Kamal Haasan

(Search results - 144)
• undefined

EntertainmentJan 16, 2021, 4:02 PM IST

లవర్ ని పరిచయం చేసి షాకిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ!

నా స్టేటస్ సింగిల్ అని చెవుతున్న ఓవియా సడన్ గా ఓ సోషల్ మీడియా పోస్ట్ తో షాక్ ఇచ్చింది. ఆమె ఓ వ్యక్తిని కిస్ చేస్తున్న ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో పాటు, 'లవ్' అంటూ ఓ కామెంట్ విసిరింది. దీనితో ఓవియా తోడు వెతుక్కుందని అందరూ ఫిక్స్ అయ్యారు.

The list contains an estimate of bribe amount which is sought by government servants from top to bottom for every work and department.

Releasing the list, the Makkal Needhi Maiam party president alleged that bribery had become a system in Tamil Nadu from cradle to the death bed.

Check out the bribe list below

NATIONALJan 16, 2021, 9:49 AM IST

కమల్ హాసన్ పార్టీ గుర్తు ఇదే..!

ఎట్టకేలకు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీకి కామన్ గుర్తు దక్కింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఈ ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

• వెన్నెలకంటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్‌ అయిన ఆయన అసలు పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌. డబ్బింగ్‌ పాటలతో పాపులర్‌ అయిన వెన్నెలకంటి పాటల  రైటర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

EntertainmentJan 5, 2021, 8:16 PM IST

విశ్వనటుడు కమల్ తో వెన్నెలకంటి ఉన్న అనుబంధం !

2002లో వచ్చిన కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ పంచతంత్రం మూవీకి మొదటిసారి మాటల రచయితగా పనిచేశారు వెన్నెలకంటి. ఆ సినిమాకు వెన్నెలకంటి ఇచ్చిన డైలాగ్స్ నచ్చడంతో కమల్ హాసన్ నటించిన పలు చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు.

• undefined

EntertainmentJan 1, 2021, 6:58 PM IST

తల్లైన విశ్వరూపం హీరోయిన్!

పూజా కుమార్ భర్త విశాల్ జోషి తెలియజేశారు. విశాల్ జోషి భార్య పూజా కుమార్, కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పూజా కుమార్ తల్లిగా మారిన విషయం బయటికి వచ్చింది.

• undefined

EntertainmentDec 30, 2020, 2:03 PM IST

బిగ్ హౌస్ లో కూతురు చేసిన పనికి కెమెరాల ముందు తిట్టేసిన తల్లి!

ఓ లేడీ కంటెస్టెంట్స్ ని స్వయంగా తల్లి విమర్శిస్తూ తిట్ల పురాణం అందుకోవడం సంచలనంగా మారింది. బిగ్ బాస్ హౌస్ వేదికగా జరిగిన ఈ సంఘటన, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళ బిగ్ బాస్ సీజన్ 4 లో శివాని అనే నటి పాల్గొనడం జరిగింది.

• undefined

EntertainmentDec 30, 2020, 8:03 AM IST

కమల్‌ హాసన్‌తో ప్రభుదేవా.. రెండు దశాబ్దాల తర్వాత `విక్రమ్‌`లో..?

కమల్‌ హాసన్‌, ప్రభుదేవా చివరగా 1998లో వచ్చిన `కాదలా కదలా`(నవ్వండి లవ్వండి) చిత్రంలో నటించారు. వీరిద్దరు కలిసి రెండు దశాబ్దాల తర్వాత తెరని పంచుకోబోతున్నారు. కమల్‌ హాసన్‌ తాజా చిత్రంలో ప్రభుదేవా కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది.

Kamal Haasan: The senior actor began his career as a child artist in a Tamil movie Kalathur Kannamma. He is one of the famous faces of the south cinema industry. Kamal Hasan was born as Parthasarathy Srinivasan.

NATIONALDec 29, 2020, 5:23 PM IST

రజనీ ప్రకటన నిరాశ పరిచింది... కమల్ హాసన్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తనింక రాజకీయాల్లోకి రానని ఈ ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిమీద ఆయన అభిమానుల తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్  కొత్త పార్టీ ఏర్పాటుపై వెనక్కి తగ్గుతున్నట్టు చేసిన ప్రకటనపై మక్కల నీది మయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు.

இந்நிலையில் பிக்பாஸ் சீசன் 4-யை நாகார்ஜுனா தொகுத்து வழங்குவது உறுதி செய்யப்பட்டுள்ளது. இதுதொடர்பான புரோமோ ஷூட்டில் நாகார்ஜுனா பங்கேற்ற புகைப்படங்களும் சோசியல் மீடியாவில் வெளியாகி வைரலாகின.

NATIONALDec 25, 2020, 2:35 PM IST

కమలహాసన్ కు షాక్ : బీజేపీలో చేరిన సీనియర్ నేత.. ఆయన బాటలోనే మరికొంతమంది??

