Kane Richardson  

(Search results - 2)
  • 10. கேன் ரிச்சர்ட்ஸன்

    Cricket13, Mar 2020, 11:26 AM

    ఆసీస్ క్రికెటర్ కేన్ రిచర్డ్సన్ కు కరోనా దెబ్బ: కివీస్ వన్డేకు దూరం

    ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్ కు కరోనా లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. అయితే, అతనికి వ్యాధి సోకిందా, లేదా అనేది నిర్ధారణ కాలేదు. దాంతో అతను న్యూజిలాండ్ తో జరిగే తొలి వన్డేకు దూరమయ్యాడు.

  • Kane Richardson

    CRICKET27, Feb 2019, 6:56 PM

    రెండో టీ20కి ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ...

    మొదటి టీ20 లో చివరి వరకు పోరాడి విజయం సాధించిన ఆసిస్ జట్టుకు రెండో వన్డేకు ముందే ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా విశాఖలో జరిగిన మొదటి టీ20 కి దూరమైన బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ రెండో మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని ఆసిస్ భావించింది. అయితే అతడి గాయం ఇంకా తగ్గకపోవడంతో కేవలం బెంగళూరు టీ20కే కాదు వన్డే సీరిస్ కు కూడా దూరమయ్యాడు.