Kapu Reservations  

(Search results - 60)
 • ఇకపోతే, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎటు వైపు ఉంటారనేది ఇప్పటి వరకు తేలలేదు. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సమయంలో ముద్రగడ చంద్రబాబుకు అనుకూలంగా మారినట్లు కనిపించారు. కానీ, ఆ తర్వాత లేఖాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబుపై విరుచుకుపడడం తిరిగి ప్రారంభించారు.

  Andhra Pradesh19, Jan 2020, 9:28 AM IST

  పావులు కదుపుతున్న బిజెపి: ముద్రగడ పద్మనాభంతో సోము వీర్రాజు భేటీ

  కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనతో బిజెపి పొత్తు పెట్టుకున్న తర్వాత సోము వీర్రాజు ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం విశేషం.

 • mudragada

  Andhra Pradesh4, Nov 2019, 11:45 AM IST

  కంగారు పడుతున్నట్లున్నారు, అది ప్రభుత్వం తప్పుకాదండీ: జగన్ కు ముద్రగడ లేఖ

  హామీలు ఇవ్వని కొత్తపథకాలు ప్రజలకు ఇవ్వడం కోసం చాలా తాపత్రాయపడుతున్నారు. అలా తాపత్రాయపడే వాటిలో మాజాతి బీసీ ఎఫ్ రిజర్వేషన్ అంశం లేకపోవడం మాజాతి చేసుకున్న పాపం అంటూ లేఖ రాశారు. 
   

 • విశాఖపట్నం: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనను వీడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్థిగా సిబిఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జనసేనకు కాస్తా దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

  Andhra Pradesh21, Sep 2019, 10:25 AM IST

  జనసేన పొలిటిక్స్: ముద్రగడతో మాజీ జెడీ లక్ష్మినారాయణ భేటీ

  కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో జనసేన నేత, సిబిఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ఈ భేటీ జరిగింది. వారిద్దరు గంట సేపు మంతనాలు జరిపారు.

 • ఇకపోతే, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎటు వైపు ఉంటారనేది ఇప్పటి వరకు తేలలేదు. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సమయంలో ముద్రగడ చంద్రబాబుకు అనుకూలంగా మారినట్లు కనిపించారు. కానీ, ఆ తర్వాత లేఖాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబుపై విరుచుకుపడడం తిరిగి ప్రారంభించారు.

  Andhra Pradesh16, Aug 2019, 10:40 AM IST

  బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యూహం: ముద్రగడతో ఆర్ఎస్ఎస్ నేత భేటీ

  ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్యామ్ కుమార్ గురువారంనాడు కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చారు. కాపు ఉద్యమ నాయకులను ముద్రగడ పద్మనాభం శ్యామ్ కుమార్ కు పరిచయం చేశారు

 • modi

  Andhra Pradesh13, Aug 2019, 9:11 AM IST

  బాబు పంపిన కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించండి: మోడీకి ముద్రగడ లేఖ

  ప్రధాని నరేంద్రమోడీకి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. 2.12.2017న కాపులకు బి. సి రిజర్వేషన్ ‘ఎఫ్’ కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. 

 • ఇటీవల తానా సభలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ.. బీజేపీ నేత రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఈ రకమైన డీల్ కుదరిందనే వాదనలు వినపడుతున్నాయి. అధికారికంగా అయితే.. దీనిపై ఇప్పటి వరకు ఎవరూ నోరు విప్పలేదు.

  Andhra Pradesh5, Aug 2019, 5:19 PM IST

  జగన్ అలా చూడొద్దు, కశ్మీర్ సమస్యే పరిష్కారం కాగా కాపు రిజర్వేషన్లు ఎంత : పవన్ కళ్యాణ్

  కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలు వెతుకుతున్న ప్రభుత్వాలు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలని నిలదీశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కాపుల రిజర్వేషన్‌ అంశాన్ని జగన్ రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. 
   

 • న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై వారిద్దరు తీసుకున్న వైఖరులు ఈ వైఖరులు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి.

  Andhra Pradesh31, Jul 2019, 7:37 AM IST

  కాపు రిజర్వేషన్లు: ఐదు శాతం కోటాపై జగన్ సర్కార్ మెలిక

  కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ ను మంగళవారం నాడు విడుదల చేసింది. చంద్రబాబునాయుడు సర్కార్ ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు రిజర్వేషన్లను కల్పించిన విషయం తెలిసిందే. 

 • చంద్రబాబు సర్కార్ హాయంలో చోటు చేసుకొన్న పరిణామాలపై కూడ జగన్ సర్కార్ ఆరా తీస్తోంది. కాపు రిజర్వేషన్ల అంశంపై ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖపై చంద్రబాబునాయుడు సర్కార్ ఎందుకు సమాధానం ఇవ్వలేదని వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

  Andhra Pradesh29, Jul 2019, 6:00 PM IST

  కాపు కోటాపై చంద్రబాబుది పెద్ద తప్పు: జగన్

  కాపు రిజర్వేషన్లపై  ఏపీ రాజకీయాల్లో వాడీ వేడీ చర్చ ప్రారంభమైంది. వైఎస్ఆర్ సీపీ, టీడీపీలు  ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నేతలు సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. 

