Kandukuri Ramesh Babu  

(Search results - 13)
 • Kolachala Chandrasekhar

  Coronavirus India30, Mar 2020, 2:09 PM IST

  కరోనా వైరస్ దెబ్బ: తిరుగు వలస – మరో కోణం

  కొలచల చంద్రశేఖర్ అన్న పదవీ విరమణ చేసిన ఏజీ ఆఫీసు ఉద్యోగి ఈ విషయంగా మరో అసక్తికర వాస్తవాన్ని పంచుకున్నారు. పుట్టిన ఊరు వదిలి దేశాలు వెళ్ళిన సామాన్య ప్రజానీకం ఎన్నికల సమయంలో తప్పకుండా స్వగ్రామాలకు రావడాన్ని అయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 • undefined

  Coronavirus Telangana28, Mar 2020, 6:20 PM IST

  కేసీఆర్ మాటల తర్వాత పోలీసులు అతి చేస్తున్నారు: కె. సజయ

  అవసరమైతే ఆర్మీని దించుతామని, 24 గంటల కర్ఫ్యూ విధిస్తామని, కనిపిస్తే కాల్చేస్తామనే ఆర్డర్స్ ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత పోలీసులు అతి చేస్తున్నారని, సజయ అన్నారు. ప్రజాప్రతినిధులు కూడా లాఠీలు పడుతున్నారని ఆమె అన్నారు.

 • undefined

  Opinion28, Mar 2020, 2:49 PM IST

  వందనం మన భాగ్యనగరానికి...

  మొట్ట మొదలు “మీ హైదరాబాద్ లో విష జ్వరాలు తగ్గించేందుకు కోరంటి హాస్పిటల్ ఉంది కదా“ అన్నారాయన. అవునన్నాను. “టీబీ కోసం చెస్ట్ హాస్పిటల్ ఉన్నది కదా” అన్నారు. అవునన్నాను. 

 • veteran actor Amala Akkineni Speaks About Her love for dogs
  Video Icon

  Lifestyle21, Feb 2020, 7:05 PM IST

  వీధి జీవితానికి అద్దం ఈ డాగ్స్ షో

  ఫొటో జర్నలిస్ట్ కందుకూరి రమేష్ బాబు తీసిన వీధికుక్కల చిత్రాలతో జర్మన్ కల్చరల్ సెంటర్లో ఓ షో ఏర్పాటు చేశారు. 

 • KCR

  Opinion21, Jan 2020, 11:12 AM IST

  ఏపీ దిక్సూచి: వికేంద్రీకరణ ప్రభావశీలి కేసీయార్

  కేసీయార్ గమ్యం గమనం కేవలం రాష్ట్ర ఏర్పాటు. దానికి తోడు మన రాజధాని ఐన హైదరాబాద్ ను పదిలంగా కాపాడుకోవడం. ఇవి రెండూ సఫలం అయ్యాయి అంటున్నారు సీనియర్ జర్నలిస్టు కందుకూరి రమేష్ బాబు. మరి ఆ తర్వాత...

 • adepu lakshman

  Literature18, Jan 2020, 3:31 PM IST

  అతడి కవిత, ‘ఇనుప గజ్జెల తలరాత’

  సిరిసిల్ల కార్మికుడి తాలూకు యాంత్రిక జీవనం ఎటువంటిదో, ఆ యంత్రాల మధ్య ఉంటూనే మెత్తటి హృదయాన్ని కాపాడుకుంటూ ఆధునిక తెలుగు కవిత్వంలోకి ఆనివార్యంగా ఈ కవి అత్యాధునిక ‘పవర్ లూం పోయెట్రీని ప్రవేశపెడుతున్నుడు. ఇది చాలా విశేషమైన ప్రస్థానం.

 • viveka

  Opinion12, Jan 2020, 12:47 PM IST

  రూపం – సారం: ‘ఇమేజ్’ వెనకాలి ఇమేజ్

  స్వామి వివేకానంద చికాగో సదస్సుకు వెళ్ళినప్పుడు తీసిన ఈ ఫోటో వారి ప్రబల గుణశీలతను ఆవిష్కరిస్తుంది.స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇండిపెండెంట్ జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు రాసిన ప్రత్యేక వ్యాసం..

