Kaleswaram Project  

(Search results - 28)
 • నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని యూటీఎఫ్ అభ్యర్ధినర్సిరెడ్డి విజయం సాధించారు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుండి రఘోత్తం రెడ్డి గెలుపొందారు. కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గెలుపొందారు.

  Telangana26, Aug 2019, 11:15 AM IST

  కేసీఆర్ బాగోతం బయటపడాలంటే అది జరగాల్సిందే: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  కాళేశ్వరం ప్రాజెక్టును పెద్దదిగా చూపించడమే తప్ప అక్కడ చేసిందేమీ లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా వస్తే కేసీఆర్‌కు కమీషన్లు రావన్న భయంతో హోదా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.  
   

 • కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్

  Telangana10, Aug 2019, 8:50 PM IST

  కేసీఆర్ సరికొత్త నిర్ణయం: ప్రాజెక్టులకు దేవతామూర్తుల పేర్లు

  మేడిగడ్డ బ్యారేజీకి లక్ష్మీ బ్యారేజీగా, కన్నెపల్లి పంప్‌హౌస్‌కి లక్ష్మీ పంప్‌హౌస్‌గా నామకరణం చేశారు. అలాగే అన్నారం బ్యారేజీకి సరస్వతి బ్యారేజీగా, సిరిపురం పంప్‌హౌస్‌కు సరస్వతి పంప్‌హౌస్‌గా కేసీఆర్ నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

 • jp vs kcr

  Telangana6, Aug 2019, 6:37 PM IST

  జేపీకి ఏం తెలుసు, తెలంగాణపై ఈర్శ్య తప్ప: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

  కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తున్న నాయకులు ఎప్పుడైనా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారా అంటూ మండిపడ్డారు. తెలంగాణపై ఈర్శ్యతోనే జేపీ అలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు గురించి జేపీకి ఏమి తెలుసునంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • Telangana3, Aug 2019, 4:03 PM IST

  కేసీఆర్ గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పు, తుగ్లక్ లా కాదు: మాజీమంత్రి పొన్నాల ఫైర్

  కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల అవసరం కంటే ప్రభుత్వ ప్రచార అవసరానికే బాగా ఉపయోగపడుతుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లిని ఒక ఇరిగేషన్ జంక్షన్ లా వాడుకుంటున్నారని ఆరోపించారు. 20 టీఎంసీల సామర్థ్యంతో ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎవరు నిర్మించారో కేసీఆర్ గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పాలని నిలదీశారు. 

 • ఆశీస్సులు తీసుకోవడానికి తన వద్దకు వచ్చిన కొద్ది మంది కొత్త లోకసభ సభ్యులను ఆయన కలవడానికి కూడా నిరాకరించినట్లు తెలుస్తోంంది. అంతే కాకుండా, ఓటమికి గల కారణాలను వివరించడానికి ప్రగతి భవన్ కు వచ్చిన మంత్రులను కూడా ఆయన కలవడానికి ఇష్టపడలేదని అంటున్నారు.

  Telangana8, Jul 2019, 9:27 PM IST

  హైదరాబాద్ కు కేసీఆర్ మరో వరం: అది పూర్తైతే అద్భుతమే

  ప్రాజెక్టుల నీటిలో పదిశాతం మంచినీళ్లకు వాడుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ రెండు రిజర్వాయర్ల నుంచి హైదరాబాద్ కు మంచినీళ్లు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. కేశవరం దగ్గర రిజర్వాయర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మించాలని ఆదేశించారు. 

 • లోకసభ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావును పక్కన పెట్టడానికి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే, లోకసభ ఫలితాలు అంచనాకు తగినట్లు రాకపోవడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

  Telangana24, Jun 2019, 3:29 PM IST

  ప్రాజెక్టు కోసం నా తల్లి భూమి పోగొట్టుకుంది.. కేటీఆర్

  తన తల్లిదండ్రులు కూడా భూ నిర్వాసితులేనని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోమవారం కరీంనగర్ లోని రాజన్నలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

 • నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు వర్ధంతి సభలో దేవినేని ఉమ, కేశినేని నానిలు పాల్గొన్నారు. తంగిరాల ప్రభాకర్ రావు ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి నడవాలని ఈ ఇద్దరూ నేతలు పాల్గొన్నారు. కార్యకర్తలకు తాము అండగా ఉంటామని దేవినేని ప్రకటించారు. తనతో పాటు కేశినేని నానిని ఎప్పుడైనా కలవచ్చని దేవినేని ప్రకటించారు.