 • undefined

  Andhra Pradesh29, Jul 2019, 1:47 PM IST

  కాపు కోటా: చంద్రబాబుకు వైఎస్ జగన్ కౌంటర్ వ్యూహం

  చంద్రబాబు సర్కార్ హాయంలో చోటు చేసుకొన్న పరిణామాలను వైఎస్ఆర్‌సీపీ ముందుకు తెస్తోంది.

 • mudragada

  Andhra Pradesh29, Jul 2019, 1:26 PM IST

  అయ్యా జగన్.. షర్మిలకి జరిగినట్లే, నాకూ జరుగుతోంది: ముద్రగడ

  కాపు రిజర్వేషన్లతో పాటు తన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై కాపు నేత ముద్రగడ పద్మనాభం.. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది

 • కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి తగిన సూచనలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం మంజునాథ్ కమిషన్ ను నియమించింది. అయితే, అది ఆచరణ రూపం దాల్చలేదు. ఇదే సమయంలో కేంద్రం అంగీకరిస్తే తప్ప కాపులకు రిజర్వేషన్లు అమలు చేయలేమని, అందువల్ల తాను ఆ హామీ ఇవ్వలేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు బహిరంగంగానే ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడమనేది తాను అధికారంలోకి వచ్చినా కూడా తన చేతుల్లో ఉండదని ఆయన స్పష్టంగానే చెప్పారు.

  Andhra Pradesh29, Jul 2019, 1:25 PM IST

  కాపు కోటా గల్లంతు: ఈబీసీ కోటాపై జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు

  గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీకి జగన్ ప్రభుత్వం గండి కొట్టింది. ఈబీసీ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే, దాని ప్రస్తావనేమీ లేకుండా జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

 • వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో కూడా జగన్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో విజయసాయి రెడ్డి కీలకమైన భూమిక పోషించారు. వైఎస్ మరణం తర్వాత విజయసాయి రెడ్డి జగన్ కు మరింత దగ్గరయ్యారు. ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయారు.

  Andhra Pradesh29, Jul 2019, 12:54 PM IST

  కాపులకు ద్రోహం చేసిందెవరో మీకు తెలీదా.. జ్యోతుల నెహ్రూ కి విజయసాయి పంచ్

  కాపులకు ద్రోహం చేసింది ఎవరో మీ అంతరాత్మనే అడగండి అంటూ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూని విజయసాయి ప్రశ్నించారు. పదవి, ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తం కాదా అని ప్రశ్నించారు. అసాధ్యమనీ తెలిసీ 5శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే... చంద్రబాబుని పొగిడింది మీరు కదా అని అన్నారు. ఇప్పుడు ఎవరు ఉసిగొలిపితే... జ్యోతుల ఇలా విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసునని విజయసాయి పేర్కొన్నారు.

 • గోదావరి నదీ జలాలను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏపీకి అందించే విషయమై రాష్ట్రానికి ప్రయోజనం కలిగితేనే ముందుకు సాగుతామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఒకవేళ ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ముందుకు సాగబోమని ఆయన స్పష్టం చేశారు.

  Andhra Pradesh29, Jul 2019, 12:36 PM IST

  కాపు రిజర్వేషన్ల సెగ: ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన జగన్

  కాపులకు రిజర్వేషన్ కల్పించే అంశంపై వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కన్నబాబు, అంబటి రాంబాబు ఉంటారు

 • mudragada

  Andhra Pradesh29, Jul 2019, 12:20 PM IST

  నోటికి ప్లాస్టర్ వేసుకుంటా: జగన్‌కు ముద్రగడ ఘాటు లేఖ

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈబీసీ కోటాలో 5 శాతం రిజర్వేషన్లపై ... ఏ కోర్టు స్టే ఇచ్చిందో సీఎం జగన్ చెబితే సంతోషిస్తానన్నారు

 • అమరావతి: కాపు రిజర్వేషన్ల విషయంలో తన వైఖరిని స్పష్టం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అస్త్రం అందించినట్లే కనిపిస్తున్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

  Andhra Pradesh29, Jul 2019, 12:14 PM IST

  కాపు రిజర్వేషన్లు: చంద్రబాబు చేతికి జగన్ ఆస్త్రం

  అమరావతి: కాపు రిజర్వేషన్ల విషయంలో తన వైఖరిని స్పష్టం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అస్త్రం అందించినట్లే కనిపిస్తున్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.