Kalki Movie Telugu Review  

(Search results - 2)
  • kalki

    Reviews28, Jun 2019, 2:20 PM

    *కల్కి* మూవీ రివ్యూ: ఓర్పు తో చూడాల్సిన ..

    ఒక టైమ్ లో హీరోగా రాజశేఖర్ కెరీర్ ముగిసిపోయింది, ఇంక విలన్ వేషాలు వేస్తే బాగుంటుంది అని అంతా ఫిక్సై పోయే సిట్యువేషన్ వచ్చేసింది.  ఆ  సమయంలో గరుడ వేగ చిత్రం వచ్చి రాజశేఖర్ ని నిలబెట్టింది. అందులో రాజశేఖర్ చేసిన ఇన్విస్టిగేషన్ అధికారి పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే రాజశేఖర్  సెకండ్ ఇన్నింగ్స్ కు దారి వేసింది. దాంతో ఆ దారిలోనే ముందుకు వెళ్లి మరోసారి ఇన్విస్టిగేషన్ ఆఫీస్ గా కల్కి పాత్రలో మన ముందుకు వచ్చారు. ఈ సారి అ సినిమాతో అందరిని తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ చేత డైరక్షన్ చేయించటం కలిసొచ్చింది. క్వాలిటీ మేకింగ్ తో క్లవర్ ట్విస్ట్ లతో సినిమా రూపొంది ఉంటుందని అంతా భావించేలా టీజర్, ట్రైలర్ కట్ చేసారు.  మరి సినిమా పెరిగిన అంచనాలకు తగినట్లు ఉందా..రాజశేఖర్ కు ఈ సినిమా మరో గరుడవేగ అవుతుందా, సినిమా కథేంటి,పురాణాల్లో చెప్పబడ్డ కల్కికు ఈ సినిమా కల్కికి ఏమన్నా సంభందం ఉందా  వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

  • kalki

    ENTERTAINMENT28, Jun 2019, 7:49 AM

    కల్కి యూఎస్ ప్రీమియర్ షో టాక్

    ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా నేడు  వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గరుడవేగ సినిమా అనంతరం రాజశేఖర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో సినిమా కాస్త బజ్ ని క్రియేట్ చేసింది.