Kamma Rajyamlo Kadapa Redlu  

(Search results - 24)
  • kamma rajyamlo kadapa redlu

    NewsDec 11, 2019, 1:53 PM IST

    'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'.. మళ్లీ సెన్సార్ చిక్కులు!

    సినిమా రిలీజ్ ని ఆపాలని కోర్టుని కోరారు. సెన్సార్ కార్యక్రమాలు జరకపోవడంతో సినిమా వాయిదా పడింది. దీంతో చిత్రబృందం రివైజింగ్ కమిటీకి వెళ్లింది. అక్కడ టైటిల్ ని 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని పేరు మార్చుకొని సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

  • kamma rajyamlo kadapa redlu

    NewsDec 10, 2019, 10:59 AM IST

    మళ్లీ వివాదంలో 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు'!

    సినిమా టైటిల్ మాత్రమే కాకుండా కథ మొత్తం ఏపీ ప్రస్తుతం రాజకీయాల మాదిరి ఉందని సినిమాని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై కోర్టులో చాలా  పిటిషన్లు వేశారు. సినిమా రిలీజ్ ని ఆపాలని కోర్టుని కోరారు. 

  • varma

    NewsDec 9, 2019, 12:53 PM IST

    ప్రభాస్ తో పోల్చుకుంటూ పోస్టర్, వర్మ దిగజారుడుకి పరాకాష్ట!

    వివరాల్లోకి వెళితే తాజాగా రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ తో తెరకెక్కించగా దీనిపై పలు వివాదాలు రావడంతో టైటిల్ ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు.

  • kamma rajyamlo kadapa redlu

    NewsDec 7, 2019, 4:17 PM IST

    'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాకి లైన్ క్లియర్!

    ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్, నారా లోకేష్ లాంటి వాళ్ల పాత్రల్ని ఈ సినిమాలో ఎంత ఎగతాళి చేసి, విమర్శించి చూపించారో ప్రోమోలు చూస్తే అర్ధమవుతోంది.

  • ram gopal varma

    NewsDec 2, 2019, 12:24 PM IST

    రామ్ గోపాల్ వర్మ బయోపిక్.. అన్నంత పనీ చేశాడు!

    'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ప్రమోషన్స్ సమయంలో ఓ టీవీ షోలో ఆర్జీవీ, జొన్నవిత్తుల మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆర్జీవీ తనతో మాట్లాడిన తీరు నచ్చని జొన్నవిత్తుల అతడిపై మండిపడ్డారు. 

  • Kamma rajyamlo Kadapa Reddlu

    NewsNov 28, 2019, 4:02 PM IST

    వర్మకి షాక్.. 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' విడుదల వాయిదా!

    రేపు రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరగలేదు. దీంతో సినిమా వివాదంపై వర్మ కోర్టులో పిటిషన్ వేశారు. తన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా.. సెన్సార్ బోర్డ్ ని ఆదేశించాలని రామ్ గోపాల్ వర్మ కోర్టుని కోరారు. సినిమాను ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ చూడలేదని వర్మ చెప్పారు.

  • Ram Gopal Varma

    NewsNov 28, 2019, 2:12 PM IST

    వర్మ పాట్లు.. పట్టించుకోని సెన్సార్ బోర్డు!

    ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కూడా ఈ సినిమా విడుదల అడ్డుకోవాలని హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించారు.

  • ram gopal varma

    NewsNov 27, 2019, 3:25 PM IST

    ఆ తండ్రీకొడుకులకు నా సినిమా అంకితం : రామ్ గోపాల్ వర్మ

    జనసేనకి మనసేనకి సంబంధం లేదని మీడియా మీద ఒట్టేసి చెప్పారు వర్మ. తన కెరీర్ లో తొలిసారి సందేశాత్మక చిత్రం  తీశానని.. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంటుందని అన్నారు. తన సినిమాలకు కోర్టులకు వెళ్లడం కామన్ అయిపోయిందని వెటకారంగా చెప్పారు. 

  • kamma rajyamlo kadapa redlu

    NewsNov 26, 2019, 12:19 PM IST

    'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' హైకోర్టులో మరో పిటిషన్!

    తాజాగా ఈ సినిమా విడుదల ఆపాలని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.  సినిమా విడుదల నిలిపివేయాలని పిటిషనర్ ఇంద్రసేనా చౌదరిహైకోర్టుని కోరారు. ఈ సినిమా కారణంగా కమ్మ, రెడ్డి కులస్థుల మధ్య గొడవలు జరుగుతాయని పిటిషనర్ అన్నారు

  • kamma rajyamlo kadapa redlu

    NewsNov 23, 2019, 2:35 PM IST

    'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రిలీజ్ డేట్ ఫిక్స్!

    ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని ఈ  నెల 29న  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియచేస్తూ....800 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నామని తెలిపింది. 

  • ram gopal varma

    NewsNov 15, 2019, 9:41 AM IST

    ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ లో వర్మ క్యారక్టర్ ఆ సీన్ లోనే?

    రామ్ గోపాల్ వర్మ కులాల మధ్య చిచ్చు రేపుతూ చేసిన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టు తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

  • kamma rajyamlo kadapa redlu

    NewsNov 9, 2019, 10:09 AM IST

    ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ కు బయ్యర్లు కరువు..?

    ఇప్పటికే విడుదల చేసిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’  ట్రైలర్‌ కొద్దిగా వివాదం అయితే రాజేసింది కానీ అంతకు మించి వార్తల్లో నిలవలేకపోయింది.

  • rgv

    NewsNov 6, 2019, 11:27 AM IST

    ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'లో నటుడుగా వర్మ... ఏ పాత్రలోనంటే..?

    టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్‌, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలతో కలిసి వర్మ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దర్శకుడిగా వర్మతో పాటు సిద్దార్థ్‌ తాతోలు చేస్తున్నారు. 

  • ram gopal varma

    NewsNov 4, 2019, 12:14 PM IST

    కేఏ పాల్.. కాళ్లు పట్టుకున్నా.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

    ప్రస్తుతం ఏపీ రాజకీయాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ ఇలా చాలా మంది క్యారెక్టర్లు ఈ  సినిమాలో కనిపించబోతున్నాయి. 

  • రాంగోపాల్ వర్మ - క్రైం, హర్రర్ : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎక్కువగా హర్రర్, క్రైం అంశాలుండే కథలని ఎంచుకుంటుంటారు. ఇటీవల వర్మ మనసు బయోపిక్ చిత్రాలపై పడ్డట్లుంది.

    NewsOct 30, 2019, 5:03 PM IST

    వోడ్కా రెండో పెగ్ కి 'మెగాఫ్యామిలీ' తీయాలనుకున్నా.. వర్మ కామెంట్స్!

    'మెగాఫ్యామిలీ' అనేది 39 మంది పిల్లలున్న ఓ వ్యక్తి కథ అని, అయితే అంతమంది పిల్లల్ని పెట్టి సినిమా తీయడం కష్టమనే ఉద్దేశంతో సినిమా క్యాన్సిల్ చేసుకున్నట్లు అనౌన్స్ చేశాడు.