Karanam
(Search results - 72)Andhra PradeshDec 26, 2020, 9:07 PM IST
ఇళ్ల పట్టాల పంపిణీలో రసాభాస.. వేదికపైనే వైసీపీ నేతల మాటల యుద్ధం
ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వేటపాలెం మండలం అక్కాయిపాలెంలో ఇళ్ల స్థలాల పంపిణీ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే కరణం బలరాం సమక్షంలోనే పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత మధ్య వాగ్వాదం జరిగింది
Andhra PradeshDec 14, 2020, 12:55 PM IST
చీరాల వాడరేవులో ఉద్రిక్తత: ఆమంచికి వ్యతిరేకంంగా నినాదాలు, ఎస్ ఐ వాహనంపై దాడి
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు నినాదాలు చేశారు. ఆమంచి వర్గీయుడిని మత్స్యకారులు దాడి చేశారు. దీనిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు.
Andhra PradeshNov 6, 2020, 12:27 PM IST
త్వరలోనే చీరాల ప్రజలు శుభవార్త వింటారు: కరణం వెంకటేష్ ఆసక్తికర కామెంట్స్
వైసీపీకి చెందిన చీరాల నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీ నుండి వైసీపీలో చేరిన తర్వాత మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు మధ్య గొడవలు సాగుతున్నాయి. వారం రోజుల క్రితం పందిళ్లపల్లిలో జరిగిన గొడవపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది.
Andhra PradeshNov 3, 2020, 2:36 PM IST
చీరాల గొడవపై జగన్ సీరియస్: రంగంలోకి సజ్జల
ఈ నెల 1వ తేదీన ఈ నియోజకవర్గంలోని పందిళ్లపల్లిలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.ఈ ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వెంటనే నివేదిక ఇవ్వాలని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను ఆదేశించారు.
Andhra PradeshOct 30, 2020, 8:01 PM IST
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహం: హాజరైన సీఎం జగన్
విశాఖపట్నం జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జరయ్యారు. విశాఖలోని ది పార్క్ హోటల్లో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు సుమ-చిన్నం నాయుడును సీఎం జగన్ ఆశీర్వదించారు.
Andhra PradeshOct 29, 2020, 11:19 AM IST
అద్దంకిలో వైసీపీ నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు: ఎమ్మెల్యే కరణం ఫ్లెక్సీల తొలగింపు, ఉద్రిక్తత
చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పుట్టిన రోజును పురస్కరించుకొని బలరాంతో పాటు ఆయన తనయుడు వెంకటేష్ ఫోటోలు ఉన్న ఫ్లైక్సీలను అద్దంకిలో కరణం బలరాం అనుచరులు ఏర్పాటు చేశారు.
Andhra PradeshOct 2, 2020, 4:53 PM IST
ఆయనపై ప్రజల వ్యతిరేకతకు నా గెలుపే నిదర్శనం: ఆమంచిపై కరణం సెటైర్లు
శుక్రవారం నాడు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ మీడియాతో మాట్లాడారు.జగన్ గాలిలోనే చీరాల ప్రజలు టీడీపీ అభ్యర్ధిగిని గెలిపించారంటే అవతలి వ్యక్తిపై ఉన్న వ్యతిరేకతను అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.Andhra PradeshOct 2, 2020, 4:12 PM IST
జగన్ గాలిలోనే...: ఆమంచిపై కరణం బలరాం పరోక్ష వ్యాఖ్యలు
వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మీద చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైఎస్ జగన్ కు అనుకూలంగా మారిన విషయం తెలిసిందే.
Andhra PradeshSep 3, 2020, 6:08 PM IST
ఆమంచి Vsకరణం: చీరాల వైసీపీలో అధిపత్యపోరు
చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుటుంబం వైసీపీలో చేరడాన్ని ఆమంచి కృష్ణమోహన్ తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా అప్పట్లో ప్రచారంలో ఉంది. కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు. కరణం బలరాం మాత్రం జగన్ కు మద్దతును ప్రకటించారు.
Andhra PradeshSep 3, 2020, 5:42 PM IST
టీడీపీని వదిలేసి నా మీద విమర్శలేంటి: కరణం, పోతుల సునీతపై ఆమంచి ఫిర్యాదు
చీరాల వైసీపీలో నేతల మధ్య పోరు ముదురుతోంది. మాటల యుద్ధం స్థాయి దాటి వ్యవహారం పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసే దాకా వెళ్లింది.
Andhra PradeshSep 2, 2020, 4:33 PM IST
నా పేరును ఉచ్చరించేవారు... వార్నింగ్ ఇస్తారా: కరణంపై ఆమంచి కామెంట్స్
బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విబేధాలు రచ్చకెక్కాయి. కరణం వెంకటేష్, ఆమంచి కృష్ణమోహన్ లు బహిరంగంగానే పరస్పరం ఆరోపణలు చేసుకొన్నారు.
Andhra PradeshSep 2, 2020, 12:36 PM IST
చీరాల వైసీపీలో వర్గపోరు: ఆమంచికి కరణం వెంకటేష్ వార్నింగ్
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయులు చీరాలలో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించే కార్యక్రమాన్ని రెండు వర్గాలు పోటా పోటీగా కార్యక్రమాలను నిర్వహించాయి.
Andhra PradeshAug 5, 2020, 10:34 AM IST
ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా పాజిటివ్
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ విళయతాండవం చేస్తోంది. సామాన్యులు మొదలు విఐపీలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవ్వరినీ వదలడం లేదు.
Andhra PradeshJul 25, 2020, 11:04 AM IST
పవన్ ఒక పార్ట్ టైం పొలిటీషియన్... కరణం ధర్మశ్రీ
రాజధాని అంశం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
Andhra PradeshJul 25, 2020, 6:52 AM IST
ఓడిపోవడంతో పవన్ కల్యాణ్ కు ఉత్తరాంధ్రపై ద్వేషం: వైసీపీ ఎమ్మెల్యే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గాజువాకలో ఓడిపోవడం వల్లనే పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రపై ద్వేషం పెంచుకున్నారని వ్యాఖ్యానించారు.