Kaleshwaram Project
(Search results - 60)TelanganaDec 14, 2020, 10:53 AM IST
ఏడు ప్రాజెక్టులు: కేసీఆర్‌కు గజేంద్ర షెకావత్ షాకింగ్ లెటర్
కేడబ్ల్యూడీటీ-1 ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న ప్రాజెక్టులు మినహా అన్ని ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
TelanganaOct 20, 2020, 1:21 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టు: ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు
ప్రాజెక్టు నిర్మాణం పూర్తైనందున ఉపశమన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎన్జీటీ. పర్యావరణ ప్రభావ మదింపు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు ఎన్జీటీ ప్రకటించింది.
TelanganaAug 12, 2020, 10:52 PM IST
తెలంగాణలో పెరిగిన ఆహారోత్పత్తి: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై మంత్రులతో కేటీఆర్ సమీక్షా
రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగానికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్
TelanganaJun 11, 2020, 3:24 PM IST
కాలువల కంటే టన్నెల్ నిర్మాణం చవక.. కాలేశ్వరంపై.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా, పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లెలో కాళేశ్వరం లింక్ -2 పంపు హౌస్ భూనిర్వాసితులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.
TelanganaJun 5, 2020, 11:52 AM IST
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు: ప్రారంభమైన గోదావరి రివర్ బోర్డు మీటింగ్
గురువారం నాడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. కాళేశ్వరం, సీతారామ్ ప్రాజెక్టు
తుపాకుల గూడెం, లోయర్ పెన్ గంగాతో పాటు రామప్ప నుండి పాకాల వరకు నీటి తరలింపు విషయమై తెలంగాణపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.TelanganaJun 3, 2020, 6:05 PM IST
అనంతగిరి భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వండి: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం అనంతగిరి భూనిర్వాసితుల పిటీషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించింది.
TelanganaMay 29, 2020, 2:38 PM IST
ఉచితంగానే రైతులకు కాళేశ్వరం నీళ్లు, త్వరలో దేశం ఆశ్చర్యపడే విషయం చెబుతా: కేసీఆర్
శుక్రవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతానన్పారు. దేశం ఆశ్చర్యపడే విషయాన్ని చెబుతానని ఆయన తేల్చి చెప్పారు.
TelanganaMay 29, 2020, 12:33 PM IST
కొండపోచమ్మకు చేరిన గోదావరి జలాలు.. నెరవేరిన కేసీఆర్ కల...
మెదక్ జిల్లా,కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీహోమం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.
TelanganaMay 29, 2020, 12:13 PM IST
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మరో అద్భుతం... మార్కుక్ పంప్ హౌజ్ ప్రారంభించిన కేసీఆర్ (ఫోటోలు)
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మర్కూక్ పంప్‌హౌస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్, చిన్న జీయర్ స్వామి లు శుక్రవారం నాడు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మర్కూక్ పంప్ హౌస్ వద్ద సీఎం కేసీఆర్, చిన్న జీయర్ స్వామిలు శుక్రవారం నాడు సుదర్శనయాగం నిర్వహించారు.
TelanganaMay 23, 2020, 3:40 PM IST
మెగా స్కాముల మెగా సీఎం కేసీఆర్: బండి సంజయ్ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అక్రమ సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తూ, రాష్ట్ర సంపదనంతటిని దోచిపెడుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ మెగా ముఖ్యమంత్రిగా, మెగా స్కాములు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
TelanganaMay 20, 2020, 5:15 PM IST
మెదక్ లో కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం.. త్వరలోనే సర్థన చెక్ డ్యామ్ కు నీళ్లు..
మెదక్ జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తొలి ఫలితం మరి కొద్ది రోజుల్లో రాబోతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
TelanganaMay 15, 2020, 2:25 PM IST
కాళేశ్వరం ప్యాజెక్టు .. పనులు పూర్తి కాలేదంటూ హరీశ్ రావు ఫైర్..
సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ లోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాకకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.
TelanganaMay 15, 2020, 1:53 PM IST
కాళేశ్వరం పనుల్లో అలసత్వం... అధికారులపై మంత్రి హరీష్ సీరియస్
దుబ్బాక నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆర్థిక మంత్రి హరీష్ రావు పరిశీలించారు.
TelanganaApr 24, 2020, 1:52 PM IST
రంగనాయకసాగర్‌లోకి గోదావరి నీళ్లు: నీటిని విడుదల చేసిన మంత్రులు హరీష్, కేటీఆర్
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏడో దశ రంగసాయక సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పంప్‌హౌస్‌ల వెట్‌రన్‌ను ప్రారంభించారు. కాళేశ్వరం నీళ్లు రంగనాయకసాగర్ లోకి చేరాయి.
TelanganaApr 23, 2020, 4:34 PM IST
కొండపోచమ్మ సాగర్‌కు నీటి తరలింపుకు లిప్ట్‌లు సిద్దం చేయాలి: కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ప్రస్తుతం రంగనాయక సాగర్ వరకు నీళ్లు వస్తున్నాయని, ఆ నీటిని ఈ వర్షాకాలంలోనే కొండ పోచమ్మ సాగర్ వరకు తరలించేందుకు విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్లను తెలంగాణ సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.