Karan Johar  

(Search results - 102)
 • Entertainment4, Aug 2020, 2:24 PM

  సిద్ధార్థ్‌తో ఉన్నప్పుడే డర్టీ పిక్చర్‌ చేశా.. హీరోయిన్‌ ప్రేమకథలో ట్విస్ట్‌

  బాలీవుడ్‌లో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న బ్యూటీ విద్యా బాలన్‌. హీరోయిన్‌గా కెరీర్ ఫుల్‌ ఫాంలో ఉండగానే తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించి షాక్‌ ఇచ్చింది విద్యా. పెళ్లి తరువాత కూడా తన కెరీర్‌ను అలాగే కొనసాగిస్తోంది. విద్యా తన కెరీర్‌, ఫ్యామిలీ లైఫ్‌ విషయంలో ఆ బ్యాలెన్స్‌ ఎలా మెయిన్‌టైన్ చేస్తుందా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.

 • Entertainment3, Aug 2020, 4:35 PM

  సీనియర్‌ జర్నలిస్ట్‌పై యుద్ధం ప్రకటించిన ఆర్జీవీ.. బాలీవుడ్‌ ఒక్కటి కావాలంటూ!

  సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఆవేశంగా మాట్లాడిన, ట్వీట్ చేసిన సందర్భాలు కనిపించవు. ఎంత పెద్ద వివాదాన్ని అయిన సింపుల్‌గా టాకిల్ చేస్తుంటాడు ఆర్జీవీ. అయితే తాజాగా బాలీవుడ్‌పై విమర్శలు చేసిన జర్నలిస్ట్‌ అర్నన్‌ గోస్వామిపై విరుచుకుపడ్డాడు వర్మ. వరుస ట్వీట్లతో అర్నబ్‌పై యుద్ధం ప్రకటించాడు.

 • Entertainment1, Aug 2020, 5:00 PM

  స్ఫూర్తిదాయకంగా `గుంజన్‌ సక్సెనా`.. ఫిదా చేసిన జాన్వీ

  ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శరణ్‌ శర్మ దర్శకుడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్‌ చేసింది. ఈ మూవీ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ మరోసారి ఆకట్టుకోవటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.

 • Entertainment31, Jul 2020, 5:48 PM

  నేను ఇంట్లో ఉరి వేసుకొని కనిపిస్తే: కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు

  `ఒక వేళ నేను నా ఇంట్లో ఉరివేసుకొని చనిపోయినట్టుగా కనిపిస్తే నేను ఆత్మహత్య చేసుకున్నానని మాత్రం భావించకండి. ప్రతీ ఒక్కరి తెలుసు కానీ ఎవరు అతని పేరు చెప్పరు. కరణ్ జోహార్‌ బెస్ట్ ఫ్రెండ్‌, ప్రపంచంలోనే గొప్ప సీఎంకు గొప్ప కొడుకు, అందుకు ప్రేమగా పిలిచే బేబీ పెంగ్విన్‌` అంటూ కంగనా రనౌత్‌ ట్వీట్‌.

 • <p>इससे पहले एक इंटरव्यू में करन जौहर के करीबी दोस्त ने दावा किया था कि सुशांत की मौत के बाद से करन अपने खिलाफ बढ़ती नफरत से बुरी तरह टूट गए हैं। वे लगातर रो रहे हैं और कुछ भी बोल पाने की कंडीशन में नहीं हैं।</p>

  Entertainment23, Jul 2020, 9:14 AM

  కేసులు పెట్టి కోర్టుకు లాగనున్న కరణ్ జోహార్

  కొంతవరకూ ఎవరైనా భరిస్తారు. కానీ అదే పనిగా బెదిరింపులు, ట్రోలింగ్ లు చేస్తే ఎవరు ఊరుకుంటారు.   సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యపై గ‌త కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో తీవ్రస్థాయిలో వివాదాలు నెల‌కొంటున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలోని నెపోటిజం కార‌ణంగానే సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బాలీవుడ్‌ క్వీన్‌ కంగ‌నా ర‌నౌత్ చేసిన వ్యాఖ్య‌ల అనంత‌రం ఈ వివాదం మరింత ముదిరింది. అంతేకాదు కరణ్ జోహార్, సల్మాన్, ఏక్తా కపూర్, అలియాభట్, సోనాక్షి సిన్హా లపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగింది.

 • Entertainment18, Jul 2020, 10:49 AM

  అవి నిరూపించలేకపోతే.. పద్మశ్రీ వెనక్కి ఇస్తా: కంగనా రనౌత్‌

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత సంచలన ఆరోపణలు చేసిన కంగనా, ఒక వేళ ఆ ఆరోపణలు నేను నిరూపించలేకపోతే  భారత ప్రభుత్వం నాకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది.

 • Entertainment18, Jul 2020, 9:53 AM

  కోట్లు సంపాదిస్తున్నా.. అద్దె ఇంట్లోనే స్టార్ హీరోయిన్‌.. ఎందుకంటే?

  బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగొందుతున్న బ్యూటీ కత్రినా కైఫ్‌. కేవలం అందంతోనే కాదు.. నటన, ఫిట్‌నెస్‌, డ్యాన్స్‌లతోనూ తనదైన ముద్ర వేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం కోట్లలో పారితోషికం అందుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పటికీ ముంబైలో అద్దె ఇంట్లోనే ఉంటుంది. అందుకు కారణాలను ఓ చాట్‌షోలో వెల్లడించింది కత్రినా.

