Asianet News TeluguAsianet News Telugu
53 results for "

Kala Venkatrao

"
kala venkatrao reaacts Cash Goal of Fixed Deposits in Telugu Academykala venkatrao reaacts Cash Goal of Fixed Deposits in Telugu Academy

తెలుగు అకాడమీలో కోట్లు కొట్టేసిన దొంగలెవరో తేలాలి: కళా వెంకట్రావు డిమాండ్

జగన్ ముఖ్కమంత్రి అయిననాటి నుంచి తెలుగు భాషను, తెలుగు అకాడమినీ నిర్లక్ష్యం చేస్తూ తెలుగుకు తెగులు పట్టిస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. 

Andhra Pradesh Sep 30, 2021, 9:35 AM IST

kala venkatrao serious on electric charges increase in apkala venkatrao serious on electric charges increase in ap

విద్యుత్ వంక చూస్తేనే కరెంట్ షాక్... ఇదీ ఏపీ ప్రజల దుస్థితి: మాజీ మంత్రి కళా వెంకట్రావు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపుతోందని మాజీ మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు.

Andhra Pradesh Sep 14, 2021, 10:16 AM IST

TDP Leader Kala Venkatrao Sexual Allegations on AP Ministers and YCP MLAsTDP Leader Kala Venkatrao Sexual Allegations on AP Ministers and YCP MLAs

ఆ మంత్రులే రాసలీలల్లో మునిగితేలుతుంటే... మహిళా రక్షణ ఇంకెక్కడ: కళా వెంకట్రావు ఆగ్రహం

బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి కళా వెంకట్రావు సీరియస్ అయ్యారు. 

Andhra Pradesh Sep 9, 2021, 2:46 PM IST

tdp leader kala venkatrao serious on CM YS Jagan over Farmers Issuestdp leader kala venkatrao serious on CM YS Jagan over Farmers Issues

నీ పులివెందులలోనే... ఇదీ రైతన్నల పరిస్థితి: సీఎం జగన్ కు కళా చురకలు

ఆంధ్ర ప్రదేశ్ లో రైైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కళా వెంకట్రావు. 

Andhra Pradesh Sep 7, 2021, 12:14 PM IST

chandrababu naidu, nara lokesh and tdp leaders condelence to sabbam hari death - bsbchandrababu naidu, nara lokesh and tdp leaders condelence to sabbam hari death - bsb

సబ్బంహరి మృతి నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది.. చంద్రబాబు నాయుడు

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, తెలుగుదేశం పార్టీ మంచి నాయకుణ్ణి కోల్పోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Andhra Pradesh May 3, 2021, 5:47 PM IST

tdp leaders slams ys jagan govt over dhulipalla Narendra arrest - bsbtdp leaders slams ys jagan govt over dhulipalla Narendra arrest - bsb

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ : తీవ్రవాదా.. ఏ1, ఏ2 లాగా ఆర్థిక ఉగ్రవాదా?.. మండిపడుతున్న నేతలు..

సంగం డెయిరీ చైర్మన్, టీడీపీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును తెలుగుదేశం నాయకులు ఖండిస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశారని విరుచుకుపడుతున్నారు. 
 

Andhra Pradesh Apr 23, 2021, 11:26 AM IST

ycp defeat confirmed in tirupati byelection... kala venkatrao akpycp defeat confirmed in tirupati byelection... kala venkatrao akp

తిరుపతి లోక్ సభలో వైసిపి ఓటమి సంకేతాలు... ఇదే నిదర్శనం: కళా వెంకట్రావు

తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి జగన్ రెడ్డి ప్రోద్బలంతోనే రౌడీ మూకలు రెచ్చిపోయి చంద్రబాబుపై రాళ్లదాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. 

Andhra Pradesh Apr 13, 2021, 3:34 PM IST

tdp leader kala venkatrao sensational comments on ysrcptdp leader kala venkatrao sensational comments on ysrcp

వైసిపికి ఎందుకు ఓటెయ్యాలి... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: కళా వెంకట్రావు

పన్నులు, ధరలు, అప్పలు పెంచడం ద్వారా ప్రతి కుటుంబంపై రూ.2లక్షలు భారం మోపిన వైసీపీకి ఎందుకు ఓటెయ్యాలి? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. 

