Kannada

(Search results - 131)
• Entertainment1, Jul 2020, 10:54 AM

కన్నడ నటి ఆత్మహత్య.. ప్రియుడి అరెస్ట్‌

కన్నడ ఇండస్ట్రీలో వ్యాఖ్యతగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందన ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ప్రేమలో మోసపోయినందుకు గాను ఆమె విషం తాగి సూసైడ్  చేసుకుంది. ఆమెతో శారీరక సంబంధం కూడా ఉన్న ఆమె ప్రియుడ్ని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

• Entertainment27, Jun 2020, 7:05 PM

పవర్‌ స్టార్‌ నిర్మాతగా `ఫ్యామిలీ ప్యాక్‌`

పునీత్ రాజ్ కుమార్ సమర్పణలో అశ్వినీ పునీత్ రాజ్ కుమార్, లిఖిత్ శెట్టి కలిసి నిర్మిస్తున్న ఫ్యామిలీ ప్యాక్‌ మూవీని ఎస్. అర్జున్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. పునీత్ రాజ్ కుమార్ నిర్మించిన ఇంకో సినిమా `లా` డైరెక్ట్ గా అమెజాన్ లో జూలై 17న రిలీజ్ కాబోతుంది.

• Entertainment24, Jun 2020, 6:18 PM

మీకు కూడా అమ్మ, అక్క ఉన్నారు : ఫేక్‌ న్యూస్‌పై నటి నేహా గౌడ ఫైర్

సోషల్‌ మీడియా అభివృద్ధి చెందుతున్న దగ్గర నుంచి దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకు మించి నష్టాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  తాజాగా అలాంటి పరిస్థితే ఓ కన్నడ నటికి ఎదురైంది.

• Tech News24, Jun 2020, 6:11 PM

తెలుగు వారికోసం ఫ్లిప్‌కార్ట్ కొత్త ఫీచర్...షాపింగ్ ఇక మరింత సులభంగా...

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ గత ఏడాది సెప్టెంబర్‌లో హిందీ భాషను ప్రవేశపెట్టిన తొమ్మిది నెలల తర్వాత తాజాగా ఇప్పుడు మరో మూడు భాషలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి ఫ్లిప్ కార్ట్ మరింత చేరువకానుంది.

mayuri

Entertainment12, Jun 2020, 5:53 PM

లాక్‌డౌన్ బాగా కలిసొచ్చిందిగా: సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్, ఇండస్ట్రీ షాక్

శాండిల్‌వుడ్‌కు చెందిన ప్రముఖ నటి మయూరి క్యాటరీ లాక్‌డౌన్ సమయంలో సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. తన స్నేహితుడైన అరుణ్‌ను ఆమె శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ తిరుమలగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు

• Entertainment9, Jun 2020, 9:35 AM

కన్నడ చిరంజీవికి.. కన్నీటి వీడ్కోలు

సాండల్‌వుడ్‌ యంగ్ హీరో చిరంజీవి సర్జ మృతి ఇండస్ట్రీ వర్గాలను షాక్‌ కు గురిచేసింది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ బంధువు అయిన చిరంజీవి కన్నడలో పదికిపైగా సినిమాల్లో నటించాడు. ఆయన మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులతో పాటు పలువురు తమిళ, తెలుగు, మలయాళ సినీ ప్రముఖులు కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

• Entertainment7, Jun 2020, 5:23 PM

షాకింగ్‌: హీరో అర్జున్‌ ఇంట విషాదం.. యంగ్ హీరో మృతి

సీనియర్‌ హీరో అర్జున్‌ బంధువు సాండల్‌ వుడ్‌ యంగ్ హీరో చిరంజీవి‌ సర్జ చిన్న వయసులో గుండె పోటుతో మృతి చెందాడు. అతని వయసు కేవలం 39 సంవత్సరాలే.

Chandana

Entertainment News2, Jun 2020, 7:12 AM

లవ్ అఫైర్: కన్నడ అందాల తార చందన ఆత్మహత్య

కన్నడ అందాల తార చందన ఆత్మహత్య చేసుకున్నారు. గత నెల 28వ తేదీన ఆమె ఆత్మహత్య చేసుకోగా జూన్ 1వ తేదీన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు.

Mebiena Michael

Entertainment News27, May 2020, 5:02 PM

ఘోర ప్రమాదం.. 22 ఏళ్ల బుల్లితెర నటి దుర్మరణం

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నటి మెబీనా(22) మరణించారు. అతి పిన్న వయసులో ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు, కన్నడ బుల్లితెర ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే..

• Entertainment26, May 2020, 5:07 PM

చందనసీమలో అందాల భామ.. రౌడీతో జోడి కడుతుందట!

2010లో కన్నడ సీమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఇతి ఆచార్య. సాండల్‌వుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత తమిళ, మలయాళ హిందీ భాషల్లోనూ నటించింది. 2019లో రిలీజ్‌ అయిన కవచ సినిమాలో ఈ భామకు స్టార్ ఇమేజ్‌ తెచ్చిపెట్టింది.

• Entertainment21, May 2020, 2:26 PM

టాప్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న ఫ్యామిలీని చూశారా!

సాండల్‌ వుడ్ నుంచి టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే సూపర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్‌ అయిన ఈ బ్యూటీ ఫ్యామిలీ ఫోటోస్‌ మీకోసం.

Kannada SuperstarPuneeth Rajkumar Birthday wishes to Young Tiger NTR

Video Icon

Entertainment20, May 2020, 5:36 PM

జూనియర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

• Entertainment16, May 2020, 12:42 PM

ఛాలెజింగ్ స్టార్‌ ఫ్యామిలీ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్‌

కన్నడ సీమలో టాప్‌ హీరోగా కొనసాగుతున్న నటుడు దర్శన్‌. రాజ్‌ కుమార్‌ ఫ్యామిలీ హీరోలతో పాటు యంగ్‌ జనరేషన్‌ హీరోలు సత్తా చాటుతున్న తనదైన స్టైల్‌ దూసుకుపోతున్నాడు ఈ విలక్షణ నటుడు. తాజాగా 20వ వివాహవార్షికోత్సవాన్ని జరుపుకున్నారు దర్శన్‌ దంపతులు. ఈ సందర్భంగా వారి ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

• Entertainment News28, Apr 2020, 11:36 AM

సిల్క్‌ స్మిత చివరగా ఫోన్‌ చేసింది ఆ స్టార్ హీరోకే.. కానీ!

80వ దశకంలోనే శృంగార తారగా ఇండస్ట్రీని ఊపేసిన ముద్దుగుమ్మ సిల్క్‌ స్మిత. క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత ఐటమ్ సాంగ్స్‌ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ జీవితం తో పాటు మరణం కూడా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలను మిగిల్చింది. అయితే తాజాగా ఆమె మరణానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బటయకు వచ్చింది.

• Entertainment News25, Apr 2020, 4:39 PM

18 ఏళ్ల తరువాత రీమేక్‌.. ఇప్పుడు చూస్తారా..?

టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్ హీరోగా పరిచయం అయిన సినిమా జయం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేశారు. తమిళ్‌లో ఈ సినిమా ఎంత విజయం సాధించిందంటే ఈ సినిమా హీరో రవి పేరు జయం రవిగా మారిపోయింది.