల్లడించి షాక్ ఇచ్చింది.  అందం.. అభినయంతో పాటు అద్భుత డ్యాన్సర్‌గానూ చిత్రసీమలో మంచి ఖ్యాతి దక్కించుకున్న సొగసుల తార కరిష్మా కపూర్‌. 90వ  దశకంలో బాలీవుడ్‌ సినీప్రియుల మదిలో కలల రాణిగా చెరగని ముద్ర వేసుకుంది. ఆమెను మర్చిపోవటం కష్టం అంటారు అప్పటి  అబిమానులు.ఇన్నాళ్లూ ఆమె గుండెల్లో దాక్కున్న ఆ విషయాలు ఇప్పుడు బయిటకు అందరినీ కలవరపరుస్తున్నాయి. ఆమె మాజీ భర్త చేసిన అరాచకంపై అందరూ మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

 • undefined

  EntertainmentOct 7, 2020, 1:36 PM IST

  గడ్డకట్టే మంచులో.. అమీర్‌తో ముద్దుసీన్‌ వెనకాల అసలు కథ చెప్పిన కరీష్మా

  అమీర్‌ ఖాన్‌, కరీష్మా కపూర్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ డ్రామా `రాజా హిందుస్థాని` ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందే తెలిసిందే. ఇందులో లిప్‌లాక్‌ కిస్సులు చాలా ఫేమస్‌. ఆ ముద్దుల కథ చెప్పింది కరీష్మా. 

 • undefined

  EntertainmentSep 21, 2020, 12:29 PM IST

  కొన్ని తప్పులు చేశా.. మరికొంత గొప్పగా చేశా.. కరీనా బర్త్డ్‌ డే పోస్ట్.. ఫోటోస్‌‌ వైరల్‌

  బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌ 40వ పడిలోకి అడుగు పెట్టింది. కరోనా టైమ్‌లో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో తాను నాలుగు పదుల వయసుకు చేరుకోవడం విశేషం. తాజాగా ఆదివారం రాత్రి(సోమవారం పుట్టిన రోజు) తన పుట్టిన రోజుని జరుపుకుంది కరీనా. కేవలం కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా బర్త్ డే వేడుక జరిగింది. 

 • undefined

  EntertainmentJul 31, 2020, 2:10 PM IST

  ఈ ముద్దుగుమ్మ డ్రెస్‌ రేట్‌ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

  కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలన్ని నిలిచిపోవటంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించి త్రో బ్యాక్‌ ఫోటోలు, గతంలో వైరల్‌ వార్తలు మరోసారి తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీనా డ్రెస్‌కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

 • undefined

  EntertainmentMay 11, 2020, 5:20 PM IST

  వైరల్‌: హాట్‌ హీరోయిన్ని ఇలా ఎప్పుడూ చూసుండరు!

  కరీనా కపూర్‌, కరీష్మా కపూర్‌ల ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయ్యింది. తాజాగా కరీనా కపూర్‌ ఫ్యాన్స్‌ ఇన్‌స్టా పేజ్‌లో ఓ త్రో బ్యాక్‌ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో కరీనా పాస్టల్‌ లెహంగాలో కనిపిస్తుండగా కరిష్మా పర్పల్‌ కలర్‌ డ్రెస్‌లో మెరుస్తోంది. ఈ ఫోటోలో వీరి తల్లి బబితా కపూర్‌ కూడా ఉన్నారు.

 • karishma

  NewsMar 11, 2020, 10:37 AM IST

  ముద్దు సీన్ కోసం మూడు రోజులు కష్టపడ్డారట!

  కాలక్రమేణా రొమాంటిక్ సీన్ ల డోస్ ఇంతకింతకు పెరుగుతూ వస్తోంది. 90ల కాలం నుంచి లిప్ లాక్ సీన్స్ ఊహించని విధంగా ఆడియెన్స్ కి మంచి కిక్కిచ్చాయి. అయితే రీసెంట్ కరిష్మా కపూర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గోల్డెన్ డేస్ లోని ఒక రొమాంటిక్ సీన్ ని గుర్తు చేసుకున్నారు.