Search results - 131 Results
 • గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ 88 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది. కానీ ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు, ఒక్క టీడీపీ ఎమ్మెల్యేలు కూడ టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ శాసనసభపక్షం టీఆర్ఎస్‌లో విలీనం చేశారు.

  Telangana24, May 2019, 11:05 AM IST

  కేసీఆర్ చిన్న మాటే వినోద్ కొంపముంచింది

   చిన్న మాట తూలడం రాజకీయాల్లో కీలక మలుపులకు కారణంగా మారుతాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు చేసిన వ్యాఖ్యలు కరీంనగర్‌‌లో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కరీంనగర్‌ ఎంపీ స్థానంలో బీజేపీకి కలిసి వచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 • Eetela
  Video Icon

  Telangana22, May 2019, 4:22 PM IST

  బోనాల జాతరలో మంత్రి ఈటెల (వీడియో)

  కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట గ్రామంలో బీరన్న బోనాల జాతరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల.రాజేందర్ పాల్గొన్నారు. గొల్ల, కురుమలు డప్పు వాయిద్యాలు, కోలాటాలతో మంత్రి ఈటల కు ఘన స్వాగతం పలికారు . బీరన్న ఉత్సవాల్లో భాగంగా మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు.

 • funeral

  Telangana21, May 2019, 10:15 AM IST

  రూపాయికే అంత్యక్రియలు: కరీంనగర్ మేయర్ కొత్త పథకం

  వినూత్న పథకాలతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న కరీంనగర్ నగర మేయర్ రవీందర్ సింగ్ మరో పథకానికి తెర దీశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు భారం కలగకుండా నగర పాలక సంస్థ ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. 

 • jail

  NRI16, May 2019, 3:01 PM IST

  చిన్నారిపై అత్యాచారం: న్యూజిలాండ్‌లో తెలుగువ్యక్తికి 14 ఏళ్ల జైలు

  న్యూజిలాండ్‌లో తెలుగువ్యక్తికి 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది అక్కడి న్యాయస్థానం

 • Accident
  Video Icon

  Telangana15, May 2019, 4:29 PM IST

  గుట్కా కోసం 60 ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆర్టీసీ డ్రైవర్(వీడియో)

  గుట్కా కోసం 60 ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆర్టీసీ డ్రైవర్(వీడియో)

 • Telangana15, May 2019, 1:09 PM IST

  గుట్కా కోసం, స్టీరింగ్ వదిలేసిన డ్రైవర్: ఆర్టీసీబస్సు బోల్తా

  కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది మరణించిన సంఘటన మరిచిపోకముందే తెలంగాణలో మరో ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా అడవిసోమన్‌పల్లి బ్రిడ్జీ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

 • dead man coffin mix up

  Telangana10, May 2019, 4:33 PM IST

  కరీంనగర్‌లో అపార్ట్‌మెంట్‌ గోడ కూలి ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు

  కరీంనగర్ జిల్లా ఆశోక్‌ నగర్‌లో  అపార్ట్‌మెంట్‌లో  నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఒకరి మృతి చెందారు.ఆరుగురు తీవ్ర గాయపడ్డారు.

 • kerala police

  Telangana7, May 2019, 3:25 PM IST

  కాంట్రాక్టర్‌ బర్త్‌డే వేడుకలు: సీఐ ఇంద్రసేనారెడ్డిపై చర్యలు

  కరీంనగర్  జిల్లా మానకొండూరు సీఐ ఇంద్రసేనారెడ్డిని  హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొన్నారు. పోలీస్‌స్టేషన్‌లోనే సీఐ ఇంద్రసేనారెడ్డి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డికి బర్త్‌డే వేడుకలు నిర్వహించారు.

 • suicide

  Telangana6, May 2019, 4:12 PM IST

  జడ్పీటీసీ టిక్కెట్టు దక్కలేదని టీఆర్ఎస్‌ నేత ఆత్మహత్యాయత్నం

  ఉమ్మడి కరీంనగర్ జిల్లాబెజ్జంకి మండలం నుండి జడ్పీటీసీగా పోటీ చేసేందుకు  టిక్కెట్టు దక్కనందుకు మనోవేదనకు గురైన శంకరయ్య అనే టీఆర్ఎస్ నేత సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
   

 • kerala police

  Telangana6, May 2019, 12:24 PM IST

  సీఐ నిర్వాకం: పోలీస్‌స్టేషన్‌లోనే కాంట్రాక్టర్ బర్త్‌డే వేడుకలు

  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూర్ పోలీస్‌స్టేషన్‌లో రవీందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్‌ పుట్టిన రోజు వేడుకలను సీఐ ఇంద్రసేనారెడ్డి తన ఛాంబర్లో నిర్వహించడం సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి

 • jeevan reddy

  Telangana2, May 2019, 9:31 AM IST

  24 మంది విద్యార్థుల ఉసురు తగులుతంది: కేటీఆర్ పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

  ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి గ్లోబరీనా సంస్థను ఇంటర్ బోర్డుకు అంటకట్టిందే కేటీఆర్ అంటూ ఆరోపించారు. ఇప్పుడు తనకు తెలియదని కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ విరచుకుపడ్డారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు.

 • Road Accident

  Telangana28, Apr 2019, 10:14 AM IST

  చిన్నప్పటి నుంచి కలిసిమెలసి: ఒకే వ్యక్తితో ఇద్దరి పెళ్లి, ఒకేసారి మరణం

  కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మరణించారు. వివరాల్లోకి వెళితే.. సుజాత, సులోచన అనే ఇద్దరూ అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లిచేసుకుని అందరూ కలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. 

 • bandi sanjay

  Telangana9, Apr 2019, 8:23 PM IST

  కరీంనగర్ ఎంపీ అభ్యర్థికి తీవ్ర అస్వస్థత... హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

  కరీంనగర్ లోక్ సభ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు హటాత్తుగా కళ్లుతిరిగి రోడ్డుపైనే పడిపోయారు. దీంతో ఆయనవెంటున్న అనుచరులు, నాయకులు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వడదెబ్బ కారణంగానే సంజయ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. 

 • Telangana8, Apr 2019, 5:31 PM IST

  పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్

  కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ టీఆర్ఎల్ లో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై స్పందించిన పొన్నం పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో తనను దెబ్బతీసేందుకే ఇలా అసత్యాలతో కూడిన ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిందని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకే ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నారని పొన్నం ఆరోపించారు.

 • Telangana4, Apr 2019, 5:10 PM IST

  షేర్వానీ వేసుకోని మరో ఓవైసీ కేసీఆర్: బిజెపి లక్ష్మణ్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. ముస్లీం మైనారిటీల ఓట్ల కోసం ఎంఐఎంతో దోస్తీ కట్టిన కేసీఆర్ ను షేర్వానీ వేసుకోని ఓవైసీ అంటూ ఎద్దేవా చేశారు. కానీ హిందూ ఓట్ల కోసం రాష్ట్రంలో అతిపెద్ద  హిందువును తానే అంటూ సీఎం మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు.  తన స్వార్థం కోసం యాగాలు చేసే కేసీఆర్ నిజమైన హిందువు కాదని లక్ష్మణ్ విమర్శించారు.