 • November14th
  Video Icon

  Telangana14, Nov 2019, 3:05 PM IST

  Children's Day video : అమాయకత్వమే పిల్లల సంపద

  బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని సామాన్యశాస్త్రం గ్యాలరీలో  చిన్న పిల్లల ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.

 • Painter1

  Opinion17, Oct 2019, 12:39 PM IST

  నర్తనశాల

  నగర జీవనంలో ప్రశాంత చిత్తంతో, ఒకానొక అలోకిక అనుభూతి పొందాలంటే కళాకృతి ఆర్ట్ కేఫ్ లో ప్రదర్శితమైన మోషే డాయన్ చిత్రకళా ప్రదర్శన తప్పకచూడాలిఇంకా నాలుగు రోజులే ఉంది మరి.  

                                                                 --కందుకూరి రమేష్ బాబు

   

   

 • undefined

  OPINION7, Mar 2019, 1:43 PM IST

  వింత అనుభవం: వేలిముద్రలు కనబడుటలేదు

  సంతకానికైనా ఫోర్జరీ ఉంటుందేమో కానీ వేలిముద్రలకు ఉండదు. ప్రతి మనిషి వేలిముద్రలు యునిక్. అందుకే అతి ముఖ్యమైన గుర్తింపు విషయాల్లో చదువుకున్నారా లేదా అనేదానితో సంబంధం లేకుండా వేలిముద్రలనే ఆధారంగా తీసుకుంటారు.

 • IMG

  OPINION21, Feb 2019, 12:29 PM IST

  నల నల్లని వైకుంఠ ధామం

  ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. చిత్రమేమిటంటే, తెలంగాణ మహిళ బొమ్మతో  విశ్వ విఖ్యాతమైన వైకుంఠం గారి వెనుక ఒక పురుషుడు ఉన్నాడు. ఆదిలో అతడు నల్లనివాడు. సామాన్యుడు. లేబర్. అతడు విస్తారం. ఆ ప్రస్థానానికి నాంది ఆరంభమైనట్లే ఉన్నది.

 • ramesh babu

  Telangana14, Dec 2018, 4:54 PM IST

  ముంబైలో ‘సామాన్యశాస్త్రం’ఫోటోగ్రఫి షొ...తెలుగువారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు

  ఇటీవల ముంబై నగరంలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో ఫోటోగ్రాఫర్, జర్నలిస్టు కందుకూరి రమేష్ బాబు తన కెమెరా నుండి జాలువారిన ఫోటోలతో ఫోటోగ్రపీ షో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ ముంబైలో తెలుగు వారు నివాసముండే ప్రాంతాలకు చాలా దూరం ఉంది. దీంతో ఫోటోగ్రఫి షోకి రావాలని భావించినవారు కూడా రాలేకపోయారు. దీన్ని గ్రహించిన రమేస్ బాబు ప్రత్యేకంగా తెలుగు వారి కోసం ఈ శని, ఆదివారాలు ( 15 -16 తేదీల్లో ) నవీ ముంబై లోని ‘తెలుగు కళా సమితి’లో ఆ చిత్రాలు ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. 

 • ramesh babu

  NATIONAL10, Dec 2018, 8:21 PM IST

  ''సామాన్య శాస్త్రం'' ఫోటో షోను తిలకించిన శ్యాం బెనెగల్

   సామాన్యుల జీవితాలను, ప్రకృతి అందాలను, పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరాలో బంధిస్తూ...తనకు ఇష్టమైన ఫోటోగ్రఫీ పీల్డులో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి కందుకూరి రమేష్ బాబు. తాను తీసిన సహజ అందాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ''సామాన్య శాస్త్రం'' పేరుతో వివిధ నగరాల్లో ఫోటో షో లను నిర్వహిస్తుంటారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఈ షో నిర్వహించగా విశేష స్పందన వచ్చింది. తాజాగా ఆయన ఫోటో షో ముంబైలో కొనసాగుతోంది.