Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Kannada Movie

"
kannada senior actor and director sivaram passed awaykannada senior actor and director sivaram passed away

సినీ పరిశ్రమలో మరో విషాదం.. దిగ్గజ నటుడు శివరామ్ మృతి

గ‌త కొద్దిరోజులుగా ద‌క్షిణాది చిత్ర సీమ‌లో వరుస విషాదాలు అలుముకుంటున్నాయి. సీనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్  శివశంకర్ మాస్ట‌ర్, మొన్నటికి మొన్న ప్ర‌ముఖ తెలుగు గీత ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. నిన్న టాలీవుడ్ నిర్మాత జ‌క్కుల నాగేశ్వ‌రరావు  రోడ్డు ప్ర‌మాదం లో  క‌న్నుమూశాడు. ఈ విషాద ఛాయాలు చేర‌గ‌క‌ముందే.. మ‌రో మ‌ర‌ణ‌వార్త వినిపించింది.
 

Entertainment News Dec 4, 2021, 6:24 PM IST

Pushpa Movie Two Get Two Different Titles For two partsPushpa Movie Two Get Two Different Titles For two parts
Video Icon

పుష్ప పార్ట్ 2 కి మరో క్రేజీ టైటిల్ పెడుతున్న సుకుమార్..?

పుష్ప మూవీ కోసం సుకుమార్ రెండు టైటిల్స్ ఆలోచిస్తున్నారట. 

Entertainment May 19, 2021, 2:45 PM IST

rashmika mandanna ex lover rakshith shetty shared her first audition video  arjrashmika mandanna ex lover rakshith shetty shared her first audition video  arj

రష్మిక మొదటి ఆడిషన్‌ వీడియో షేర్‌ చేసిన మాజీ ప్రియుడు.. వైరల్‌

ఇదిలా తాజాగా సోమవారం తన 25వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది రష్మిక మందన్నా. ఈ సందర్బంగా ఆమె మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టి రష్మికకి సంబంధించిన ఓ అరుదైన వీడియోని పంచుకుంటూ బర్త్ డే విషెస్‌ తెలిపారు. 

Entertainment Apr 5, 2021, 7:10 PM IST

shruti haasan react on troll and post her anti valentines vibes  arjshruti haasan react on troll and post her anti valentines vibes  arj

ఆ ట్రోల్స్ పై స్పందించిన శృతి హాసన్‌.. యాంటీ వాలెంటైన్స్ వైబ్స్

తన ట్వీట్‌ని తప్పుగా అర్థం చేసుకున్నారని అంటోంది శృతి హాసన్‌. తనకు డేట్స్ లేకపోవడం వల్ల కన్నడ సినిమాలో నటించలేకపోయానని తెలిపింది. మూడేళ్ల క్రితం శృతి పెట్టిన ట్వీట్‌ని ఫ్యాన్స్ కొందరు రీ ట్వీట్‌ చేస్తూ శృతికి ట్యాగ్‌ చేస్తున్నారు. దీనిపై తాజాగా శృతి స్పందించింది. మరోవైపు యాంటి వాలెంటైన్స్  వైబ్స్ కి తెరలేపింది. 

Entertainment Feb 17, 2021, 6:01 PM IST

Prabhas Next pan Indian Movie Salaar : Is it A Remake Of This Kannada Movie..?Prabhas Next pan Indian Movie Salaar : Is it A Remake Of This Kannada Movie..?
Video Icon

ప్రభాస్ నెక్స్ట్ చిత్రం కాపీనా ..?

ప్రభాస్ కొత్త సినిమా సలార్ అనౌన్స్ అయిన కొద్ది నిముషాలలోనే సోషల్ మీడియా లో దుమ్ము లేపింది.

Entertainment News Dec 4, 2020, 9:24 AM IST

Family Pack movie Frist Look Motion PosterFamily Pack movie Frist Look Motion Poster

పవర్‌ స్టార్‌ నిర్మాతగా `ఫ్యామిలీ ప్యాక్‌`

పునీత్ రాజ్ కుమార్ సమర్పణలో అశ్వినీ పునీత్ రాజ్ కుమార్, లిఖిత్ శెట్టి కలిసి నిర్మిస్తున్న ఫ్యామిలీ ప్యాక్‌ మూవీని ఎస్. అర్జున్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. పునీత్ రాజ్ కుమార్ నిర్మించిన ఇంకో సినిమా `లా` డైరెక్ట్ గా అమెజాన్ లో జూలై 17న రిలీజ్ కాబోతుంది.

Entertainment Jun 27, 2020, 7:05 PM IST

kannada movie KGF 2 latest updatekannada movie KGF 2 latest update

KGF 2లో అతను లేకపోతే ఎలా?

