Kakinada  

(Search results - 142)
 • dadisetti raja with ys jagan

  Andhra Pradesh13, Jul 2019, 8:05 PM IST

  అలాకాకపోతే మరోపోరాటనికి సీఎం జగన్ సిద్ధం

  కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని సీఎం వైఎస్‌ జగన్ పాదయాత్రలో ముందే చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ కాపు సామాజిక వర్గం వైయస్ జగన్ పై భరోసాతో ఓట్లు వేసిందని స్పష్టం చేశారు. ఇకపోతే తుని రైలు ఘటనలో పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. 

 • chiru with kannababu

  Andhra Pradesh12, Jul 2019, 5:03 PM IST

  మంత్రి కన్నబాబును పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

  ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి సోదర వియోగంతో బాధపడుతున్న కురసాల కన్నబాబును పరామర్శించారు.హైదరాబాద్ నుంచి నేరుగా కాకినాడ వచ్చిన చిరంజీవి కొద్ది నిమిషాలపాటు కన్నబాబు నివాసంలో గడిపారు. కన్నబాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం హైదరాబాద్ కు పయనమయ్యారు.  
   

 • YS Jagan

  Andhra Pradesh9, Jul 2019, 8:23 PM IST

  జగనన్న నా చివరి శ్వాస, ఆఖరి కోరిక ఆ ఒక్కటే: 19ఏళ్ల యువతి మెుర

  జగనన్న నా ప్రాణం కాపాడతాడు. నాకు వచ్చిన సివిల్‌ సెల్‌ వ్యాధి నయంకాలేదు. నా చివరి శ్వాస, ఆఖరి కోరిక ఒక్కటే జగనన్నకు నా సమస్య వివరించాలి..’ అంటూ బ్యానర్‌తో పాటు వచ్చిన బాధితురాలు సింధు కలెక్టర్ మురళీధర్ రెడ్డికి తన సమస్య వివరించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. 

 • alwar rape victim

  Andhra Pradesh9, Jul 2019, 7:11 AM IST

  యువతిపై జనతా గ్యారేజ్ లో నలుగురు గ్యాంగ్ రేప్

  ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అప్పటికే పృథ్వి స్నేహితులైన దలైయ్‌ శ్యామ్‌కుమార్‌, వాసుపల్లి సాయి, నీలాపు సాయికుమార్‌ అక్కడికి చేరుకున్నారు. వీరంతా కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

 • Andhra Pradesh8, Jul 2019, 11:59 AM IST

  చిన్నారుల ఆకస్మిక మృతి.. క్షుద్ర పూజల కలకలం

  కాకినాడ నగరంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నగర పరిధిలోని గొడారి గుంటలోని సీతారంపురం సగర సామాజిక భవనంలో ఆదివారం అర్థరాత్రి క్షుద్ర పూజలను నిర్వహించారు. 

 • family commite suicide

  Andhra Pradesh29, Jun 2019, 6:55 PM IST

  భర్తతో విబేధాలు: ఇద్దరు చిన్నారులతో కలిసి మహిళ ఆత్మహత్య

  నవీన తన తల్లిదండ్రులు ఇంటి వద్దే ఉంటుంది. అయితే తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయిస్థానని ఆమె ఇంటి వద్ద బయలు దేరింది. ఆకస్మాత్తుగా లొల్ల లాకుల వద్ద తన పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నిచింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. 
   

 • somu verraju

  Andhra Pradesh21, Jun 2019, 6:59 PM IST

  బీజేపీలో చేరేవారి క్యూ పెద్దదే, టచ్ లోకి కీలక నేతలు : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

  రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని 2024 ఎన్నికలలోపు ఓ బలమైన శక్తిగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగానే టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు తమ పార్టీలో చేరారని తెలిపారు. 

 • thota trimurthulu

  Andhra Pradesh20, Jun 2019, 1:44 PM IST

  తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

  తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో   పలువురు టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో  గురువారం నాడు సమావేశమయ్యారు. పలువురు టీడీపీ నేతలు భీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకొంది.
   

