Kajal Box Cap
(Search results - 1)Andhra PradeshNov 3, 2020, 10:22 AM IST
చిన్నారి ప్రాణం తీసిన కాటుక డబ్బా మూత..
కాటుక మూత గొంతులో పడి ఊపిరాడక ఏడాది చిన్నారి మరణించిన హృదయవిదారక ఘటన ఇచ్చాపురంలో కలకలం రేపింది. కవిటి మండలం కుంకిలిపుట్టుగ గ్రామానికి చెందిన కుమార్, గీతాదొళాయిలకు పెళ్లైన రెండేళ్లకు గత యేడాది మగబిడ్డ పుట్టాడు. లియన్న దొలాయ్ అని పేరు కూడా పెట్టుకున్నారు. భర్త కుమార్ బిలాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.