Kalyani  

(Search results - 34)
 • sri reddy

  Telangana27, Feb 2020, 9:01 AM IST

  చంపేస్తామని బెదిరిస్తున్నారు... పోలీసులకు శ్రీరెడ్డి ఫిర్యాదు

  శ్రీరెడ్డి పై నటి కరాటే కళ్యాణణి, నృత్య దర్శకుడు రాజేష్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో శ్రీరెడ్డి తమ గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేస్తోందని, సోషల్ మీడియాలో కావాలనే తమపై లేని పోని ఆరోపణలు చేస్తోందని వారు పేర్కొన్నారు.

 • srireddy

  News19, Feb 2020, 9:58 AM IST

  అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తిడుతోంది.. శ్రీరెడ్డిపై కంప్లైంట్!

  తాజాగా మరో నటి కూడా శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేసింది. సినిమా ఇండస్ట్రీలో కొందరు కథానాయకులు, నటులతో పాటు తనను కూడా లక్ష్యంగా చేసుకొని నటి శ్రీరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేస్తోందని కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. 

 • sri reddy

  News16, Feb 2020, 2:07 PM IST

  నీకు ఎంత మంది మొగుళ్ళో నాకు తెలుసు.. నటిపై శ్రీరెడ్డి బూతుపురాణం

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉదంతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పై చేరిన పోరాటం ద్వారా నటి శ్రీరెడ్డి వెలుగులోకి వచ్చింది. శ్రీరెడ్డి సృష్టించిన సంచలనం జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

 • karate kalyani

  News30, Jan 2020, 10:28 AM IST

  అసభ్య పదజాలం, అశ్లీల వీడియోలు.. నటికి వేధింపులు!

  కొద్దిరోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ పనులు చేస్తున్నారని.. కొన్ని నంబర్లను బ్లాక్ చేసినా.. వేరే ఫోన్ నంబర్ల ద్వారా వీడియోలు పంపుతున్నారని ఆమె తెలిపింది

 • kalyani

  News13, Jan 2020, 10:55 AM IST

  సినీ ఆర్టిస్ట్ ఆత్మహత్యపై అనుమానాలు..?

  తూర్పు గోదావరి జిల్లా, భీమడోలు మండలం, కుల్లా గ్రామానికి చెందిన కళ్యాణి మొదటి భర్తతో విడాకులు తీసుకొని కుమార్తెతో సహా నగరానికి వలస వచ్చింది. ఈవెంట్లు నిర్వహిస్తూ సినిమాల్లో నటిస్తోంది. 

 • Kalyani Priyadarshan

  News18, Dec 2019, 4:35 PM IST

  25 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల విడాకులు.. హీరోయిన్ కామెంట్స్

  లెజెండ్రీ ఫిలిం మేకర్ ప్రియదర్శన్, నటి లిజీ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్. కళ్యాణి హలో చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో కళ్యాణి క్యూట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ చిత్రలహరి చిత్రంతో తొలి సక్సెస్ అందుకుంది.

 • srm Sucide
  Video Icon

  Vijayawada31, Oct 2019, 1:06 PM IST

  video news : తాపీమేస్త్రీ భార్య అనుమానాస్పద మృతి

  కృష్ణా జిల్లా  నూజివీడు కొత్తపేటకు చెందిన తాపీ మేస్త్రి సత్తిబాబు భార్య కళ్యాణి  (27) తన నివాసంలో ఉరివేసుకొని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గత కొంతకాలంగా బార్యభర్తలమధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. భర్త సత్తిబాబు మద్యం అలవాటు మనుకోమని భార్య పదే పదే  చెప్తూ ఉండేదని, సత్తిబాబు దాన్ని పెడచెవిన పెట్టేవాడని తెలుస్తోంది. వీరికి ఒకబాబు,ఒకపాప ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కల్యాణి తల్లిదండ్రులు  తమ బిడ్డ మృతికి ఆమె భర్తే కారణమని అంటున్నారు.

