Asianet News TeluguAsianet News Telugu
31 results for "

Kamareddy District

"
Naresh Tries to Suicide in Kamareddy DistrictNaresh Tries to Suicide in Kamareddy District

లవర్ మాట్లాడడం లేదని యువకుడి ఆత్మహత్యాయత్నం: ఆసుపత్రికి తరలింపు

తన లవర్ తనతో మాట్లాడడం లేదని నరేష్ మనోవేదనకు గురయ్యాడు.  బ్లేడుతో గొంతు కోసుకొని Suicideattemptకి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 

Telangana Dec 3, 2021, 9:47 AM IST

congress slams kamareddy district collector over farmer deathcongress slams kamareddy district collector over farmer death

కామారెడ్డి రైతు మృతిపై వివాదం: సహజ మరణమంటూ నివేదిక.. కలెక్టర్లు బానిసలంటూ కాంగ్రెస్ ఆగ్రహం

కామారెడ్డి జిల్లాలో (kamareddy district) ధాన్యం కుప్పపై పడి మరణించిన రైతు బీరయ్య మృతిపై వివాదం ముసురుకుంటోంది. బీరయ్యది సహజ మరణమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు జిల్లా కలెక్టర్. అయితే రైతు మరణాన్ని ప్రభుత్వం అవహేళన చేస్తుందని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. 

Telangana Nov 6, 2021, 7:58 PM IST

farmer died near a grain purchasing center in kamareddy districtfarmer died near a grain purchasing center in kamareddy district

కామారెడ్డిలో దారుణం : ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరే ప్రాణాలు విడిచిన రైతు

కామారెడ్డి (kamareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లింగంపేట్ (lingam pet) వరి ధాన్యం (paddy) కొనుగోలు కేంద్రంలో రైతుల అకాల మృత్యువాతపడ్డాడు. గుండెపోటుతో ధాన్యం కుప్పపై కుప్పకూలిన (farmer death) ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు వీరయ్య.. కొనుగోలు ఆలస్యం కారణంగా ధాన్యం కుప్ప వద్ద నిద్రిస్తూ మరణించాడు. 

Telangana Nov 5, 2021, 2:35 PM IST

Army jawan Naveen goes missing in Kamareddy districtArmy jawan Naveen goes missing in Kamareddy district

కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ అదృశ్యం: పోలీసుల గాలింపు


 కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి గ్రామానికి చెందిన జవాను కెంగర్ల నవీన్ ఆగస్టు 4వ తేదీన సెలవు నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. ఆగస్టు 29వ తేదీన విధులకు హాజరయ్యేందుకు జోథ్‌పూర్ వెళ్లడానికి కామారెడ్డి కొత్త బస్టాండ్ లో ఆయన హైద్రాబాద్ బస్సు ఎక్కాడు.

Telangana Sep 5, 2021, 2:33 PM IST

minor girl  commits suicide after gave birth child  in Kamareddy districtminor girl  commits suicide after gave birth child  in Kamareddy district

కామారెడ్డి జిల్లాలో విషాదం: బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక, ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన మైనర్ బాలిక బుధవారం నాడు శిశువుకు జన్మనిచ్చింది. ఆమె వయస్సు 16 ఏళ్లు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడని స్థానికులు చెబుతున్నారు

Telangana Sep 1, 2021, 11:48 AM IST

nisha suicide attempt in Kamareddy districtnisha suicide attempt in Kamareddy district

కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో ట్విస్ట్: షాకిచ్చిన మహిళ

నిషాకు  తొమ్మిది నెలల క్రితం కామారెడ్డికి  చెందిన యువకుడితో పెళ్లి జరిగింది. గతంలో ప్రేమ వ్యవహరమే  వివాహిత ఆత్మహత్యాయత్నానికి కారణమని భావిస్తున్నారు. రెండు నెలల క్రితం కూడ ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. యువతి  ఆరోగ్య పరిస్థితి మెరుగా ఉందని పోలీసులు చెప్పారు

Telangana Aug 31, 2021, 1:39 PM IST

woman throat slit by unknown persons in Kamareddy districtwoman throat slit by unknown persons in Kamareddy district

కామారెడ్డి జిల్లాలో దారుణం: మహిళ గొంతుకోసిన దుండగులు, పరిస్థితి విషమం


అయితే మహిళ గొంతు కోయడానికి గల కారణాలు తెలియరాలేదు.  ఈ విషయమై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Telangana Aug 31, 2021, 9:39 AM IST

8 labourers safely rescued from flood water in Kamareddy district8 labourers safely rescued from flood water in Kamareddy district

కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకొన్న 8 మంది కూలీలు: రక్షించారిలా....

