Asianet News TeluguAsianet News Telugu
46 results for "

Kanchana

"
kanchana 3 fame alexandra mysterious death in goakanchana 3 fame alexandra mysterious death in goa

కాంచన 3 నటి మిస్టీరియస్ డెత్... గోవా అపార్ట్మెంట్ లో ఉరికి వేలాడుతూ

అలెగ్జాండ్రా జావి గోవాలో ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు నివాసం ఉంటున్నారు. సదరు అపార్ట్మెంట్ లో అలెగ్జాండ్రా జావి ఫ్యాన్ కి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. ఆమె మరణించిన మూడు రోజులకు పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తుంది. 

Entertainment Aug 24, 2021, 8:08 AM IST

Raghava Lawrence Apologizes To Rajini Fans jspRaghava Lawrence Apologizes To Rajini Fans jsp

రజనీ ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు


తన అనారోగ్య పరిస్థితుల కారణంగా తాను ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రకటించడం లేదని ఇటీవల రజనీకాంత్‌ అఫీషియల్ గా ప్రకటన చేసిన సంగతి విషయం తెలిసిందే. దీంతో రజనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పలువురు ఫ్యాన్స్ గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా రజనీకి నచ్చజెప్పాలని కోరుతూ.. పలువురు నెటిజన్లు లారెన్స్‌కు సైతం మెస్సేజ్‌లు పెట్టారు. దాంతో  సదరు నెటిజన్ల ట్వీట్లపై లారెన్స్‌ స్పందించారు. 

Entertainment Jan 14, 2021, 8:19 AM IST

After Laxmii debacle, OTT players turn cautious jspAfter Laxmii debacle, OTT players turn cautious jsp

‘లక్ష్మీ బాంబ్’ డిజాస్టర్..సినీ ఇండస్ట్రీకు అమేజాన్ భారీ షాక్

బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఇన్నాళ్లూ హీరోలు, డైరక్టర్స్ పేరు చూసి,క్రేజ్ లెక్కేసుకుని భారీ రేట్లకు ఓటీటి ఫ్లాట్ ఫామ్ లు వారు సినిమాలను కొంటూ వస్తున్నారు. అయితే వీటికి చెక్ చెప్పటానికి అమేజాన్ రెడీ అయ్యింది. వరస పెట్టి డిజాస్టర్స్ వస్తూండటంతో తమ వ్యాపారం ఈ కరోనా టైమ్ లో లాభ పడుతుందనుకుంటే పూర్తి నష్టాల్లోకి కూరుకుపోయే పరిస్దితి ఏర్పడిందని వాపోతున్నారు. 

Entertainment Nov 18, 2020, 3:19 PM IST

Laxmii Movie Breaks OTT Records! jspLaxmii Movie Breaks OTT Records! jsp

‘లక్ష్మీ బాంబ్’ ఓటీటి వ్యూస్..బాలీవుడ్ కు భారీ షాక్

 ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వారు బాగోలేదని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం,రివ్యూలు నెగిటివ్ గానే రావటం జరిగింది. అయితే అంత పూర్ టాక్ వచ్చినా రికార్డ్ వ్యూస్ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే నే రికార్డ్ బ్రేక్ చేసినట్లు బాలీవుడ్ మీడియా చెప్తోంది. 

Entertainment Nov 11, 2020, 1:41 PM IST

Akshay Kumars Laxmmi Bomb reviewAkshay Kumars Laxmmi Bomb review

అక్షయ్ ‘లక్ష్మీ’ మూవీ రివ్యూ

 ‘లక్ష్మీబాంబ్‌’గా థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడి ఓటీటీ బాట పట్టింది. టైటిల్‌ విషయంలో వివాదం తలెత్తడంతో ‘లక్ష్మి’గా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి తెలుగు ‘కాంచన’కు హిందీ ‘లక్ష్మి’కి ఏమైనా మార్పులు చేశారా? రెండు వైవిధ్యమైన పాత్రల్లో అక్షయ్‌ ఎలా నటించారు?

Entertainment Nov 10, 2020, 4:58 PM IST

twinkle khanna strong reply on trolling her photo arjtwinkle khanna strong reply on trolling her photo arj

తన ఫోటో ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించిన ట్వింకిల్ ఖన్నా

అక్షయ్‌ భార్య, ట్వింకిల్‌ ఖన్నాని టార్గెట్‌ చేశారు. చిత్ర పోస్టర్‌లో ట్వింకిల్‌ ఖన్నా ఫోటో పెట్టి మార్ఫింగ్‌ చేసి, ఆమెకి బ్లూ కలర్‌ జోడించి నుదుట ఎర్రని బొట్టు పెట్టారు. అంతటితో ఆగడం లేదు `ట్వింకిల్‌బాంబ్‌` అనే టైటిల్‌ పెట్టి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి ట్రోలింగ్‌ చేస్తున్నారు. 

