Kala Venkata Rao  

(Search results - 5)
  • tdp

    Andhra Pradesh23, Jul 2019, 2:55 PM IST

    అప్పుడు చెప్పిందేమిటి... ఇప్పుడు చేస్తుందేమిటి..? : సీఎం జగన్ పై కళా వెంకట్రావ్ ఫైర్

    ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అసెంబ్లీలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై మండిపడ్డారు.

  • tdp

    Andhra Pradesh27, Jun 2019, 7:41 PM IST

    జగన్ ప్రభుత్వంలో అన్నీ కోతలే: కళా వెంకట్రావు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు

  • జగన్ అనేక కష్టాలు పడ్డారు. అందుకే ఆయన రాజకీయాల్లో రాటుదేలాడని జేసీ అభిప్రాయపడ్డారు. లోకేష్‌కు కష్టాలు ఎదురుకాలేదన్నారు. అందుకే ఆయన రాటుదేలలేదన్నారు. టీడీపీ నుండి  బీజేపీలో చేరితే ఏం ప్రయోజనం ఉండదని చెప్పారు.

    Andhra Pradesh20, Jun 2019, 7:44 PM IST

    టీడీపీలో ముసలం: కళా వెంకట్రావుకు లోకేశ్ ఫోన్

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఫోన్ చేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంతో పాటు కాకినాడలో పార్టీ కాపు నేతలు రహస్యంగా సమావేశం కావడం, తదితర పరిణామాలపై లోకేశ్ ఆరా తీశారు

  • tdp

    Andhra Pradesh20, Jun 2019, 4:12 PM IST

    ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

    తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో పాటు కాకినాడలో పార్టీ కాపునేతలు రహస్యంగా సమావేశమైన నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పందించారు. 

  • Andhra Pradesh9, Feb 2019, 9:09 PM IST

    మోడీకి జగన్ అండ్ కో మిత్రులే : కళా వెంకట్రావ్ ధ్వజం

    16 నెలలు జైల్లో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మీ మిత్రుడేనంటూ లేఖలో పేర్కొన్నారు. మోదీ మీరు రాష్ట్రానికి నమ్మక ద్రోహం తప్ప ఏమీ చెయ్యలేదని విమర్శించారు. బీజేపీ యేతర సీఎంలకు అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలకు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.