Kappaan  

(Search results - 1)
  • KAAPPAAN

    ENTERTAINMENT4, Sep 2019, 7:25 PM

    'కాప్పాన్' ట్రైలర్: కేక పెట్టించే యాక్షన్.. విజువల్స్ అదుర్స్!

    తెలుగు తమిళ భాషల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉంది. గజినీ, సింగం సిరీస్ చిత్రాలతో సూర్య తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు. విలక్షణమైన నటన సూర్య ప్రధాన బలం. ప్రయోగాత్మక చిత్రాలలో నటించేందుకు సూర్య ఆసక్తి చూపుతుంటాడు.