Kangan Ranaut  

(Search results - 2)
 • cinematographer pc sreeram tweets he opted out a movie because of kangana ranautcinematographer pc sreeram tweets he opted out a movie because of kangana ranaut

  EntertainmentSep 8, 2020, 5:21 PM IST

  కంగనా కారణంగా  సినిమా వదులుకున్న లెజెండరీ కెమెరామెన్

  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత బాలీవుడ్ లో అశాంతి నెలకొంది. రోజుకో వివాదంతో పరిశ్రమ అట్టుడుకుంతోంది. ముఖ్యంగా రియా చక్రవర్తి, కంగనా రనౌత్ లాంటి వాళ్ళు మీడియా హాట్ టార్గెట్స్ గా ఉన్నారు. కాగా కంగనా కారణంగా నేను ఓ సినిమా నుండి తప్పుకున్నాను అని చెప్పి లెజెండరీ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ సంచలనానికి తెరలేపారు. 
   

 • Shatrughan sinha backs Kangana says some people jealous On herShatrughan sinha backs Kangana says some people jealous On her

  EntertainmentJul 25, 2020, 4:54 PM IST

  కంగనాను చూసి కుళ్లుకుంటున్నారు.. అందుకే విమర్శలు!

  సీనియర్‌ నటుడు శత్రుఘ్న సిన్హా కంగనాకు మద్దుతుగా నిలిచారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగిన  కంగనా మీద ఈర్ష్యా, అసూయలతోనే కొంత మంది ఆమె మీద విమర్శలు చేస్తున్నారంటూ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశాడు.