Kanna Laxminarayana  

(Search results - 39)
 • చాలా కాలంగానే చంద్రబాబుు నాన్‌వెజ్ మానేశాడు. చికెన్, మటన్‌ జోలికి వెళ్లరు. వారంలో ఒక్క పూట మితంగానే రైస్ తీసుకొంటారు. రైస్ కూడ కప్పు కంటే ఎక్కువంగా ఉండదు. చంద్రబాబునాయుడు 2014 ఎన్నికలకు ముందుగా ఒక్కసారి కళ్లు చెక్ చేయించుకొన్నారు. ఆ సమయంలో ఆయనకు డాక్టర్లు అద్దాలు సిపారసు చేశారు. అంతేకాదు చేపలు తినాలని కూడ డాక్టర్లు సూచించారు. దీంతో వారంలో ఒక్క సారి చేపలు తినడం అలవాటు చేసుకొన్నారు.

  Andhra Pradesh15, Jul 2019, 8:39 PM IST

  సేఫ్ జోన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు : తీపికబురు చెప్పిన బీజేపీ

  బీజేపీతో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్‌లో లేరని స్పష్టం చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం తమతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని రోజుకొకరు చొప్పున నేతలు పార్టీలో చేరుతున్నారంటూ క్లారిటీ ఇచ్చేశారు.  
   

 • kanna laxmi narayana

  Andhra Pradesh13, Jul 2019, 3:26 PM IST

  చంద్రబాబుతో మాకేం అవసరం లేదు, టీడీపీ ఖాళీ ఖాయం: కన్నా

  ఇదంతా రొటీన్ కదా అనుకునేలోపు మరో బాంబు పేల్చారు. టీడీపీలోని 7 లేదా 8 మందిని తప్ప మిగిలిన వారిని అందర్నీ చేర్చుకుంటామంటూ చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ నేతలు కూడా టచ్ లో ఉన్నారని మరో బాంబు పేల్చారు. 

 • Top Stories

  NATIONAL11, Jul 2019, 6:54 PM IST

  జగన్ వర్సెస్ బాబు: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • జీవీఎల్ విమర్శలు చేసి 24 గంటలు గడవకముందే బీజేపీ రాష్ట్ర నాయకత్వం వినూత్నరీతిలో స్పందించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ కు లేఖాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో నెలకొన్న పలు అంశాలను ప్రస్తావిస్తూ 7 లేఖలు రాశారు కన్నా.

  Andhra Pradesh11, Jul 2019, 12:21 PM IST

  జగన్! చంద్రబాబును వదలొద్దు, ఆయనతో మేం కలవం : బీజేపీ చీఫ్ కన్నా ఫైర్

  మరోవైపు జగన్ పైనా సెటైర్లు వేశారు కన్నా లక్ష్మీనారాయణ. సీఎం జగన్ ఎవరితో స్నేహం చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొదని సూచించారు. 

 • pulaparty narayanamurthy

  Andhra Pradesh8, Jul 2019, 6:19 PM IST

  తూర్పులో చంద్రబాబుకు షాక్: గుడ్ బై చెప్పిన మాజీఎమ్మెల్యే

  వైయస్ జగన్ పార్టీ కండువా కప్పుకుంటుండగా ఎమ్మెల్సీ ఇస్తానంటే పార్టీ కండువా వేసుకుంటానని హామీ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో జగన్ అందుకు ససేమిరా అన్నారు. పార్టీలో చేర్చుకునేందుకు అయిష్టత చూపడంతో వైసీపీలో చేరికకు గండిపడింది. ఆ తర్వాత రావులపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో మళ్లీ టీడీపీ కండువాకప్పుకున్నారు. 

 • kanna

  Andhra Pradesh3, Jul 2019, 6:32 PM IST

  అప్పుడు టీడీపీ ఇప్పుడు మీరు, పద్దతి మార్చుకోకపోతే మీకు అదేగతి: వైసీపీపై కన్నా ఫైర్

  ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు, దాడులు చేస్తే సహించేది లేదన్నారు. గతంలో టీడీపీ చేసిన అరాచకాలను సహించలేకే ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారని తెలిపారు. ఇకనైనా వైసీపీ నేతలు పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు.

