Kamma Rajyamlo Kadapa Reddlu  

(Search results - 15)
 • RAM GOPAL VARMA INTERVIEW

  News20, Dec 2019, 6:21 PM

  దారుణంగా పడిపోయిన ఆర్జీవీ మార్కెట్.. క్రియేటివ్ డైరెక్టర్ పరిస్థితి ఇలా!

  అవునన్నా కాదన్నా రాంగోపాల్ వర్మ క్రియేటివ్ డైరెక్టర్. శివ, క్షణ క్షణం లాంటి చిత్రాలతో వర్మ ఇండియన్ సినిమాకే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశాడు. శివ చిత్రం ఇండియన్ సినిమాలో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా మిగిలిపోయింది. ఆ చిత్ర టేకింగ్ క్రెడిట్ మొత్తం వర్మకే దక్కుతుంది.

 • Ram gopal Varma

  News11, Dec 2019, 7:50 PM

  బ్రేకింగ్: 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు'.. వర్మ చిత్రానికి గ్రీన్ సిగ్నల్!

  వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం కమ్మరాజ్యంలో కడప బిడ్డలు. ఎప్పటిలాగే ఈ చిత్రం కూడా తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. దీనితో ఈ చిత్ర విడుదల అనుమానమే అని భావిస్తున్న తరుణంలో హై కోర్టు చిత్ర యూనిట్ కి గుడ్ న్యూస్ తెలిపింది. 

 • undefined

  News7, Dec 2019, 9:13 AM

  వర్మ 'వన్ ప్లస్ వన్' ఆఫర్,షాక్ అవుతున్న ట్రేడ్!

  ఇంతకీ వర్మ ఆఫర్ చేస్తున్నారు అని చెప్పబడుతున్న సినిమాలు రెండూ ఏమిటీ అంటే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, బ్యూటిఫుల్. కొద్దో గొప్పో క్రేజ్ వచ్చింది కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రానికి. అయితే ఈ సినిమాకు సెన్సార్ ట్విస్ట్ ఇవ్వటంతో మొత్తం సీన్ రివర్స్ అయ్యిపోయింది. 

 • kamma rajyamlo kadapa redlu

  News5, Dec 2019, 4:23 PM

  'కమ్మరాజ్యంలో కడపరెడ్లు'.. ఆన్ లైన్ రిలీజ్..?

  సినిమా రిలీజ్ కి మాత్రం అడ్డంకులు వచ్చి పడ్డాయి. సాధారణంగా వర్మ సినిమాలకు ఇలాంటి గొడవలు ఉంటూనే ఉంటాయి కాబట్టి అవి కూడా ప్రచారానికి పనికొస్తాయని భావించాడు.

 • YS Jagan Biopic

  News28, Nov 2019, 8:23 PM

  వైఎస్ జగన్ బయోపిక్.. రూ.50 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న వర్మ!

  వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని వివాదాలు ఎదురవుతున్నా తాను అనుకున్న చిత్రాలని వర్మ తెరకెక్కిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. 

 • Ram Gopal Varma

  News28, Nov 2019, 5:21 PM

  బాబు, పవన్, లోకేష్ పాత్రలతో వర్మ ఐటెం సాంగ్.. శకుని కూడా షాకైపోతాడు

  వివాదాస్పద కథలతో నిత్యం వార్తల్లో నిలిచే రాంగోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' చిత్రంతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. వర్మ ఇటీవల ఎక్కువగా రాజకీయ వివాదాలతో కూడిన కథలనే ఎంచుకుంటున్నాడు.

 • ram gopal varma

  News21, Nov 2019, 12:29 PM

  kamma rajyamlo kadapa reddlu: వర్మపై కేఏ పాల్ పిటిషన్!

  ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్, పాటలు ప్రతీది కూడా వివాదాస్పదంగా మారాయి. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, కేఏపాల్, తమ్మినేని ఇలా ఏపీ రాజకీయనాయకుల పాత్రలను తెరపై చూపించడానికి సిద్ధమవుతున్నాడు వర్మ.