Entertainment Nov 9, 2020, 5:19 PM IST

Akshay Kumar Laxmmi Bomb Online Release DateAkshay Kumar Laxmmi Bomb Online Release Date

'ల‌క్ష్మీ బాంబ్' పేలేది ఆ రోజే.. రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టించిన ల‌క్ష్మీ బాంబ్ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈద్ సంద‌ర్భంగా మే 22న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించిన‌ప్ప‌టికీ అది సాధ్య‌ప‌డ లేదు. ఈ నేప‌థ్యంలో డిస్నీ హాట్ స్టార్స్ లో ల‌క్ష్మీ బాంబ్ చిత్రం రిలీజ్  చేయాల‌ని  ఫిక్స్ అయ్యారు‌.

Entertainment Jun 16, 2020, 11:43 AM IST

Solapur mayor from Telangana infected with CoronvirusSolapur mayor from Telangana infected with Coronvirus

షోలాపూర్ తొలి తెలుగు మహిళా మేయర్ కు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలోని షోలాపూర్ తొలి తెలుగు మహిళా మేయర్ యెన్నం కాంచనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. తెలంగాణకు చెందిన ఆమె భర్తకు కూడా కరోనా వైరస్ నిర్ధారణ అయింది.

Telangana Jun 6, 2020, 9:48 AM IST

Kanchanapalli poem on coronavirusKanchanapalli poem on coronavirus
Video Icon

కాంచనపల్లి కరోనా కవిత : విజయాన్ని కలగంటూ..

కవిత్వం, దీర్ఘ కవితలు, విమర్శనా వ్యాసాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కాంచనపల్లి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ' మునుం' కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు.

Literature May 16, 2020, 2:38 PM IST

Akshay Kumars Laxmmi Bomb to Release Straight on a Digital PlatformAkshay Kumars Laxmmi Bomb to Release Straight on a Digital Platform

స్టార్ హీరోలకు తప్పని కష్టాలు.. డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌ రిలీజ్‌

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలను డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. తాజాగా ఓ బాలీవుడ్‌ స్టార్ హీరో సినిమా విషయంలో కూడా చిత్రయూనిట్ ఇదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Entertainment News Apr 25, 2020, 5:49 PM IST

south heroine vedhika latest hot photossouth heroine vedhika latest hot photos

అందంతో మాయ చేసే క్యూట్ పిల్ల (హాట్ వేదిక)

  వేదిక..  తెలుగులో ఎక్కువగా అవకాశాలు అందుకోకపోయినప్పటికీ అప్పుడపుడు మెరుపు తీగ లాగా వచ్చి పోతుంటుంది.   

News Mar 23, 2020, 2:08 PM IST

vedhika latest instagram hot photosvedhika latest instagram hot photos

హాట్ లుక్స్ తో కవ్విస్తున్న మరో మిల్కి బ్యూటీ

 తమన్న లాగా తెల్లగా మెరుస్తున్న ఈ హాట్ పిల్ల ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో ఎక్కువగా అవకాశాలు అందుకోకపోయినప్పటికీ అప్పుడపుడు మెరుపు తీగ లాగా వచ్చి పోతుంటుంది. 

News Feb 21, 2020, 10:41 AM IST

Telugu Literature: Kanchanapalli Rajendraraju Telugu poemTelugu Literature: Kanchanapalli Rajendraraju Telugu poem

ఎంత ప్రేమిస్తావో...... అంత విలపిస్తావు

కాంచనపల్లి రాజేంద్ర రాజు తెలుగు సాహిత్యంలో పేరున్న కవి. ఆయన ఏషియా నెట్ న్యూస్ కోసం రాసిన కవితను పాఠకులకు అందిస్తున్నాం.

Literature Dec 11, 2019, 12:56 PM IST

akshay kumar kanchana shocking lookakshay kumar kanchana shocking look

హిజ్రా గెటప్ లో అక్షయ్ కుమార్.. షాకింగ్ లుక్

అక్షయ్ కుమార్ మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ తో సిద్దమవుతున్నాడు. గ్యాప్ లేకుండా నిరంతరం ఎదో ఒక ప్రయోగంతో ఆడియెన్స్ ని ఆకట్టుకునే అక్షయ్ ఈ సారి సౌత్ ఇండియన్ రీమేక్ తో రచ్చ చేయనున్నాడు. కోలీవుడ్ సూపర్ హైర్ మూవీ కాంచన సౌత్ లో బాక్స్ ఆఫీస్ గా నిలిచింది. 

ENTERTAINMENT Oct 3, 2019, 1:49 PM IST

raghava lawrence lakshmi bomb release dateraghava lawrence lakshmi bomb release date

సెట్టయిన లారెన్స్ లక్ష్మి బాంబ్.. బ్లాస్ట్ ఎప్పుడంటే?

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 2011లో సౌత్ ఆడియెన్స్ ముందుకు వచ్చిన కాంచన ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగు - తమిళ్ లో ఊహించని లాభాలని అందించిన ఈ బాక్స్ ఆఫీస్ హిట్ సినిమా బాలీవుడ్ క్లో లక్ష్మి బాంబ్ గా పేలడానికి సిద్ధమవుతోంది. 

 

ENTERTAINMENT Aug 26, 2019, 6:24 PM IST