 • Entertainment9, Jul 2020, 1:03 PM

  కరణ్‌ ఏడుస్తూనే ఉన్నాడు.. సుశాంత్‌ మరణం తరువాత విమర్శలు

  సుశాంత్‌ ఆత్మహత్య తరువాత వచ్చిన విమర్శలపై కరణ్ జోహార్‌ సన్నిహితుడు స్పందించాడు. తనపై వస్తున్న ఆరోపణలతో కరణ్ జోహార్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని వెల్లడించారు. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ స్నేహితుడు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

 • Entertainment7, Jul 2020, 12:20 PM

  ఆ హీరోకి కండోమ్‌ ప్యాకెట్ ఇస్తా.. వాటిని బాగా వాడతాడు: దీపిక సెన్సేషనల్ కామెంట్స్

  లాక్‌ డౌన్‌ సిచ్యువేషన్‌లో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితం కావటంతో ఎంటర్‌టైన్మెంట్‌ ఫీల్డ్‌లో న్యూస్‌ అప్‌డేట్స్ లేవు. దీంతో అభిమానలు తమ ఫేవరెట్‌ సెలబ్రిటీస్‌ గతంలో చేసిన ఇంట్రస్టింగ్ కామెంట్స్‌ను మరోసారి వైరల్‌ చేస్తున్నారు. తాజాగా దీపిక, రణబీర్‌ కపూర్‌ గురించి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

 • Entertainment26, Jun 2020, 12:45 PM

  `నా బ్రెస్ట్‌.. బ్యాక్‌ అస్సలు బాగోవు` బోల్డ్‌గా చెప్పేసిన బ్యూటీ

  ప్రస్తుతం నెపోటిజం కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో సోనమ్‌ కపూర్‌ కూడా ఉంది. అనిల్‌ కపూర్‌ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పై గతంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో చాలా సందర్భాల్లో వార్తల్లో నిలిచింది సోనమ్‌.

 • Entertainment24, Jun 2020, 6:34 PM

  షారూఖ్‌, కరణ్‌ ఇద్దరూ అంతే.. దివంగత నటుడి భార్య ఆవేదన

  90స్‌లో స్టార్‌ యాక్టర్‌ పేరు తెచ్చుకున్న ఇందర్‌ కుమార్‌ చనిపోయే సమయానికి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డాడని పల్లవి తెలిపారు. నెపోటిజం కారణంగానే ఆయనకు అవకాశాలు దక్కలేదని ఆమె వెల్లడించారు. ఇందర్‌ కుమార్‌.. తుమ్‌కో నా భూల్‌ పాయేంగే, కహీ ప్యార్‌ నా హో జాయే, ఖిలోడియోంకా ఖిలాడీ సినిమాల్లో నటించాడు.

 • Entertainment22, Jun 2020, 2:33 PM

  విజయ్‌ దేవరకొండ న్యూ లుక్‌.. ఫన్నీగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్‌

  లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్ ఆగిపోవటంతో విజయ్‌ దేవరకొండ ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఈ గ్యాప్‌లో లుక్‌ విషయంలో ప్రయోగాలు చేస్తున్న విజయ్‌, ఫాదర్స్‌ డే సందర్భంగా కొత్త లుక్‌ను రివీల్‌ చేశాడు. ఫ్రెంచ్‌ బియర్డ్ తో లాంగ్‌ హెయిర్‌తో ఉన్న విజయ్ దేవరకొండ లుక్‌పై ఫన్నీ ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

 • Entertainment20, Jun 2020, 2:10 PM

  ఆ ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన చార్మీ

  యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌లో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ను బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరణ్ జోహర్‌తో కలిసి పూరి జగన్నాథ్‌, ఛార్మీలు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

 • Entertainment20, Jun 2020, 12:02 PM

  అనుష్కతో ప్రభాస్ డేటింగ్‌.. కరణ్ జోహర్ కారణమన్న డార్లింగ్‌!

  టాలీవుడ్‌లో ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా మళ్లీ మళ్లీ తెర మీదకు వస్తున్న రూమర్‌ ప్రభాస్‌, అనుష్కల డేటింగ్‌. అయితే ఈ విషయంపై ప్రభాస్ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

 • Entertainment18, Jun 2020, 1:17 PM

  నువ్వో ఫైటర్‌.. సుశాంత్ సోదరి భావోద్వేగం

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సోదరి ఫేస్‌బుక్‌ పోస్ట్ వైరల్‌గా మారింది. `నాకు తెలుసుకు చాలా బాధలో ఉన్నావని. నాకు తెలుసుకు నువ్వు యోధుడివి, ఈ పోరాటం చేస్తున్నావని. సారీ బంగారు.. నువ్వు ఒంటరికగా ఇన్ని కష్టాలు అనుభవించినందుకు క్షమించు. ఒక వేల నాకు అవకాశం ఉంటే.. నీ బాధను నేను తీసుకొని నా ఆనందాన్ని నీకు ఇచ్చేదాన్ని` అంటూ కామెంట్ చేసింది.