Kajal  

(Search results - 224)
 • Kajal Aggarwal

  ENTERTAINMENT21, Sep 2019, 1:39 PM IST

  17 ఏళ్ల కుర్రాడి ప్రపోజల్.. కాజల్ ఏమందంటే..?

  తమకన్నా వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకున్న నటీమణులు చాలా మందే ఉన్నారు. బాలీవుడ్ నుంచి దక్షిణాది చిత్ర పరిశ్రమల వరకూ అలాంటి వారు చాలా మందే కనిపిస్తారు. 
   

 • kajal aggarwal

  ENTERTAINMENT20, Sep 2019, 4:09 PM IST

  ఫ్యాన్ పెళ్లి ప్రపోజల్ పై కాజల్ స్వీట్ వార్నింగ్

  టాలీవుడ్ చందమామ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల ఆడియెన్స్ తో ముచ్చటించింది. ట్విట్టర్ లో మూడు మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న అమ్మడు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పింది

 • kajal

  ENTERTAINMENT20, Sep 2019, 8:57 AM IST

  వయసు పెరుగుతున్నా.. వన్నె తరగని అందం!

  అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
   

 • kajal agarwal

  ENTERTAINMENT18, Sep 2019, 12:47 PM IST

  తాజ్ మహల్ ముందు కాజల్ కేరింతలు

  ప్రపంచంలో అద్భుత కట్టమైన తాజ్ మహల్ ని జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే అంటోంది టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్. రీసెంట్ గా షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం విహార యాత్రలతో బిజీగా మారింది.

 • heroines

  ENTERTAINMENT16, Sep 2019, 11:46 AM IST

  రూట్ మార్చిన తారలు... క్రేజ్ పెంచుకోవడానికి!

  ప్రస్తుతం డిజిటల్ హవా బాగా పెరిగింది. వెండితెర, బుల్లితెర సరిహద్దులు చెరిపేస్తోంది డిజిటల్ ప్రపంచం. 

 • Kajal Aggarwal

  ENTERTAINMENT15, Sep 2019, 10:51 AM IST

  ఆ ఇద్దరు హాలీవుడ్ సూపర్ హీరోలు కలిస్తే.. ప్రభాస్ పై కాజల్ కామెంట్స్!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా సాహో చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. 300 కోట్ల బడ్జెట్ లో యూవీక్రియేషన్స్ సంస్థ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. 

 • Payal Rajput

  ENTERTAINMENT14, Sep 2019, 11:57 AM IST

  సీనియర్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాయల్

   

  ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీని ఆకర్షించిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్.  తన హాట్ గ్లామర్ తో అవకాశాలు ఎక్కువగా అందుకుంటున్న అమ్మడు ప్రస్తుతం వెంకీ మామ సినిమాతో పాటు మరో రెండు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది.

 • kajal aggarwal

  ENTERTAINMENT12, Sep 2019, 5:17 PM IST

  పిచ్చెక్కించేలా కాజల్ రొమాంటిక్ స్టిల్స్!

  అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దానికి పైగా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. 

   

 • kajal

  ENTERTAINMENT11, Sep 2019, 10:21 AM IST

  కాజల్ స్థానంలో తమన్నా.. మండిపడ్డ దర్శకుడు!

  తన సినిమాకు సంబంధించిన పలు మీడియా వర్గాలు సృష్టిస్తున్న పుకార్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా. ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. 
   

 • Kajal Aggarwal

  ENTERTAINMENT7, Sep 2019, 7:00 PM IST

  ప్రభాస్ పై కాజల్ అలిగిందా.. అసలు నిజం ఇదే!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. సాహో చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఈ చిత్ర ప్రదర్శన లేదు. దర్శకుడు సుజీత్ అంచనాలకు తగ్గట్లుగా ప్రేక్షకులని సంతృప్తి పరచలేకపోయాడు. 

 • kajal

  ENTERTAINMENT6, Sep 2019, 5:24 PM IST

  బాలీవుడ్ లో కాజల్ రెమ్యునరేషన్.. చాలా తగ్గించేసింది?

  ఇటీవల తమిళ్ లో రిలీజైన కాజల్ కోమలి సినిమా 25కోట్ల కలెక్షన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు అమ్మడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ముంబై సాగ సినిమాలో కాజల్ అగర్వాల్ జాన్ అబ్రాహం సరసన నటించడానికి ఒప్పుకుంది. 

 • Actress Kajal Agarwal

  ENTERTAINMENT5, Sep 2019, 3:05 PM IST

  కాజల్ పరిస్థితేంటి ఇలా అయ్యింది?

  సీత, రణరంగం డిజాస్టర్స్ అవటంతో కాజల్ అగర్వాల్ పరిస్దితి తెలుగులో చాలా కష్టంగా మారింది. మరో ప్రక్క భారతీయుడు 2 మీద చాలా ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా ఇప్పుడిప్పుడే పూర్తయ్యి థియోటర్స్ లో దిగేటట్లు కనపడటం లేదు. మరో ప్రక్క బాలీవుడ్ క్వీన్ చిత్రం రీమేక్ ప్యారిస్ ప్యారిస్ సెన్సార్ దగ్గర పురిటి నెప్పులు పడుతోంది. 

 • (Photo courtesy__ Instagram) కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'రణరంగం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

  ENTERTAINMENT4, Sep 2019, 3:06 PM IST

  కోమలి ఎఫెక్ట్.. కోలీవుడ్ లో కాజల్ హవా

   

  టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కోలీవుడ్ పై పట్టు బిగించింది. ఇక్కడ వరుస అపజయాలు బేబీని దెబ్బ కొట్టినా అక్కడ సింగిల్ హిట్ చందమామ క్రేజ్ ని అమాంతంగా పెంచేశాయి.

 • kajal

  ENTERTAINMENT3, Sep 2019, 11:14 AM IST

  కాజల్ కిల్లింగ్ లుక్స్.. ఫిదా అవ్వాల్సిందే!

  అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
   

 • (Photo Courtesy_Instagram) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది.

  ENTERTAINMENT30, Aug 2019, 1:11 PM IST

  బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్: పదహారేళ్ళ పాప పాత్రలో కాజల్

  సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోయిన్స్ లలో కాజల్ ఒకరు. యంగ్ హీరోయిన్స్ ఎంత మంది వచ్చినా చందమామ రేంజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇక చాలా కాలం తరువాత కాజల్ కి బాలీవుడ్ లో మంచి అఫర్ దక్కింది.