 • kamma rajyamlo kadapa redlu

  News20, Nov 2019, 10:17 AM

  kamma rajyamlo kadapa reddlu:''మన పార్టీని ఆ పొట్టోడు లాగేసుకోకపోతే..'' ఎన్టీఆర్ ని ఉద్దేశించేనా..?

  ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్, పాటలు ప్రతీది కూడా వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.  

 • rgv

  News6, Nov 2019, 11:27 AM

  ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'లో నటుడుగా వర్మ... ఏ పాత్రలోనంటే..?

  టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్‌, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలతో కలిసి వర్మ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దర్శకుడిగా వర్మతో పాటు సిద్దార్థ్‌ తాతోలు చేస్తున్నారు. 

 • RGV

  News27, Oct 2019, 10:49 AM

  'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' ట్రైలర్.. బెజవాడ రౌడీయిజం, బాబు, పవన్ టార్గెట్ గా..

  వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో సంచలన చిత్రం కమ్మ రాజ్యంలో కడపరెడ్లు. టైటిల్ లోనే అలా వివాదాలకు తెరలేపిన వర్మ.. సినిమాలో పలువురు రాజకీయ ప్రముఖుల్ని టార్గెట్ చేయబోతున్నాడు. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ దీపావళి కానుకగా విడుదలయింది. 

 • Ram gopal varma

  News25, Oct 2019, 4:05 PM

  పవన్ కళ్యాణ్ పై వర్మ అసభ్యకర పోస్ట్.. సభలో వారి మధ్యలో ఉన్నట్లుగా!

  జనసేనాని పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పరోక్ష దాడి కొనసాగుతోంది. చాలా రోజులుగా వర్మ పవన్ పై సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ సెటైరికల్ మూవీ గా తెరక్కుతున్న ఈ చిత్రంలో రాంగోపాల్ వర్మ పలువురు రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించబోతున్నాడు. 

 • rgv krkr

  ENTERTAINMENT7, Sep 2019, 3:17 PM

  మోషన్ పోస్టర్: ఆర్జీవీ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'

  ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో సిద్దమవుతున్న ఆర్జీవీ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. ఇప్పటికే సినిమాకు సంబందించిన రెండు పాత్రల పోటోలను రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ - చంద్రబాబు తరహాలో ఉన్న రెండు పాత్రలకు సంబందించిన స్టిల్స్ ని భయటపెట్టి ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకర్షించాడు.

 • rgv

  ENTERTAINMENT6, Sep 2019, 4:37 PM

  ఫస్ట్ లుక్: వర్మ కుల పిచ్చి కథలో చంద్రబాబు క్యారెక్టర్

  విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనంతరం క్యాస్ట్ ఫీలింగ్ పై ఒక కథను అల్లుతున్న విషయం తెలిసిందే. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేశాడు. అయితే ఇక సినిమా షూటింగ్ ని కూడా మొదలుపెట్టకముందే సినిమాకు సంబందించిన అప్డేట్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు.

 • kamma rajyamlo kadapa reddlu

  ENTERTAINMENT27, Aug 2019, 10:53 AM

  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు: వర్మ క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్

  విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్ ను వర్మ క్యాస్ట్ ఫీలింగ్ తో నడిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త తరహాలో క్యాస్ట్ రచ్చకు దారి తీస్తున్న ఆర్జీవీ మొదటి సాంగ్ ని కూడా రిలీజ్ చేశాడు. 

   

 • rgv

  ENTERTAINMENT22, Aug 2019, 12:56 PM

  వైరల్ పిక్: వర్మ కొత్త సినిమాలో పవన్ పాత్ర

  సోషల్ మీడియాలో అందరూ ఒక దారిలో వెళుతుంటే విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం డిఫరెంట్ స్టైల్ లో వెళతాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో ఉన్న మెగా అభిమానులకు చిరాకు తెప్పించేలా పవన్ కళ్యాణ్ కి సంబందించిన పోస్టర్ ని వదిలి తన ట్వీట్ తో కొత్త తరహా వివాదానికి తెర లేపాడు.