Kaithi Director  

(Search results - 1)
  • రామ్ చరణ్ - 'నాయక్' సినిమా తరువాత చరణ్ సినిమాలు బాక్సాఫీస్  వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. 'ధృవ' సినిమాతో ఓకే అనిపించి 'రంగస్థలం'తో  బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

    News23, Dec 2019, 10:16 AM

    తమిళ హిట్ డైరక్టర్ తో రామ్ చరణ్ నెక్ట్స్!

    అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ ని  రీసెంట్ గా తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కలిసినట్లు సమాచారం. ఓ స్టోరీ లైన్ చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. లోకేష్ రీసెంట్ గా కార్తీతో ఖైదీ అనే హిట్ కొట్టి ఉన్నారు.