Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Kantha Rao

"
Commission warns of action against schools forcing parents to clear dues in AndhraCommission warns of action against schools forcing parents to clear dues in Andhra

సరైన కారణాలు చెబితే ఫీజుల సవరణకు సిద్దం: ఏపీ స్కూల్స్ పర్యవేక్షణ కమిషన్


కోవిడ్ సమయంలో 30 శాతం ఫీజు తగ్గించాలని 57 జీవోను ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. మేనేజ్‌మెంట్లు సుప్రీంకోర్టు ఆర్డర్ ను ఫాలో కావాలని సర్క్యులర్ జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Andhra Pradesh Aug 26, 2021, 3:09 PM IST

trs mla rega kantha rao warns forest officials ksptrs mla rega kantha rao warns forest officials ksp

బంతి అదే వేగంతో తిరిగొస్తుంది: అధికారులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్

తెలంగాణ అటవీ శాఖ అధికారులపై ఫైరయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు. పోడుభూముల వ్యవహారంలో ఆయనకు అటవీ శాఖ అధికారులకు మధ్య వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అధికారుల తీరును తప్పుబడుతూ సోషల్‌ మీడియా వేదికగా కాంతారావు అక్కసు వెళ్లగక్కారు.

Telangana Feb 6, 2021, 8:46 PM IST

Telangna whip Rega kantha Rao  serious comments on forest officers lnsTelangna whip Rega kantha Rao  serious comments on forest officers lns

సీబీఐ విచారణకు సిద్దమా?: అటవీశాఖాధికారులపై మరోసారి రేగా కాంతారావు ఫైర్

అటవీశాఖాధికారులపై  సోషల్ మీడియా వేదికగా  నాలుగు రోజుల క్రితం కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్టుగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయమై ఆయన గురువారం నాడు స్పందించారు.

Telangana Dec 17, 2020, 2:05 PM IST

Telangana whip Rega kantha Rao sensational comments on forest officers lnsTelangana whip Rega kantha Rao sensational comments on forest officers lns

గ్రామాల్లోకి అటవీశాఖాధికారులొస్తే నిర్భంధిస్తాం: ప్రభుత్వ విప్ కాంతారావు

ప్రభుత్వం పట్టాలిచ్చినా కూడ ఆ పట్టాలు చెల్లవని అటవీశాఖాధికారులు చెబుతున్నారన్నారు. అటవీశాఖాధికారుల తీరు సరిగా లేదన్నారు.

Telangana Dec 15, 2020, 4:39 PM IST

Dogs found chewing on COVID-19 patients dead body in ongole :AP government appoints two members committeeDogs found chewing on COVID-19 patients dead body in ongole :AP government appoints two members committee

ఒంగోలు రిమ్స్ లో కుక్కలు తిన్న డెడ్‌బాడీ: ద్విసభ్య కమిటీ ఏర్పాటు

జిల్లాలోని బిట్రగుంటకు చెందిన కాంతారావు వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయనను స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఒంగోలు లోని  రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Andhra Pradesh Aug 12, 2020, 5:39 PM IST

When Kantha Rao is called by Rajanala nameWhen Kantha Rao is called by Rajanala name

పాత బంగారం: దాంతో కాంతారావుని...రాజనాల అని పిలిచేవారు

అవి ‘నిర్దోషి’ చిత్రం నిర్మాణ రోజులు. ఆ టైమ్ లో తమ నెక్ట్స్ సినిమాని అంతా కొత్తవాళ్లతో తీద్దామని  దర్శక,నిర్మాత హెఎం రెడ్డి గారు ప్రకటన ఇచ్చారు. అప్పటి సినిమా పత్రికల్లో వచ్చిన ప్రకటన చూసి చాలా మంది ఫొటోలు, డిటేల్స్ పంపారు. 

News Dec 17, 2019, 11:04 AM IST

KCR cabent expansion delays: Rega Kantha Rao gets phon call from CMOKCR cabent expansion delays: Rega Kantha Rao gets phon call from CMO

కేసీఆర్ విస్తరణ వాయిదా: రేగాకు పిలుపు, మజ్లీస్ కు పిఎసి చైర్మన్ పదవి

ఈటల రాజేందర్ వ్యవహారంతో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలో విప్, చీఫ్ విప్ పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారు. రేగా కాంతారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డికి పదవులు దక్కే అవకాశం ఉంది. మజ్లీస్ కు పిఎసి చైర్మన్ పదవి రావచ్చు.

Telangana Sep 7, 2019, 12:14 PM IST

pinapaka mla rega kantha rao sent back gunmenpinapaka mla rega kantha rao sent back gunmen

గన్‌మెన్లను వెనక్కు పంపిన ఎమ్మెల్యే రేగా కాంతారావు

 పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  గన్‌మెన్లను వెనక్కు పంపారు. ప్రజలే తనకు రక్షణగా నిలుస్తారని ఆయన  ప్రకటించారు.

Telangana Aug 14, 2019, 6:09 PM IST

congress MLAs Vimana venkateswarao and Rega kantha rao press meetcongress MLAs Vimana venkateswarao and Rega kantha rao press meet

మేము టీఆర్ఎస్‌లో చేరడం ప్రజలకు ఇష్టమే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేయాలంటూ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలవడం తెలంగాణ రాజకీయాలను మరోసారి హీట్ ఎక్కించాయి

Telangana Jun 6, 2019, 4:39 PM IST

reddigudem villagers stops mla rega kantha rao election campaignreddigudem villagers stops mla rega kantha rao election campaign

రేగా కాంతారావుకు షాక్: రెడ్డిగూడెంలో అడ్డుకొన్న గ్రామస్తులు

ఖమ్మం జిల్లాలో  కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలకు ప్రజల నుండి నిరసనలు ఎదురౌతున్నాయి.

Telangana May 5, 2019, 12:25 PM IST

income tax officers raids of tdp mla yarapathineni aide in guntur districtincome tax officers raids of tdp mla yarapathineni aide in guntur district

యరపతినేని అనుచరుడి ఇంటిపై ఐటీ దాడులు

గుంటూరు జిల్లా గురజాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుడు ఎంపీపీ కాంతారావు ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
 

Andhra Pradesh Apr 9, 2019, 3:38 PM IST

Congress MLAs to join in TRS soonCongress MLAs to join in TRS soon

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కాంగ్రెసుకు షాక్

అవసరమైతే తమ పదవులకు కూడా రాజీనామా చేస్తామని ఆత్రం సక్కు, రేగా కాంతారావు చెప్పారు. తాము టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వారిద్దరు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

Telangana Mar 2, 2019, 9:08 PM IST

actor kantha rao biopic on cardsactor kantha rao biopic on cards

సావిత్రి, ఎన్టీఆర్ ఇప్పుడు కాంతారావు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లను సినిమాలుగా రూపొందించడానికి ఆశక్తి చూపుతున్నారు. 

May 28, 2018, 4:01 PM IST