పాన్ ఇండియన్ మూవీ KGF ఛాప్టర్ 1. సినిమా కోసం దర్శకుడు ఇతర టెక్నీషియన్స్ ఎంతగా కష్టపడ్డారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే సినిమాలో కనిపించిన నటీనటులు కూడా వారి టాలెంట్ తో సినిమా స్థాయిని పెంచారు. యష్ తో పాటు ప్రతి ఒక్క నటుడు సినిమాలో హైలెట్ అయ్యాడని చెప్పవచ్చు

News Feb 29, 2020, 1:54 PM IST

Athade Srimannarayana Movie Telugu ReviewAthade Srimannarayana Movie Telugu Review

‘అతడే శ్రీమన్నారాయణ’ రివ్యూ

కౌబాయ్ సినిమాల్లో కనపడే బార్స్, నియంతల్లా చెలరేగిపోయే భూస్వాములు. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ లో హీరో జాక్ స్పారో లాంటి పోలీస్, హాలీవుడ్ సినిమాల్లో కనిపించే లాంటి నిధి వేట...అందులో జిగ్ సా పజిల్ లాంటి ట్విస్ట్ లు..ఓహ్ చూడటానికి ఎంత  బాగుంది. ట్రైలర్ చూడగానే మొదట కలిగే ఉత్సాహం అది.  కన్నడ సినిమా కెజీఎఫ్ తర్వాత కాలక్షేపానికి నిర్వచనం మార్చేసుకుందని మరోసారి అనిపిస్తుంది.అదే సమయంలో కన్నడ సినిమాపై ఓ మూల చిన్న డౌట్. 

News Jan 1, 2020, 3:45 PM IST

kannada movie yash KGF 2 first look readykannada movie yash KGF 2 first look ready

KGF2 ఫస్ట్ లుక్ రెడీ.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి హెచ్చరిక!

గతంలో ఎప్పుడు లేని విధంగా వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఈ సినిమా మొదటి పార్ట్ సంచలనం సృష్టించింది. సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కి బాలీవుడ్ సైతం బిత్తరపోయింది. KGF 1 ప్రమోషన్స్ డోస్ పెంచి ఉంటే ఇంకాస్థ ఎక్కువ కలెక్షన్స్ వచ్చి ఉండేవి.

News Dec 14, 2019, 11:49 AM IST

Tollywood Super hit films which remade in KannadaTollywood Super hit films which remade in Kannada

కన్నడలో రీమేక్ అయిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు!

సౌత్ లో రీమేక్ చిత్రాల పరంపర ఎక్కువగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు చిత్రాలని బాలీవుడ్ వాళ్ళు కూడా రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగు సూపర్ హిట్ చిత్రాలపై కన్నడ చిత్ర పరిశ్రమ ఎక్కువగా కన్నేసి ఉంటుంది. టాలీవుడ్ లో ఏదైనా సూపర్ హిట్ చిత్రం రిలీజైతే వెంటనే దానిని రీమేక్ చేసేయడం కన్నడ వారికి అలవాటు. అలా కన్నడలో రీమేక్ అయిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే!

ENTERTAINMENT Jul 30, 2019, 6:46 PM IST

kannada movie  Adhyaksha in America, Remake of Two Countries.kannada movie  Adhyaksha in America, Remake of Two Countries.

తెలుగులో డిజాస్టర్, కన్నడంలో రీమేక్

ఒక భాషలో హిట్టైన సినిమాని అక్కడ ఎందుకు ఏ కారణాల వల్ల హిట్టైందో చూసుకోకుండా మిగతా భాషల్లో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు చేస్తూంటారు. 

ENTERTAINMENT Jun 22, 2019, 9:21 AM IST

Karnataka CM Kumaraswamy warns KGF star YashKarnataka CM Kumaraswamy warns KGF star Yash

'కేజీఎఫ్' హీరోకు సీఎం వార్నింగ్..సినిమాలు ఉండవ్

 

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమార స్వామి తాజాగా ఓ ర్యాలీలో రాకింగ్ స్టార్ యష్ కు ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చారు. తాము అనేవాళ్లు లేకపోతే అతని సినిమా కెరీర్ లేదని అన్నారు. తనిష్టం వచ్చినట్లు యష్ మాట్లాడితే తర్వాత నిర్మాతలను వెతుక్కోవాల్సివస్తుందన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. 

ENTERTAINMENT Apr 17, 2019, 11:08 AM IST

SANJAY ROLE IN KGFSANJAY ROLE IN KGF

భగ భగ మండే సూర్యుడు.. KGF 2లో సంజయ్

KGF ఛాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ప్రకంపనలే సృష్టించింది. చూస్తుంటే మరికొన్ని రోజుల్లో నేషనల్ వైడ్ గా ఇండియన్ సినిమాల్లో సౌత్ సినిమాల హవా గట్టిగా నడిచేలా ఉందని అర్ధమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు సౌత్ సినిమాల్లో కూడా బాలీవుడ్ దిగ్గజ నటీనటులు నటించడానికి రెడీ అవుతున్నారు.

ENTERTAINMENT Feb 7, 2019, 4:52 PM IST

raghu deekshith about sreepaadha commentsraghu deekshith about sreepaadha comments

సింగర్ పై లైంగిక దాడి చేశా.. క్షమించండి: మ్యూజిక్ డైరెక్టర్

సింగర్ పై లైంగిక దాడి చేశా.. క్షమించండి: మ్యూజిక్ డైరెక్టర్

ENTERTAINMENT Oct 12, 2018, 2:40 PM IST