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో జరగనున్న నేపథ్యంలో బీజేపీలోకి ఇతరపార్టీల నేతల వలసలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి షాక్‌ తగిలింది.

কমল হাসানও কোনওদিনই প্রেমিকা হিসেবে শ্রী-কে ভালবাসেননি, বরং নিজের বোনের মতোই চাঁদনিকে ভালবাসতেন কমল হাসান।

EntertainmentDec 22, 2020, 3:34 PM IST

గృహిణులకు జీతాలు ఇస్తాం: కమల్ హాసన్ ప్రామిస్

అయితే గృహిణులకు ఇళ్లలో సేవలు చేస్తున్నందుకు వేతనం అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ విషయం తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. అల్రెడీ ఇళ్లల్లో ప్రస్తుతం గృహిణులదే పై చేయి అనే విషయం కమల్ గుర్తించలేదని అంటున్నారు.

Kamal

NATIONALDec 22, 2020, 2:14 PM IST

రజినీ ఒకే అంటే సీఎంగా పోటీ చేస్తా.. కమల్

పార్టీని స్థాపించినా సీఎం అభ్యర్థిగా ఉండనని రజనీకాంత్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనే కోరితే మీరు సిద్ధమేనా అన్న ప్రశ్నకు రజనీ తనను ప్రకటిస్తే అంగీకరిస్తానని బదులిచ్చారు.

Kamal Haasan

Rumours suggest that Kamal Haasan will draw a whopping Rs 15 crore for hosting reality TV show, Bigg Boss in Tamil. However, there was a time when he earned a fraction of that sum. For his role in his debut film, Kalathoor Kannamma, he earned Rs 500.

EntertainmentDec 19, 2020, 10:39 AM IST

కమల్‌ హోస్ట్ `బిగ్‌బాస్‌`పై తమిళ సీఎం ఘాటు వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం

తమిళనాడు సీఎం పళనిస్వామికి, కమల్‌ హాసన్‌కి మధ్య రాజకీయ విమర్శలు ఇప్పుడు కమల్‌ హోస్ట్ గా నిర్వహించే `బిగ్‌బాస్‌`కి తగిలాయి. తమిళనాడు సీఎం కె.పళనిస్వామి.. `బిగ్‌బాస్‌`ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

তৃণমূল-এআইমিম জোট

টাইমস নাও-এর প্রতিবেদন অনুযায়ী তৃণমূলের সঙ্গে প্রাক-নির্বাচনী জোট গড়ার প্রস্তাব দিতে চলেছে এআইমিম। আসাদউদ্দিন ওয়াইসি নাকি বলেছেন, বিজেপি-কে হারাতে, তিনি পশ্চিমবঙ্গের মুখ্য়মন্ত্রী মমতা বন্দ্যোপাধ্যায়কে সহায়তা করতে চান।

NATIONALDec 16, 2020, 2:45 PM IST

నన్ను డబ్బుతో కొనేవాడు పుట్టలేదు : మమతకు ఒవైసీ కౌంటర్

‘‘నన్ను డబ్బుతో కొనేవాడు పుట్టలేదు.’’ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ముస్లిం ఓట్లను విభజించడానికి బీజేపీ కొన్ని కోట్లను ఖర్చు చేసి, హైదరాబాద్ నుంచి నేతలను రప్పిస్తున్నారు.’’ అంటూ సీఎం మమతా బెనర్జీ విమర్శించిన నేపథ్యంలో ఒవైసీ పై వ్యాఖ్యలు చేశారు.

• kamal hasan

NATIONALDec 16, 2020, 2:26 PM IST

రజినీతో పొత్తుకు ఇది సరైన సమయం కాదు.. కమల్ హాసన్

సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మక్కల్ నీది మయ్యన్ అధ్యక్షుడు, నటుడు కమల్ హసన్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కమల్ హసన్, రజనీకాంత్ కలిసి పోటీ చేయనున్నారని వార్తలొచ్చిన నేపథ్యంలో కమల్ హసన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది.

Kamal

NATIONALDec 15, 2020, 7:26 PM IST

రజనీకాంత్‌ పెట్టే పార్టీతో పొత్తుకు సిద్దం: కమల్ హాసన్

రజనీకాంత్ పార్టీ ఎజెండా  ఇంకా స్పష్టంగా తెలియదన్నారు.రజనీ పార్టీ ఎజెండా విషయాలు బయటకు వచ్చాక పొత్తు సంగతి నిర్ణయిస్తామన్నారు.

• Modi and Dinakaran

NATIONALDec 13, 2020, 3:03 PM IST

జనం ఆకలితో చస్తుంటే.. కొత్త పార్లమెంట్ అవసరమా: మోడీపై కమల్ విసుర్లు

కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మండిపడ్డారు