వాగుకు అవతలివైపున ఉన్న  పొలంలో పనులకు కూలీలు వెళ్లారు. అయితే ఆ సమయంలో వాగుకు ఒక్కసారిగా వరద పెరిగింది. దీంతో వాగు గుండా అవతలికి వెళ్లేందుకు ప్రయత్నించినా కూలీలు ఇబ్బందిపడ్డారు. పక్కనే ఉన్న వ్యవసాయ షెడ్డులో కూలీలు తలదాచుకొన్నారు. అయితే ఈ విషయాన్ని మరోవైపున ఉన్న ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

Telangana Aug 26, 2021, 2:34 PM IST

road accident at kamareddy districtroad accident at kamareddy district

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... చిన్నారి పరిస్థితి విషమం (వీడియో)

హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా వుంది. 

Telangana Aug 20, 2021, 12:51 PM IST

Mother Attempts Suicide Along with Children in Kamareddy District akpMother Attempts Suicide Along with Children in Kamareddy District akp

ఫ్రూట్ జూస్ లో పురుగుల మందు కలిపిచ్చి... ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్యాయత్నం

ఇద్దరు కూతుళ్లతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పురుగుల మందు తాగిన తల్లి చనిపోగా ఇద్దరు కూతుళ్లు కొనఊపిరితో చికిత్స పొందుతున్నారు. 

Telangana Aug 4, 2021, 2:44 PM IST

Salabathpur Inter-state checkpost closed in Kamareddy District lnsSalabathpur Inter-state checkpost closed in Kamareddy District lns

కరోనా ఎఫెక్ట్: మహారాష్ట్ర వాహనాలకు తెలంగాణలోకి నో ఎంట్రీ, సలాబత్‌పూర్ చెక్‌పోస్టు మూసివేత


దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర  ఒకటి. ఈ రాష్ట్రంలో  కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ఆ రాష్ట్రం లాక్‌డౌన్ ను అమలు చేస్తోంది. లాక్‌డౌన్ అమలు చేసిన తర్వాత  రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నట్టుగా రికార్డులు చెబుతున్నాయి. 

Telangana May 11, 2021, 10:17 AM IST

corona virus:Within 24 hours the mother died first, then the son also died in kamareddy district lnscorona virus:Within 24 hours the mother died first, then the son also died in kamareddy district lns

కరోనా ఎఫెక్ట్: గంటల వ్యవధిలో కామారెడ్డి జిల్లాలో తల్లీ కొడుకుల మృతి

హన్మంత్ కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు.  హన్మంత్  తల్లి గంగమణికి కూడ కరోనా వచ్చినట్టుగా తేలింది. 

Telangana Apr 19, 2021, 4:58 PM IST

school girls harassed by headmaster in kamareddy district kspschool girls harassed by headmaster in kamareddy district ksp

అందాలు చూపండి.. ఆన్‌లైన్‌ క్లాసులో ముసుగులో హెడ్మాస్టర్ కీచకపర్వం

కామారెడ్డి జిల్లాలో కీచక ప్రధానోపాధ్యాయుడు గుట్టు రట్టయ్యింది. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో విద్యార్ధినులు ప్రధానోపాధ్యాయుడు దీప్లారాథోడ్ వేధిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 

Telangana Mar 3, 2021, 6:12 PM IST

ellareddy municipal commissioner kummer haimad suspension kspellareddy municipal commissioner kummer haimad suspension ksp

పెన్షన్ తొలగింపు: మున్సిపల్ కమీషనర్‌పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు

కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ కమ్మర్ హైమద్ ను సస్పెండ్  చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీలోని 39 మంది లబ్ధిదారుల పెన్షన్ ను తొలగించినందుకు మున్సిపల్ కమిషనర్ ను బాధ్యున్ని చేస్తూ కలెక్టర్ వేటు వేశారు.

Telangana Jan 26, 2021, 4:58 PM IST

Shabbir Ali As TPCC Working President, Likely To Be Appointed - bsbShabbir Ali As TPCC Working President, Likely To Be Appointed - bsb

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా షబ్బీర్‌ అలీ ??

టీపీసీసీ అధ్యక్షుడి విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు తీసుకురావడానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. దీనికోసం టీపీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు కార్యవర్గ కూర్పుపై గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు చేస్తోంది. 

Telangana Dec 26, 2020, 11:31 AM IST