 • fire accident

  Andhra Pradesh19, Jun 2019, 8:42 AM IST

  కాకినాడలో అగ్ని ప్రమాదం : రూ. 2 కోట్ల ఆస్తి నష్టం

  తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో బుధవారం తెల్లవారుజామున  భారీ అగ్నిప్రమాదం జరిగింది. 

 • pandula ravindra babu

  Andhra Pradesh21, May 2019, 8:02 PM IST

  లగడపాటి కాదు "జూ లకటక"

  తెలంగాణ ఎన్నికల ఫలితాల సర్వేతో లగడపాటి జోకర్‌ అయ్యాడని విమర్శించారు. లగడపాటి తన వ్యాపారాల్లో కాళ్లు ఎత్తేశాడని ఆరోపించారు. బ్యాంక్‌ అప్పులు తీర్చుకోవడానికి బెట్టింగ్‌ వ్యాపారం మొదలు పెట్టారని అందులో భాగంగానే ఈ సర్వేలు అంటూ ఆరోపించారు. లగడపాటి సర్వే నమ్మి బెట్టింగ్ కాసిన వాళ్లు ఫలితాల అనంతరం వెంటపడి మరీ తరుముతారన్నారు. 

 • Andhra Pradesh29, Apr 2019, 4:51 PM IST

  ఏపీలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లు బౌన్స్ : అంగీకరించిన డిప్యూటీ సీఎం చినరాజప్ప

  చంద్రబాబు ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిందన్న విషయం గుర్తుందా అని నిలదీశారు. సీఎస్ కి పాలనకు సంబంధం ఏంటని నిలదీశారు. ప్రస్తుతం తుఫాన్ వణికిస్తోందని..సహాయక చర్యలపై సమీక్షలు చేయకూడదంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. 

 • Andhra Pradesh19, Apr 2019, 7:56 PM IST

  రఘువీరా రెడ్డే చెప్పారు... ఏపి కాంగ్రెస్ నేతలపై అధిష్టానానికి ఫిర్యాదు: వీహెచ్

  హైదారాబాద్ లో రాజ్యాంగ రచయిత, దళిత జనోద్దారకులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఇలా విగ్రహాన్ని తొలగించి తెలంగాణ ప్రభుత్వం యావత్ దళిత అవమానించిందని పేర్కొంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హన్మంత రావు కాకినాడలో నిరసన దీక్ష చేపట్టారు. ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడే ఒంటరిగా కూర్చుని దీక్ష చేపట్టారు.  

 • v.hanmantharao

  Andhra Pradesh19, Apr 2019, 4:23 PM IST

  అంబేద్కర్ కి జరిగిన అవమానం బాధాకరం: వీహెచ్ నిరసన

   రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు, గొప్ప వ్యక్తి అయిన ఆయన విగ్రహాన్ని తరలింపులో తీవ్ర అవమానాలకు గురి చెయ్యడం బాధాకరమన్నారు. అంబేద్కర్ విగ్రహం తరలింపులో జరిగిన అవమానాన్ని నిరసిస్తూ వీహెచ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. 

 • Andhra Pradesh18, Apr 2019, 1:02 PM IST

  తెలంగాణలో అవమానం... ఏపీలో ధర్నా..వీహెచ్ కామెంట్స్

  తెలంగాణలో అంబేద్కర్ కు జరిగిన అవమానాల గురించి ఏపీ ప్రజలకు కూడా తెలియాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు.  

 • pawan kalyan

  Andhra Pradesh assembly Elections 20198, Apr 2019, 6:43 PM IST

  నా దగ్గరికి ఎవడు రమ్మన్నాడు: తోట త్రిమూర్తులుపై పవన్ ఫైర్

  ఇటీవలే తనను తోట త్రిమూర్తులు కలిశారని స్పష్టం చేశారు. తన దగ్గరకు వచ్చి టీడీపీని బెదిరించి టికెట్ తెచ్చుకున్న వ్యక్తి తోట త్రిమూర్తులు అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులానికి సేవ చేసే వ్యక్తి తోట త్రిమూర్తులు కాదని కులాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు.