Kapil Dev Biopic  

(Search results - 7)
  • King Nagarjun To present Telugu version of Kapil Dev biopic 83

    NewsJan 23, 2020, 5:10 PM IST

    నాగార్జున చేతుల్లోకి కపిల్ దేవ్ బయోపిక్.. ఆ క్షణాలు తలుచుకుంటూ..

    ఇండియన్ క్రికెటర్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే పేరు కపిల్ దేవ్. ఇండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ గా కపిల్ దేవ్ స్థానం ఎప్పటికి పదిలం. కపిల్ దేవ్ సాధించిన ఘనతల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అతడి జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలని ప్రేక్షకులకు అందించేందుకు దర్శకుడు కబీర్ ఖాన్ నడుం బిగించారు. 

  • Ranveer Singh's uncanny resemblance to Kapil Dev in 83 in the iconic Natraj pose will give you chills

    NewsNov 11, 2019, 12:41 PM IST

    '83': నటరాజ్ క్రికెట్ షాట్ లో రణవీర్ లుక్!

    తొలిసారి ప్ర‌పంచ క్రికెట్ క‌ప్పును భార‌తావ‌ని ముద్దాడిన ఏడాది 1983. ఈ ఆసాధార‌ణ ప్ర‌యాణాన్ని వెండితెర‌పై '83' సినిమాగా ఆవిష్క‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌.

  • ranveer about his bollywood career

    ENTERTAINMENTSep 17, 2019, 1:18 PM IST

    చాలా కష్టాలు అనుభవించే ఈ స్థాయికి రాగలిగాను: రణ్వీర్ సింగ్

    ఒక మంచి నటుడిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకొని సూపర్ స్టార్ గా ఎదిగిన రణ్వీర్ సింగ్ యొక్క కథ చాలా మందికి ఆదర్శవంతమైనది. ఎనిమిది సంవత్సరాల్లోనే వరుస హిట్ల తో చెలరేగుతూ, దేశమంతటా ప్రభంజనం సృష్టిస్తున్న ఏకైక నటుడిగా పేరొందాడు రణ్వీర్ సింగ్. 

  • kapil dev 83 biopic latest update

    ENTERTAINMENTJun 26, 2019, 4:10 PM IST

    కపిల్*83*: వరల్డ్ కప్ ఫైనల్ అయిపోగానే..

    స్టార్ క్రికెటర్స్ సచిన్ - ధోని - అజారుద్దీన్.. బయోపిక్స్ అనంతరం ప్రస్తుతం కపిల్ దేవ్ బయోపిక్ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అత్యంత స్టార్ స్టామినాతో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ '83' కోసం దర్శకుడు కబీర్ ఖాన్ ఎంతగానో కష్టపడుతున్నాడు. 

  • latest update on kapil dev biopic

    ENTERTAINMENTJun 12, 2019, 1:21 PM IST

    కపిల్ దేవ్ బయోపిక్.. లేటెస్ట్ అప్డేట్!

    ధోని - సచిన్ - అజారుద్దీన్.. బయోపిక్ ల అనంతరం మరో క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  భజరంగీ భాయీజాన్ - సుల్తాన్ వంటి బాక్స్ ఆఫీస్ సినిమాలను తెరకెక్కించిన కబీర్ ఖాన్ కపిల్ దేవ్ బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నాడు.

  • ranveer sing tollywood entry

    ENTERTAINMENTJan 24, 2019, 5:52 PM IST

    బాలీవుడ్ స్టైలిష్ హీరో టాలీవుడ్ ఎంట్రీ!

    రీసెంట్ గా టెంపర్ ను రీమేక్ చేసి హిట్టందుకున్న రన్ వీర్ త్వరలో డైరెక్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

  • Vijay Devarakonda to play veteran cricketer

    ENTERTAINMENTDec 22, 2018, 4:55 PM IST

    కపిల్ దేవ్ బయోపిక్ లో విజయ్ దేవరకొండ!

    టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో చాలా మంది మేకర్స్ విజయ్ ని పరిచయం చేయాలని చూస్తున్నారు.