 • Jeevitha Rajashekar
  Video Icon

  ENTERTAINMENT21, Oct 2019, 8:02 PM IST

  Video: నరేష్ లేకుండా మీటింగ్.. మాకు వాళ్ళ సపోర్ట్ ఉందన్న జీవిత!

  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన మా అసోసియేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు నరేష్ లేకుండానే అత్యవసర సమావేశాన్ని జీవిత, రాజశేఖర్ నిర్వహించారు. దీనితో మా అసోసియేషన్ లో గందరగోళం నెలకొంది. మా అసోసియేషన్ లో సభ్యులు నరేష్ వర్గం, జీవిత రాజశేఖర్ వర్గంగా చీలిపోయారు. ఏఈ మొత్తం ఎపిసోడ్ గురించి అనేక వార్తలు వస్తుండడంతో తాజాగా జీవిత స్వయంగా వివరణ ఇచ్చారు.

 • Kalyani Priyadarshan

  News5, Oct 2019, 11:45 AM IST

  అతడినే పెళ్లి చేసుకుంటా.. అఖిల్ హీరోయిన్ కామెంట్స్!

  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ ని కళ్యాణి చాలా కాలంగా ప్రేమిస్తుందని అంటున్నారు. మోహన్ లాల్, దర్శకుడు ప్రియదర్శన్ కాలేజ్ డేస్ నుండి మంచి స్నేహితులు.

 • kalyani priyadarshan
  Video Icon

  ENTERTAINMENT6, Aug 2019, 1:24 PM IST

  నేను త్రివిక్రమ్ గారికి పెద్ద ఫ్యాన్ - కళ్యాణి ప్రియదర్శిని (వీడియో)

  శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా..ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో,ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
  ఈ సందర్బంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక కాకినాడలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. సుప్రసిద్ధ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 • sharwa

  ENTERTAINMENT5, Aug 2019, 9:22 AM IST

  శర్వానంద్‌ ‘రణరంగం’ ట్రైలర్ ఎలా ఉందంటే?

  శర్వానంద్‌ హీరోగా  సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న  చిత్రం ‘రణరంగం’. 

 • undefined

  ENTERTAINMENT24, Apr 2019, 4:54 PM IST

  ప్రేమలో ఉన్నా.. అతడితోనే పెళ్లి.. అఖిల్ హీరోయిన్!

  అక్కినేని అఖిల్ నటించిన 'హలో' చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైన నటి కళ్యాణి ప్రియదర్శిని ప్రేమలో ఉన్నట్లు ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

 • TOLLYWOOD

  ENTERTAINMENT28, Mar 2019, 4:28 PM IST

  లక్ష్మీస్ ఎన్టీఆర్: తమ్ముడి గారి లక్కేలా ఉందొ?

  టాలీవుడ్ సమ్మర్ లో ఇప్పుడు అసలైన సినిమా కొంత జోష్ చూపిస్తోంది. వివాదాలు ఏ  రేంజ్ లో ఉన్నా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఓపెనింగ్స్ మాత్రం గట్టిగానే అందుతాయని చెప్పవచ్చు. సినిమా సంగతి అటుంచితే సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేసిన కీరవాణి తమ్ముడు కళ్యాణి మాలిక్ ఈ సినిమాతో ఎంతవరకు క్లిక్ అవుతాడనేది ఆసక్తిని కలిగిస్తోంది. 

 • karate kalyani

  ENTERTAINMENT26, Mar 2019, 11:07 AM IST

  పడుకోవడానికి బాండ్ రాయమన్నాడు... కరాటే కల్యాణి కామెంట్స్!

  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది నటీమణులు మీడియా ముందు వెల్లడించారు. ఇప్పుడు నటి కరాటే కళ్యాణి కూడా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి 
  చెప్పుకొచ్చింది. 

 • avanthi srinivas

  Andhra Pradesh5, Mar 2019, 3:29 PM IST

  అనకాపల్లి: వైసిపిలోకి అవంతి, గంటాను దింపే యోచనలో బాబు

  ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకుని మళ్లీ విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు.