Kalyaan Dhev  

(Search results - 9)
  • undefined

    EntertainmentAug 4, 2020, 2:13 PM IST

    క్వారెంటైన్‌ మూమెంట్స్‌.. కోడలితో మెగా పవర్‌ స్టార్‌ డ్యాన్స్‌

    మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాను ఈ ఖాళీ సమయాన్ని ఎలా ఎంజాయ్  చేస్తున్నాడో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇంట్లో తన కోడలు నవిష్క (చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, హీరో కళ్యాణ్ దేవల కూతురు)తో కలిసి స్టెప్స్‌ వేస్తూ కలిపించాడు. టీవీలో చిన్న పిల్లలకు సంబంధించిన డ్యాన్స్ వీడియోను ప్లే చేస్తూ ఆ వీడియోకు తగ్గట్టుగా నవిష్కను డ్యాన్స్‌ చేయాలని ఎంకరేజ్‌ చేస్తూ కనిపించాడు చెర్రీ.

  • undefined

    EntertainmentJul 6, 2020, 4:47 PM IST

    మెగా అల్లుడికి షాక్‌ ఇచ్చిన సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌

    ఇటీవల కరోనా కారణం ఆగిపోయిన ఈ సినిమా ఇటీవల ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ షాక్ ఇచ్చాడు. ఈ సినిమాకు ముందుగా రియా చక్రవర్తిని హీరోయిన్‌గా తీసుకున్నామని, అయితే అయితే కొంత షూటింగ్ జరిగిన తరువాత రియా తనకు సుశాంత్‌తో సినిమా ఉందంటూ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది.

  • <p>Megastar Chiranjeevi</p>

    Entertainment NewsMay 7, 2020, 9:46 AM IST

    చిరంజీవి గారి గురించి తెలుసుకున్నా, శ్రీజకు ఫోన్ చేశా.. వెన్నుపోటు పొడిచాడు

    మెగా ఫ్యామిలీ గురించి ఎవరు ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలో తనకు ఘోర అవమానం జరిగినట్లు సందీప్ పేర్కొన్నాడు.

  • <p>Sreeja</p>

    Entertainment NewsApr 26, 2020, 4:47 PM IST

    భర్తతో చిరంజీవి కుమార్తె రొమాంటిక్ ఫోజు.. క్వారంటైన్ లో ఇలా!

    ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం లాక్ డౌన్ సందర్భంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మెగా ఫ్యామిలీ సెలెబ్రిటీలంతా సోషల్ మీడియాలో  చేరువగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Avika Gor

    NewsMar 24, 2020, 5:55 PM IST

    చిరంజీవి చిన్నల్లుడితో.. క్రేజీ హీరోయిన్ గురించి ఊహాగానాలు!

    మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ లో హీరోగా రాణించాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన తొలి చిత్రం విజేత మెప్పించలేకపోయింది.

  • Rachita Ram

    NewsNov 15, 2019, 8:54 PM IST

    మాయ చేస్తున్న కన్నడ బ్యూటీ.. బాలయ్య తర్వాత చిరు అల్లుడు కూడా..

    టాలీవుడ్ లో నార్త్ హీరోయిన్ల హవా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గ్లామర్ రోల్స్ కోసం దర్శక నిర్మాతలు నార్త్ హీరోయిన్లని ఎంపిక చేసుకుంటుంటారు. ఇప్పుడు క్రమంగా పరిస్థితిమారుతోంది. సౌత్ హీరోయిన్లు ప్రాంతీయ భాషా చిత్రాల్లో రాణిస్తున్నారు.

  • kalyan dev

    ENTERTAINMENTJul 22, 2019, 4:25 PM IST

    చిరు అల్లుడి రెండో సినిమా ఆగిందా? !కారణం

    మెగాస్టార్ చిరంజీవి అల్లుడి హోదాలో సినీ రంగప్రవేశం చేసారు కళ్యాణ్ దేవ్. ఆయన  మొదటి చిత్రం 'విజేత' ఆడకపోయినా..నటనకు మాత్రం మంచి మార్కులే తెచ్చుకున్నాడు. దాంతో  ఆయన తన రెండవ సినిమాపై దృష్టి పెట్టాడు.  నూతన దర్శకుడు పులి వాసు డైరెక్షన్ లో సినిమా మొదలైంది.  

  • Ram Charan

    ENTERTAINMENTJul 7, 2019, 11:16 AM IST

    మేనకోడలి బర్త్ డే సెలెబ్రేషన్స్ లో రాంచరణ్.. ఫొటోస్ వైరల్!

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో తెలుగు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ నటిస్తుండడం విశేషం.

  • kalyan dev

    ENTERTAINMENTFeb 11, 2019, 4:43 PM IST

    అవయవదానం చేసిన మెగా అల్లుడు!

    మెగాస్టార్ చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా అవయవదానం చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.