Kalank Teaser
(Search results - 1)ENTERTAINMENTMar 12, 2019, 3:08 PM IST
అదిరిపోయే విజువల్స్ తో టీజర్.. చూసి తీరాల్సిందే (వీడియో)
బాలీవుడ్ ఇప్పుడు బాహుబలిని టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఉంది. భారీతనంతో పెయింటింగ్ లాంటి విజువల్స్ తో మరో చిత్రాన్ని దింపుతోంది. బ్రిటీష్ కాలం నాటి లవ్ స్టోరీ తో మన ముందుకు వస్తున్న చిత్రం ‘కళంక్’. ఈ చిత్రంపై సినిమా ప్రారంభం రోజు నుంచి అంచనాలు ఉన్నాయి.