Kajal Agarwal  

(Search results - 152)
 • <p>jagan</p>
  Video Icon

  Entertainment4, Jun 2020, 1:55 PM

  ఎంపీ విజయ్ సాయి రెడ్డి కరోనా పాట..

  డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఎంపీ విజయసాయి రెడ్డి నిర్మాతగా ఓ కరోనా పాట రూపుదిద్దుకుంది. 

 • kajal agarwal

  News24, Mar 2020, 10:26 AM

  కాజల్ అగర్వాల్ హాట్ నెస్.. ఏజ్ 34 అంటే నమ్మరేమో?

    అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  వయసు 34 అంటే అంటే ఎవరు నమ్మరేమో అనిపిస్తోంది.  

 • kajal agarwal

  News18, Mar 2020, 8:20 AM

  కరోనా కష్టాలు.. టాక్సీ డ్రైవర్ బాధ తట్టుకోలేక కాజల్ ఏం చేసిందంటే!

  జల్ అగర్వాల్ మరోసారి కరోనా వైరస్ పై ఊహించని విధంగా స్పందించింది. తానకు ఎదురైనా విషాద విషయాన్నీ గురించి తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. కరోనా వైరేస్ వల్ల ప్రపంచం మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఎంత అరికాడుతున్నా ఆ మహమ్మారి మరణాల సంఖ్య తగ్గడం లేదు.

 • kajal agarwal

  News12, Mar 2020, 2:26 PM

  కాజల్ ని పట్టుకున్న కరోనా భయం... ఆల్కహాల్ ని వదలకుండా..

  సాధారణం జనం నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కాజల్ అయితే ఏకంగా ఆల్కహాల్ ని గత మూడురోజులుగా వదలడం లేదట.

 • sunil shetty

  News29, Feb 2020, 7:04 PM

  మంచు విష్ణు 'మోసగాళ్లు'.. సునీల్ శెట్టి డైనమిక్ లుక్!

  వరుస అపజయాలతో సతమతమవుతున్న యువ హీరో మంచు విష్ణు హీరోగా నెక్స్ట్ 'మోసగాళ్లు' అనే డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

 • కీర్తి సురేష్:మహానటి ముందు వరకు పెద్దగా క్రేజ్ తెచ్చుకొని కీర్తి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టవద్దంతో 75 లక్షల్లో ఉన్న రెమ్యునరేషన్ ను కోటిన్నరకు దాటించేసింది.

  News29, Feb 2020, 5:23 PM

  కాజల్ ని కాదని.. కీర్తిపై కన్నేసిన సీనియర్ డైరెక్టర్!

  సీనియర్ మోస్ట్ డైరెక్టర్ తేజ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవల పుట్టినరోజు సందర్బంగా రెండు టైటిల్స్ ని ఎనౌన్స్ చేశాడు. రాక్షస రాజు రావణాసురుడు.. అలిమేలు మంగ వెంకట రమణ అనే టైటిల్స్ తో సినిమాల్ని ప్రకటించాడు. అలాగే గోపీచంద్ - రానా ఇద్దరి పేర్లను రివీల్ చేశారు.

 • kajal

  News27, Feb 2020, 9:56 AM

  అందాల చందమామ.. కాజల్ రేర్ ఫోటోలు!

  బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టిన కాజల్ కి అక్కడ బ్రేక్ రాకపోవడంతో సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. 

 • kajal agarwal

  News20, Feb 2020, 11:20 AM

  'ఇండియన్ 2' యాక్సిడెంట్.. కాజల్ జస్ట్ మిస్!

  ఇండియన్ 2  షూటింగ్ లో క్రేన్ విరిగిపడటం సినిమాకు మరొక పెద్ద దెబ్బ అని చెప్పాలి. గత కొంత కాలంగా వివిధ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శంకర్ ఫైనల్ గా సినిమాను ఒక ట్రాక్ లో నడిపిస్తున్నాడు అనుకుంటున్న సమయంలో పెను ప్రమాదం సంభవించడం భారీ దెబ్బె అని చెప్పాలి. అయితే ఈ ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో ప్రాణాలతో కాజల్ బయటపడింది. ఈ విషయాన్నీ కాజల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

 • kamal hassan indian 2 accident

  News20, Feb 2020, 8:41 AM

  'ఇండియన్ 2' యాక్సిడెంట్.. స్పందించిన కమల్ హాసన్!

  రతీయుడు 2 షూటింగ్ లో నిన్న రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చెన్నై లో జరిగిన ఘటనలో ఇద్దరు సహాయక దర్శకులు, మరొక స్టాఫ్ మెంబర్ అక్కడిక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలతో చిక్కిత్స పొందుతూన్నారు. భారీ క్రేయిన్ అనుకోకుండా విరిగిపడటంతో ప్రమాదం జరిగింది. అయితే ఘటనపై కథానాయకుడు కమల్ హాసన్ స్పందించారు.

 • kajal agarwal

  News5, Feb 2020, 1:29 PM

  ఒకే ఫ్రేమ్ లో రెండు చందమామలు.. కాజల్ సెక్సీ బొమ్మ!

  అరుదైన మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ లొకేషన్ లో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ప్రదర్శించారు. కాజల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన బొమ్మను సందర్శించింది.  చూస్తుంటే ఒకే ఫ్రేమ్ లో రెండు చందమామలు ఉన్నట్లు ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.  

 • kajal agarwal

  News1, Feb 2020, 3:54 PM

  కాజల్ బొమ్మ డేట్ ఫిక్స్.. బాగా ఎగ్జైట్ అవుతోంది!

  12 ఏళ్ల క్రితం లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూరో కాజల్ అగర్వాల్. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొద్దీ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ దక్కించుకుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ పెంచుకుంటున్న చందమామ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లయినా అదే అందంతో మెరుస్తోంది.

 • టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. 2007లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లయినా ఇంకా అదే స్థాయిలో బిజీ అవుతోంది.

  News16, Jan 2020, 2:20 PM

  కాజల్ లో ఇంత దుర్మార్గురాలు ఉందా..?

  ఇక  సినిమా కోసం కాజల్‌ వర్మ కళ అనే విద్యను నేర్చుకున్నారట. ఈ విషయాన్ని కోలీవుడ్‌ చిత్ర వర్గాలు వెల్లడించాయి. జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 

 • టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. 2007లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లయినా ఇంకా అదే స్థాయిలో బిజీ అవుతోంది.

  News14, Jan 2020, 5:46 PM

  మరో యువ హీరోతో కాజల్ రొమాన్స్..!

  గత కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న చందమామ కాజల్ అగర్వాల్. మెయిన్ గా తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల సీత - రణరంగం వంటి సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు.

 • Kajal Aggarwal

  News22, Dec 2019, 5:21 PM

  బికినిలో కాజల్ అగర్వాల్.. పిచ్చెక్కించేలా అందాలు!

  అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దానికి పైగా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. 

 • కాజల్ అగర్వాల్ - 33

  News21, Dec 2019, 4:12 PM

  కాజల్ గుస్సా.. 30ఏళ్ళైనా మూడ్ రాలేదట!

  చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. 2007లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లయినా ఇంకా అదే స్థాయిలో బిజీ అవుతోంది.