  Andhra Pradesh22, Jun 2019, 10:17 AM IST

  జగన్ పోలవరంలో కన్నా.. కాళేళ్వరంలో ఎక్కువ గడిపారు... దేవినేని

  ఏపీ సీఎం జగన్ పోలవరంలో కన్నా... కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.

 • vedavyas vs ys jagan

  Andhra Pradesh21, Jun 2019, 5:12 PM IST

  భవిష్యత్ లో కాళేశ్వరం మ్యూజియంగా మారిపోద్ది: వేదవ్యాస్


  మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్‌లో మ్యూజియంగానే మిగిలిపోతుందన్నారు. ఇకపోతే కాకినాడలో గురువారం కాపు సామాజిక వర్గం నేతలమంతా సమావేశమైనట్లు తెలిపారు. హాజరైన నేతలు ఎవరూ పార్టీ మారరని చెప్పుకొచ్చారు వేదవ్యాస్.   

 • నాగార్జున : కింగ్ నాగార్జున నటించిన ఏడాదికి 5 మించి ఎప్పుడూ సినిమాలు చేయలేదు. 1987, 89, 92, 2001 సంవత్సరాలలో నాగార్జున ఐదేసి చిత్రాలని విడుదల చేశారు.

  Telangana21, Jun 2019, 3:48 PM IST

  కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నాగ్ ట్వీట్.. ‘‘భజన’’ అంటూ నెటిజన్ల సెటైర్లు

  తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. 

 • Muralidhar Rao

  Telangana21, Jun 2019, 2:54 PM IST

  బీజేపీలో చేరితే కేసుల నుంచి బయటపడరు..మురళీధర్ రావు

  తమ పార్టీలో చేరినంత మాత్రాన వాళ్లు కేసుల నుంచి బయటపడతారనుకోవడం అవివేకమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.

 • రవితేజ : బ్యాచులర్ ఇన్ ఆర్ట్స్ సిద్దార్థ కాలేజ్ విజయవాడ

  Telangana21, Jun 2019, 1:49 PM IST

  కాళేశ్వరం ప్రాజెక్టుపై రవితేజ ట్వీట్.. నెటిజన్ల షాక్

  తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కల నేడు నెరవేరింది.  శుక్రవారం ఈ ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 

 • కరీంనగ్‌లో టీఆర్ఎస్ ఏకంగా ఓటమి పాలైంది. మెదక్ ఎంపీ స్థానాన్ని టీఆర్ఎస్ మూడు లక్షలకు పైగా మెజారిటీతో గెలుచుకొంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన 26 మంది కీలక నేతల ఓటమి కోసం హరీష్‌ వ్యూహం ఫలించింది. ఈ దఫా మాత్రం కేటీఆర్ వ్యూహం ఫలించలేదు.

  Telangana20, Jun 2019, 4:34 PM IST

  కాళేశ్వరం ప్రాజెక్టు.. హరీష్ రావు పేరు జపిస్తున్న కాంగ్రెస్

  తెలంగాణ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కళ రేపటితో తీర నుంచి. తెలంగాణ సీఎం కేసీఆర్ చేతల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టు రేపు ప్రారంభం కానుంది.

 • mallu

  Telangana20, Jun 2019, 11:28 AM IST

  కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆ సీఎం ఎందుకు: సీఎల్పీనేత భట్టి విక్రమార్క

  మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏం త్యాగం చేశారని ఫడ్నవీస్ ను పిలుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. నిన్నటి వరకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని పిలవడంపై రాద్దాంతం చేసిన కాంగ్రెస్ తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్ పై దృష్టి మల్లించినట్లైంది. 

 • Andhra Pradesh19, Jun 2019, 9:02 PM IST

  కేసీఆర్ హిట్లర్ అన్నావ్, జలదీక్ష చేశావ్ : జగన్ పై తులసిరెడ్డి ఫైర్

  కర్నూలు జిల్లాలో వైయస్ జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలను వ్యతిరేకిస్తూ జలదీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా నదులపై అక్రమంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని అది ఆపకపోతే భవిష్యత్ లో రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని జగన్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. 
   

 • ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని పటిష్టపరిచేందుకు, హైదరాబాదుతో ఆంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉన్నందున హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ అధికారిక యంత్రాంగం కొంత ఉండేలా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో నోటి మాటగా చెప్పినట్లు సమాచారం.

  Andhra Pradesh19, Jun 2019, 6:25 PM IST

  ఏపీ సీఎం వైయస్ జగన్ కు తెలంగాణ ప్రభుత్వం అరుదైన గౌరవం

  అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జగన్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం దురదృష్టకరమంటూ విమర్శిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పేరు శిలాఫలకంపై పొందరుపరచడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.