Kanaka Durgamma
(Search results - 7)Andhra PradeshNov 3, 2020, 11:12 AM IST
బెజవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యదవ్ విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు .
Andhra PradeshOct 25, 2020, 9:44 PM IST
నదీ విహారం లేకుండానే ముగిసిన దుర్గమ్మ తెప్పోత్సవం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి ఘట్టంగా ఏటా నిర్వహించే కనకదుర్గమ్మ తెప్పోత్సవ సేవ ఆదివారం కన్నుల పండుగగా సాగింది.
Andhra PradeshJun 5, 2020, 6:50 PM IST
8న విజయవాడ దుర్గమ్మ దర్శనమిచ్చేనా..? కలెక్టర్ ను క్లారిటీ కోరిన ఈవో
ఈ నెల 8వ తేదీన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చే విషయంపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది.
VijayawadaOct 8, 2019, 12:43 PM IST
కనకదుర్గమ్మను దర్శించుకున్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
విజయదశమి సందర్భంగా శ్రీరాజరాజేశ్వరీదేవి అవతారంలో ఉన్న కనక దుర్గమ్మని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
VijayawadaOct 7, 2019, 3:39 PM IST
కనకదుర్గమ్మ తెప్పోత్సవానికి సిద్ధమైన హంస వాహనం (వీడియో)
బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులకు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో చివరి రోజు అమ్మవారిని కృష్ణానదిలో హంస వాహనంపై విహరింపచేయడం ఆనవాయితీగా వస్తోంది
TelanganaJun 20, 2018, 5:40 PM IST
Sep 27, 2017, 7:12 PM IST
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి (ఫోటో గ్యాలరీ)
విజయవాడ దసరా ఉత్సవాలు లో భాగంగా ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు దుర్గమ్మ గుడికి వచ్చారు.
ముఖ్యమంత్రి స్వయంగా దేవాలయంలో క్యూలో వున్న భక్తులతో మాట్లాడారు
అధికారులు ఎర్పాటు చేసిన సౌకర్యాలు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారుక్యూ లో ఉన్న చిన్న పిల్లలను అప్యాయంగా పలకరించారు.
ముఖ్యమంత్రి తమ వద్దకు రావటంతో భక్తుల అనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అనంతరం నవరాత్రి ఉత్సవాలలో వాలంటీర్లుగా పని చేస్తున్నవిద్యార్థులతో ఆయన ఫోటో దిగారు