Kandahar  

(Search results - 8)
 • Blast at mosque in Afghanistans KandaharBlast at mosque in Afghanistans Kandahar

  INTERNATIONALOct 15, 2021, 3:47 PM IST

  ఆఫ్ఘనిస్తాన్: షియాలే టార్గెట్ , మసీదులో మళ్లీ బాంబు పేలుళ్లు.. ఏడుగురి మృతి..?

  తాలిబన్ల (talibans) పాలనలో ఆఫ్ఘనిస్తాన్ (afghanistan) మరోసారి బాంబు పేలుళ్లతో (bomb blast) దద్దరిల్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కాందహార్‌లోని (Kandahar ) షియా (mosque) ముస్లింలు ప్రార్థనలు జరుపుతున్న మసీదును (mosque) లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుళ్లకు తెగబడ్డారు. 

 • Taliban ban music female voices on TV radio channels in KandaharTaliban ban music female voices on TV radio channels in Kandahar

  INTERNATIONALAug 29, 2021, 4:34 PM IST

  ఆఫ్ఘనిస్తాన్: అబలలపై మళ్లీ ఆంక్షలు.. టీవీ, రేడియోల్లో మ్యూజిక్, మహిళల వాయిస్‌పై తాలిబన్ల నిషేధం

  టీవీ, రేడియోల్లో మ్యూజిక్, మహిళల వాయిస్‌పై తాలిబన్లు నిషేధం విధించారు. కాందహార్‌లో వున్న టీవీ, రేడియో ఛానెళ్లకు ఈ రకమైన ఆదేశాలు వెలువడినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడైతే తాలిబన్లు ఆఫ్ఘన్‌ను  ఆక్రమించారో అప్పుడే చాలా చానెల్స్ మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించాయి. 

 • jasihe mohammad chief masood azhar reportedly sought taliban help in jammu kashmir says sourcesjasihe mohammad chief masood azhar reportedly sought taliban help in jammu kashmir says sources

  INTERNATIONALAug 27, 2021, 7:22 PM IST

  కశ్మీర్‌లో ఉగ్రవాదానికి సహకరించండి? తాలిబాన్లను కలిసిన జైషే మొహమ్మద్ సంస్థ చీఫ్

  ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లి ప్రయాణికులకు బదులుగా మన దేశం నుంచి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను ఉగ్రవాదులు విడిపించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి రాగానే మసూద్ అజర్ కాందహార్ చేరుకుని అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నట్టు సమాచారం.
   

 • taliban raided two indian embassies in afghanistan's kandahar and  herat, took away parked vehiclestaliban raided two indian embassies in afghanistan's kandahar and  herat, took away parked vehicles

  INTERNATIONALAug 20, 2021, 4:20 PM IST

  భారత ఎంబసీల్లో తాలిబాన్ల సోదాలు.. ఎత్తుకెళ్లిన వాహనాలు

  తాలిబాన్ అగ్రనాయకత్వం ఇస్తున్న హామీలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘటనలకు పోలిక ఉండటం లేదు. భారత దౌత్య సిబ్బంది రక్షణకు ‘మాదీ పూచీ’ అన్నట్టుగా మాటనిచ్చిన తర్వాత రోజే తాలిబాన్లు భారత కాన్సులేట్ కార్యాలయాల్లో దాడులు చేశారు. కాందహార్, హెరాత్ నగరాల్లోని మిషన్ కార్యాలయాల్లో దాడులు చేసింది. ఆ కార్యాలయాల ముందున్న వాహనాలను ఎత్తుకెళ్లారు. కాందహార్‌లోని కార్యాలయంలో కీలక దస్త్రాల కోసం వెతికినట్టు సమాచారం. కానీ, ఈ రెండు కార్యాలయాలను భారత సిబ్బంది ఎప్పుడో ఖాళీ చేశారన్న
  సంగతి తెలిసిందే.

 • taliban captures kandahar and herat citiestaliban captures kandahar and herat cities

  INTERNATIONALAug 13, 2021, 12:54 PM IST

  తాలిబన్ల కంట్రోల్‌లోకి కాందహార్.. సంక్షోభంలో ప్రభుత్వం!

  ఆఫ్ఘనిస్తాన్‌లో కాబూల్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. కాందహార్ సహా హెరాత్ నగరాన్ని, అక్కడి హెరాత్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాలిబన్లు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని అఫ్ఘాన్ భద్రతావర్గాలూ ధ్రువీకరించాయి. మరో నెల రోజుల్లో కాబూల్‌నూ టార్గెట్ చేసే అవకాశాలున్నాయని యూఎస్ నిఘావర్గాలు తెలిపాయి.

 • Rocket attack on Afghanistan's Kandahar airport lnsRocket attack on Afghanistan's Kandahar airport lns

  INTERNATIONALAug 1, 2021, 10:56 AM IST

  కాందహర్ ఎయిర్‌పోర్టుపై రాకెట్లతో తాలిబన్ల దాడి


  అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిస తర్వాత  ఆఫ్ఘనిస్తాన్ లోని అమెరికా బలగాలను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఉపసంహరించుకొంటామని ప్రకటించారు.

 • Taliban denies killing Indian journalist Danish Siddiqui express regret over his deathTaliban denies killing Indian journalist Danish Siddiqui express regret over his death

  INTERNATIONALJul 17, 2021, 8:04 PM IST

  మేం కారణం కాదు, అయినా క్షమించండి: భారత జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మృతిపై తాలిబన్ల స్పందన

  భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మరణానికి తాము కారణం కాదని తాలిబన్లు ప్రకటించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జర్నలిస్టులు యుద్ధ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నారని... ఏది ఏమైనా సిద్ధిఖీ మరణానికి తమను క్షమించాల్సిందిగా ముజాహిద్ తెలిపారు. 

 • 20 years of kandahar hijack20 years of kandahar hijack

  NATIONALDec 24, 2019, 4:55 PM IST

  నిఘా వైఫల్యం, ధైర్యం చేయని ప్రభుత్వం: ఆ తప్పుకు 20 ఏళ్లు

  సరిగ్గా 20 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మనదేశంలో ఆ తర్వాత మనదేశంలో రక్తపుటేరులు పారించి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం వెర్రి తలలు వేయడానికి ఓ కారణంగా మారింది. అదే కాందహార్ హైజాక్‌.