Kanagaraj

(Search results - 27)

సూపర్‌ స్టార్‌కి కూడా సెకండ్‌ ప్లేసే.. రెండో స్థానంతో సరిపెట్టుకున్న మహేష్‌ బాబు

Entertainment4, Aug 2020, 2:40 PM

మహేష్ మేధావి, ఎంక్వైరీ చేసి మరీ ఆఫర్ ?

మహేష్ బాబు చాలా తెలివైన వాడు అని ఆయనతో పనిచేసిన వారంతా చెప్తూంటారు. తన కెరీర్ లో ఎక్కువ హిట్స్ రావటానికి కారణం ఆచి,తూచి అడుగులు వేయటమే అంటారు. ఒక్కసారి స్క్రిప్టు లాక్ చేస్తే తిరిగి ఒక్క ప్రశ్న కూడా అడగని ఆయన...ఆ లాకింగ్ విషయంలోనే రకరకాలుగా ఆలోచిస్తారట. ఆ డైరక్టర్ గత చిత్రాలు చూసి బేరీజు వేస్తారు. అలాగే ఇప్పుడు గీతా గోవిదం చూసి సర్కారు వారి పాట సినిమా ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు ఆయన పావులు కదుపుతున్నట్లు సమాచారం.

• Entertainment1, Aug 2020, 5:26 PM

ఖైదీ చిత్రానికి అరుదైన గౌరవం

కార్తీ నటించిన చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. `ఖైదీ` సినిమా భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని హీరో కార్తి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

తొలుత రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసిన తరువాత రాజకీయంగా వైసీపీవారు ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు గుప్పించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి బాహాటంగానే విమర్శించారు.

Andhra Pradesh22, Jul 2020, 3:20 PM

పంతానికి పోతే: నిమ్మగడ్డ ఇష్యూలో జగన్ కు వరుస ఎదురు దెబ్బలు ఇవీ...

రమేష్ కుమార్ వ్యవహారంలో హై కోర్టు తీరూపై మరోసారి ఏపీ ప్రభుత్వం సుప్రీమ్ తలుపు తట్టినప్పటికీ.... గవర్నర్ మాత్రం ఇందుకోసం నిరీక్షించకుండా నేరుగా తమ నిర్ణయాన్ని ప్రకటించారు.

తొలుత రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసిన తరువాత రాజకీయంగా వైసీపీవారు ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు గుప్పించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి బాహాటంగానే విమర్శించారు.

Opinion20, Jul 2020, 9:16 AM

గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ నేడే: జగన్ కు మింగుడు పడని పరిణామం

తీర్పు వెలువడగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ని కలవడానికి అపాయింట్మెంట్ కోరారు. నేడు ఆయన గవర్నర్ ని కలవనున్న విషయం తెలిసిందే. దీనితో ఇప్పుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని ఒక చర్చ మొదలయింది.

తొలుత రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసిన తరువాత రాజకీయంగా వైసీపీవారు ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు గుప్పించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి బాహాటంగానే విమర్శించారు.

Opinion10, Jul 2020, 5:31 PM

నిమ్మగడ్డ రమేష్ కుమార్ 'పంచాయతీ': ఎన్నికలపై జగన్ వ్యూహరచన ఇదీ...

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అర్హత రూల్స్ ని మారుస్తూ, జస్టిస్ కనగరాజ్ ని తీసుకురావడం, హై కోర్టు దానికి అడ్డు చెప్పడం, ఆ తరువాత సుప్రీమ్ సైతం స్టే విధించడానికి వ్యతిరేకించడం అన్ని జరిగిపోయితయి. మరోమారు సైతం సుప్రీమ్ కోర్టులో జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు ఈ విషయమై రెండు రోజుల కింద చుక్కెదురైన విషయం తెలిసిందే.

ఈనెల 13వ తేదీన హైదరాబాద్ లోని ఒక హోటల్ లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు లతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారని సీసీటీవీ ఫుటేజీ వీడియో బయటకొచ్చింది. దీనిపైన్నే అధికార వైసీపీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతోంది.

Andhra Pradesh25, Jun 2020, 8:04 AM

నన్ను పునర్నియమించండి: గవర్నర్ కి నిమ్మగడ్డ లేఖ

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా తనను కాపాడాలంటూ గవర్నర్ కి ఒక లేఖ రాసారు. తనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయోత్పాతం సృష్టిస్తోందని లేఖలో పేర్కొన్నారు నిమ్మగడ్డ. వెంటనే తమ జోక్యం అవసరమని.. తనను కాపాడాలని రమేష్ కుమార్ ఆ లేఖలో రాష్ట్ర గవర్నర్ ని కోరారు.

ఇక మరో అంశం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించగానే దానిపై జగన్ ప్రభుత్వం తీవ్రంగా సీరియస్ అయింది.

బాహాటంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు జగన్ మోహన్ రెడ్డి. గవర్నర్ ని కలిసి అసంతృప్తిని వెలిబుచ్చిన విషయం దగ్గరి నుండి ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు రాజకీయ రంగును పులిమే వరకు తీవ్ర అసహనాన్ని వెలిబుచ్చారు.

Andhra Pradesh7, Jun 2020, 7:12 AM

జూన్ 10న సుప్రీంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విచారణ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ పై ఈ నెల 10వ తేదీన విచారణ చేపట్టనుంది.

• ఇక ఎప్పుడైతే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడో... అప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఆయన  అయినా విషయం మనం అందరం చూసాము.

Opinion1, Jun 2020, 4:24 PM

తొందరపడి... అప్పుడు: నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కి అందుకే....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హాట్ హాట్ గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సును హై కోర్టు కొట్టివేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమారే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా కొనసాగుతారు అని పేర్కొంది.

• ఇక ఎప్పుడైతే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడో... అప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఆయన  అయినా విషయం మనం అందరం చూసాము.

Opinion30, May 2020, 8:16 AM

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు: హైకోర్టు తీర్పు వెనక కారణాలు ఇవే...

హైకోర్టు ఇలా రమేష్ కుమార్ ని తిరిగి నియమించాలని ఎందుకు చెప్పింది. అప్పుడు వైసీపీ ఏమో తీసుకొచ్చిన ఆర్డినెన్సు రమేష్ కుమార్ ను ఉద్దేశించి జారీ చేసింది కాదని, ఇది పంచాయతీ రాజ్ చట్టంలో సంస్కరణల కోసం తీసుకొచ్చిందని చెప్పుకొచ్చింది.

nimmagadda ramesh kumar

Andhra Pradesh29, May 2020, 12:24 PM

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు: ఏపీ ఎస్ఈసీగా కనగరాజ్ ఔట్, నిమ్మగడ్డ ఇన్

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను  ప్రభుత్వం తిరిగి నియమించాలని కూడ హైకోర్టు ఆదేశించింది.హైకోర్టు ఆదేశాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వాగతించారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాను విధుల్లో చేరుతానని ఆయన శుక్రవారం నాడు ప్రకటించారు.

• ఇక ఎప్పుడైతే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడో... అప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఆయన  అయినా విషయం మనం అందరం చూసాము.

Andhra Pradesh29, May 2020, 11:36 AM

జగన్ కు హైకోర్టు షాక్: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డనే, ఆర్టినెన్స్ రద్దు

ఎస్ఈసీ నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

• Andhra Pradesh6, May 2020, 7:50 PM

కరోనా, లాక్‌డౌన్‌ ముగింపుపై లేని స్పష్టత: ఏపీలో స్థానిక ఎన్నికలు మళ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంతకాలం వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ కొనసాగుతుండటం సహా హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణను మరికొంతకాలం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర  ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది

• ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా విజృంభిస్తుంది ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇంకా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుట్టూనే తిరగడం మాత్రం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది.

ఈ విషయంపైన్నే ఈ ప్రమాదకర కరోనా వైరస్ విరుచుకుపడుతున్న సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అధికారం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ఈ విషయంపైన్నే అక్కడ రాజకీయం జరుగుతుండడం నిజంగా శోచనీయం!

Opinion29, Apr 2020, 4:32 PM

జగన్ "స్థానిక" పొరపాటు: చంద్రబాబు చేతికి "కనగరాజ్" అస్త్రం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఇప్పుడప్పుడు దరిదాపుల్లో కూడా లేకున్నప్పటికీ, మొన్ననే ముగిసిన ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి 150 పైచిలుకు సీట్ల అఖండ మెజారిటీతో గెలిచి ప్రతిపక్షాన్ని తుత్తనీయాలు చేసినప్పటికీ.... కరోనా వేళ ఇక్కడ రాజకీయ వేడి పెరగడం నిజంగా ఆశ్చర్యకరం.

• Andhra Pradesh27, Apr 2020, 6:08 PM

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ పై కనగరాజ్ కౌంటర్

హైకోర్టులో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖులు చేసిన పిటిషన్ పై ప్రస్తుత ఎస్ఈసీ కనగరాజ్ కౌంటర్ ధాఖలు చేశారు. నిమ్మగడ్డ చేసిన ఆరోపణల్లో నిజాలు లేవని ఆయన అన్నారు.

• ramesh kumar

Andhra Pradesh13, Apr 2020, 12:10 PM

నిమ్మగడ్డ రమేష్ తొలగింపు: ఈ నెల 16 లోపుగా అఫిడవిట్‌ దాఖలుకు హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి నుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను ఏపీ హైకోర్టు సోమవారం నాడు విచారణకు స్వీకరించింది.