Andhra Pradesh Feb 7, 2021, 11:07 AM IST

kala venkatrao fires on ap cm ys jagankala venkatrao fires on ap cm ys jagan

హిట్లర్, గడాఫీల కంటే దారుణం జగన్ వ్యవహారం: కళా వెంకట్రావు సంచలనం

ప్రశ్నించే వారు, విమర్శించే వారు ఉండకూడదు అనే క్రూరమైన మనస్తత్వంతో జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. 

Andhra Pradesh Oct 4, 2020, 2:41 PM IST

kala venkat rao satires on cm ys jagankala venkat rao satires on cm ys jagan

ఆ విషయంలో జగన్ సాటెవరు...రికార్డుకెక్కిన ఏకైక ముఖ్యమంత్రి: కళా వెంకట్రావు

అందరికీ షరతుల్లేకుండా అందాల్సిన సంక్షేమ పథకాలను సవాలక్ష ఆంక్షలతో, షరతులతో సంక్షేమం అంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితిని ఈ వైసిపి ప్రభుత్వం తెచ్చిందని టిడిపి ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు మండిపడ్డారు. 

Andhra Pradesh Aug 13, 2020, 11:36 AM IST

ycp govt failed control corona:  kala venkatraoycp govt failed control corona:  kala venkatrao

నవ్యాంధ్ర కాదు కరోనాంధ్ర... యూఎస్, బ్రెజిల్ సరసన ఏపీ: కళా వెంకట్రావు

వైసీపీ ప్రభుత్వ వైఫల్యంతో రాష్ర్టం కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతోందని... రోజుకు 10 వేలకుపైగా కేసులు నమోదవుతున్నా ఈ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. 

Andhra Pradesh Aug 11, 2020, 11:02 AM IST

kala venkatrao sensational comments present political situations in apkala venkatrao sensational comments present political situations in ap

దేశ సార్వభౌమాధికారానికే భంగం కలిగించేలా ఏపీలో పరిణామాలు: కళా వెంకట్రావు

న్యాయ వ్యవస్థపై, న్యాయ మూర్తులపై మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థకే మాయని మచ్చ అని ఏపీ టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. 

Andhra Pradesh Aug 7, 2020, 10:52 AM IST

Kala Venkatrao sensational Comments on house patta distribution schemeKala Venkatrao sensational Comments on house patta distribution scheme

గడ్డంగ్యాంగ్ అరాచకాలు...ఇళ్ల పట్టాల్లో రైలు పట్టాలంతా అవినీతి: కళా వెంకట్రావు

ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం  పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. 

Andhra Pradesh Jun 29, 2020, 12:45 PM IST

Kala Venkatrao Comments on rajyasabha electionsKala Venkatrao Comments on rajyasabha elections

రాజ్యసభ ఎన్నికల్లో నైతిక విజయం టిడిపిదే: కళా వెంకట్రావు

తెలుగుదేశం పార్టీ విప్ ను అనుసరించి వర్ల రామయ్యకి ఓటు వేసి తమ నిబద్దతను ప్రకటించిన శాసన సభ్యులందరికి అభినందనలు తెలిపారు ఏపి టిడిపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు. 

Andhra Pradesh Jun 19, 2020, 9:47 PM IST

ap tdp president kala venkatrao comments on nara lokeshap tdp president kala venkatrao comments on nara lokesh

మా పప్పు ఎలాంటిదంటే: లోకేష్ పై కళా వెంకట్రావు కామెంట్స్

స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అవినీతి దిబ్బపై కూర్చొని అంబటి రాంబాబు లాంటి చోటా అవినీతి  పరుల ద్వారా వీధినపోయే ఊరి జనంపై పేడ వేయిస్తున్నారని ఏపి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు.

Andhra Pradesh Jun 15, 2020, 9:32 PM IST