Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Kamal R Khan

"
Manoj Bajpayee Files Criminal Defamation Case Against KRKManoj Bajpayee Files Criminal Defamation Case Against KRK

క్రిమిన‌ల్ కేసు పెట్టమంటూ..మ‌నోజ్ బాజ్‌పేయి కోర్టుకు

మ‌నోజ్ బాజ్‌పాయ్ న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మంచి ఆద‌ర‌ణ పొంద‌గది. ఆ తర్వాత దీనికి సీక్వెల్ రూపొందొందిది. స‌మ్మ‌ర్‌లో ఇది రిలీజ్ కానుంది. స‌మంత ఇందులో నెగెటివ్ పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. 'ఫ్యామిలీ మ్యాన్-1'ను తన భుజాల మీద నడిపించిన మనోజ్ బాజ్ పేయి రెండో సీజన్లోనూ అదరగొట్టేశాడు. 

Entertainment Aug 26, 2021, 10:11 AM IST

krk controversial tweet on alia bhatt and ranbir kapoor marriage ksrkrk controversial tweet on alia bhatt and ranbir kapoor marriage ksr

అలియా-రన్బీర్ పెళ్లి, తరువాత విడాకులు...!

కమల్ ఆర్ ఖాన్ ప్రెడిక్షన్స్ పేరుతో బాలీవుడ్ సెలెబ్రిటీలపై వివాదాస్పద ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా అలియా భట్, రన్బీర్ కపూర్ పెళ్లి, విడాకులు అంటూ ట్వీట్స్ తో వేడి రాజేశారు. 

Entertainment Jul 15, 2021, 3:00 PM IST

priyanka chopra divorce within ten years cine critics kamal r khan sensational comments arjpriyanka chopra divorce within ten years cine critics kamal r khan sensational comments arj

పదేళ్లలో ప్రియాంక విడాకులు.. విశ్లేషకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లలో గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా-నిక్‌ జోనాస్‌ విడాకులు తీసుకోవడం ఖాయమని షాకింగ్‌ కామెంట్స్ చేశారు. మరో స్టార్‌ హీరోని కూడా వదల్లేదు. 
 

Entertainment Jul 12, 2021, 2:32 PM IST

once again krk targets salman khan called him buddha ksronce again krk targets salman khan called him buddha ksr

ముసలి హీరోల పక్కన నువ్వు ఛండాలంగా ఉన్నావ్

ఆదివారం దిశా పటాని బర్త్ డే నేపథ్యంలో ఆమెకు చిత్ర ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేశారు. కమల్ ఆర్ ఖాన్ ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పే క్రమంలో సల్మాన్ ఖాన్ పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. 

Entertainment Jun 14, 2021, 7:51 AM IST

bollywood heroine kangana ranaut fires on ayushman khuranabollywood heroine kangana ranaut fires on ayushman khurana

యంగ్‌ హీరోపై విరుచుకుపడ్డ కంగనా.. రియాకి మద్దతుపై కామెంట్‌!

తాజాగా యంగ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా.. కంగనాకి దొరికిపోయాడు. దీంతో ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయింది. నెపోటిజానికి మద్దతిస్తున్నావని విమర్శించింది. సుశాంత్‌ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి సపోర్ట్ చేస్తూ ఆయుష్మాన్‌ ఖురానా పలు వ్యాఖ్యలు చేశారు.

Entertainment Aug 10, 2020, 3:31 PM IST

Kamal R Khan comments on PrabhasKamal R Khan comments on Prabhas

ప్రభాస్ సినిమా ఫ్లాప్ అంటూ వ్యాఖ్యలు.. యూటర్న్ తీసుకున్న నటుడు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహోపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు సాహో చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. 

ENTERTAINMENT Jun 21, 2019, 9:02 PM IST