Kalki Movie  

(Search results - 14)
  • undefined
    Video Icon

    Entertainment13, Aug 2020, 12:12 PM

    జొంబి రెడ్డి సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

    డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా జొంబి రెడ్డి  కల్కి తరువాత  వస్తున్నా మూడో మూవీ.

  • jeevitha rajasekhar

    ENTERTAINMENT2, Jul 2019, 9:10 PM

    మేమెవ్వరికీ భయపడం.. జీవిత రాజశేఖర్ ఆగ్రహం.. ఏం జరిగిందంటే!

    యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మంగళవారం రోజు రాజశేఖర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజశేఖర్ దంపతులు పాల్గొన్నారు.

  • kalki

    Reviews28, Jun 2019, 2:20 PM

    *కల్కి* మూవీ రివ్యూ: ఓర్పు తో చూడాల్సిన ..

    ఒక టైమ్ లో హీరోగా రాజశేఖర్ కెరీర్ ముగిసిపోయింది, ఇంక విలన్ వేషాలు వేస్తే బాగుంటుంది అని అంతా ఫిక్సై పోయే సిట్యువేషన్ వచ్చేసింది.  ఆ  సమయంలో గరుడ వేగ చిత్రం వచ్చి రాజశేఖర్ ని నిలబెట్టింది. అందులో రాజశేఖర్ చేసిన ఇన్విస్టిగేషన్ అధికారి పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే రాజశేఖర్  సెకండ్ ఇన్నింగ్స్ కు దారి వేసింది. దాంతో ఆ దారిలోనే ముందుకు వెళ్లి మరోసారి ఇన్విస్టిగేషన్ ఆఫీస్ గా కల్కి పాత్రలో మన ముందుకు వచ్చారు. ఈ సారి అ సినిమాతో అందరిని తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ చేత డైరక్షన్ చేయించటం కలిసొచ్చింది. క్వాలిటీ మేకింగ్ తో క్లవర్ ట్విస్ట్ లతో సినిమా రూపొంది ఉంటుందని అంతా భావించేలా టీజర్, ట్రైలర్ కట్ చేసారు.  మరి సినిమా పెరిగిన అంచనాలకు తగినట్లు ఉందా..రాజశేఖర్ కు ఈ సినిమా మరో గరుడవేగ అవుతుందా, సినిమా కథేంటి,పురాణాల్లో చెప్పబడ్డ కల్కికు ఈ సినిమా కల్కికి ఏమన్నా సంభందం ఉందా  వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

  • kalki

    ENTERTAINMENT28, Jun 2019, 7:49 AM

    కల్కి యూఎస్ ప్రీమియర్ షో టాక్

    ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా నేడు  వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గరుడవేగ సినిమా అనంతరం రాజశేఖర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో సినిమా కాస్త బజ్ ని క్రియేట్ చేసింది.

  • kalki

    ENTERTAINMENT26, Jun 2019, 4:54 PM

    క్యూట్ పిల్లని కల్కి కరుణిస్తాడా?

    రాజశేఖర్ నటించిన థ్రిల్లర్ డ్రామా కల్కి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో నటించిన హీరోయిన్ అదా శర్మా సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.

  • rajasekhar

    ENTERTAINMENT26, Jun 2019, 2:50 PM

    నటుడు రాజశేఖర్ కి అస్వస్థత!

    సీనియర్ హీరో రాజశేఖర్ అస్వస్థతకి గురైనట్లు సమాచారం. దాని కారణంగా ఈరోజు ఆయన పాల్గొనాల్సిన కొన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ ను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. 

  • kalki

    ENTERTAINMENT25, Jun 2019, 12:01 PM

    'కల్కి' ట్రైలర్.. రాజశేఖర్ కి మరో హిట్టు పడినట్లే!

    సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కల్కి'. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

  • kalki

    ENTERTAINMENT21, Jun 2019, 9:11 AM

    రాజశేఖర్ ‘కల్కి’ కథ కాపీ వివాదం!

    ఈ మధ్య తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమలోనూ కథల కాపీ వివాదాలు ఎక్కువైపోయాయి. 

  • kalki

    ENTERTAINMENT22, Apr 2019, 9:35 AM

    'క‌ల్కి' బిజినెస్: నిర్మాతే స్వయంగా చెడగొట్టుకుంటున్నాడా?

    పీఎస్.వీ గరుడవేగ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజశేఖర్ మరోసారి ట్రాక్ లోకి వచ్చాడన్నది నిజం. 

  • kalki

    ENTERTAINMENT10, Apr 2019, 10:39 AM

    'కల్కి' టీజర్.. ఇంటరెస్టింగ్ గా ఉందే!

    'గరుడవేగ' చిత్రంతో సక్సెస్ అందుకొని మళ్లీ ఫాంలోకి వచ్చిన రాజశేఖర్ నటిస్తోన్న తాజా చిత్రం 'కల్కి'. 

  • tollywood

    ENTERTAINMENT7, Feb 2019, 7:44 PM

    ‘గరుడవేగ’లో పాజిటివ్ అయితే…‘కల్కి’లో నెగిటివ్

     తెలుగులో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న  యువ నటుడు చ‌ర‌ణ్‌ సూరినేని. ‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలో కనిపించిన చరణ్.. వరుణ్ తేజ్ హీరోగా ‘లోఫర్’లో మెయిన్ విలన్ గా నటించాడు. ఆ సినిమా చ‌ర‌ణ్‌దీప్‌కి చక్కటి గుర్తింపు తీసుకొచ్చింది. 

  • kalki

    ENTERTAINMENT4, Feb 2019, 2:59 PM

    రాజశేఖర్ 'కల్కి' టీజర్!

    'గరుడ వేగ' చిత్రంతో భారీ హిట్ అందుకున్న హీరో రాజశేఖర్ తాజాగా 'కల్కి' సినిమాలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తోంది. 

  • kalki

    ENTERTAINMENT1, Jan 2019, 4:50 PM

    రాజశేఖర్ 'కల్కి' ఫస్ట్ లుక్!

    సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'కల్కి'. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని న్యూఇయర్ సందర్భంగా విడుదల చేసారు. 

  • rajasekhar

    ENTERTAINMENT31, Oct 2018, 10:04 AM

    రాజశేఖర్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..?

    సీనియర్ నటుడు రాజశేఖర్ 'గరుడవేగ' చిత్రంతో సక్సెస్ అందుకొని తన సత్తా చాటాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమాకి లాభాలు మాత్రం రాలేదని టాక్. రాజశేఖర్ మార్కెట్ కి మించి రెండు రెట్లు ఎక్కువగా ఈ సినిమాపై పెట్టుబడి పెట్టారు.