 • kanna laxmi narayana

  Andhra Pradesh26, Jun 2019, 6:54 AM IST

  కన్నా సమక్షంలో బిజెపిలో చేరిన వైసిపి నేతలు

  మోడీపై విశ్వాసంతో బీజేపీలో చేరడానికి అన్ని పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారని, అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

 • 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశాడు. 2008 ఆగష్టు 26వ తేదీన ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలో ప్రకటించారు. 2009 ఎన్నికల సమయంలో దేవేందర్ గౌడ్ నేతృత్వంలోని నవ తెలంగాణ పార్టీ కూడ పీఆర్పీలో విలీనమైంది.

  Andhra Pradesh25, Jun 2019, 5:56 PM IST

  కీలక పదవులు ఇచ్చేందుకు రెడీ: చిరంజీవికి బిజెపి గాలం

  సినీనటుడుగా విశేష ఆదరణ కలిగిన చిరంజీవి కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేత. ఉభయగోదావరి జిల్లాలతోపాటు మెుత్తం 74 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు గెలుపును నిర్దేశిస్తారు. ఈనేపథ్యంలో కాపు ఓటర్లను ఆకర్షించాలి అంటే చిరంజీవి లాంటి ప్రజాకర్షణ కలిగిన నేతలను పార్టీలోకి చేర్చుకుంటే బాగుంటుందని పార్టీ భావిస్తోంది. 

 • vijaya

  Telangana7, Mar 2019, 7:35 AM IST

  అరిచి గీ పెట్టినా వెయ్యలేదు, జగన్ గవర్నర్ ని కలిస్తే వేసేస్తారా: డేటా చోరీ కేసులో సిట్ ఏర్పాటుపై విజయశాంతి

  పొరుగురాష్ట్రానికి సంబంధించిన ఈ అంశంపై కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా సిట్ ద్వారా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని చెప్తోందంటూ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విజయశాంతి గుర్తు చేశారు. 

 • kanna

  Andhra Pradesh1, Feb 2019, 5:41 PM IST

  చంద్రబాబు మా ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ


  నిస్సిగ్గుగా హోదా కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు ఏపికి సీఎంగా కొనసాగడం ప్రమాదకరమన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని బెదిరిస్తూ చంద్రబాబు సభలో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 

 • sivasena attack BJP

  Andhra Pradesh31, Jan 2019, 10:16 AM IST

  టార్గెట్ చంద్రబాబు : ఏపీలో మోదీ, అమిత్ షా టూర్

  ఈ నేపథ్యంలో ఏపీలో పర్యటించాలని ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ పర్యటనలకు తేదీలు ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. ఫిబ్రవరి 10న గుంటూరు జిల్లాలో, 16న విశాఖ జిల్లాలో మోదీ పర్యటించనున్నారు. 

 • అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు (ఫోటోలు)

  Andhra Pradesh30, Jan 2019, 6:06 PM IST

  దొంగ దెబ్బ తీసేందుకే కన్నా కేసు:చంద్రబాబు


  నన్ను దొంగ దెబ్బతీసేందుకే  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కేసు వేయించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.


   

 • Andhra Pradesh28, Jan 2019, 6:49 PM IST

  ఎపిలో బిజెపి వ్యూహం: రంగంలోకి మోడీ, అమిత్ షా

  బస్సుయాత్ర ద్వారా  బీజేపీ సత్తా ఏంటో చూపించాలని కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 4న శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ బస్సుయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 
   

 • Babu Kanna

  Andhra Pradesh19, Jan 2019, 2:58 PM IST

  చంద్రబాబుపై ఢిల్లీలో జోకులు: బట్టబయలు చేసిన బీజేపీ నేతలు

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన అడ్డంకి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. కడప జిల్లాలో కందుల ఎస్టేట్‌లో రాయలసీమస్థాయి శక్తికేంద్రాల ప్రముఖ్‌లతో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. 
   

 • kanna laxmi narayana

  Andhra Pradesh5, Jan 2019, 12:35 PM IST

  నన్ను చంపేందుకు చంద్రబాబు,లోకేష్ కుట్ర... : కన్నా లక్ష్మీనారాయణ

  తనను హత్య చేయించడానికి తెలుగు దేశం పార్టీ ప్రయత్నిస్తోందంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. అందుకోసమే టిడిపి నాయకులు, కార్యకర్తలు ధర్నా పేరుతో తన ఇంటి వద్దకు వచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.