Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Kadiri

"
kadiri teacher murder and theft police suspects parthi gangkadiri teacher murder and theft police suspects parthi gang

కదిరి టీచర్ హత్య ‘పార్థీ గ్యాంగ్’ పనేనా?.. 25 నిమిషాల్లో దొంగతనం, హత్య, దాడితో అనుమానిస్తున్న పోలీసులు...

సంచలనం రేకెత్తించిన కదిరి ఎన్జీవో కాలనీ ఉషారాణి టీచర్ హత్య కేసును ఛేదించడానికి పోలీస్ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఎస్పి డాక్టర్ ఫక్కీరప్ప 10 నుంచి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆయన స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.

Andhra Pradesh Nov 17, 2021, 1:32 PM IST

b pharmacy student died as car flown away in flood water in ananthapur district createsb pharmacy student died as car flown away in flood water in ananthapur district creates

బీఫార్మసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటానని వెళ్లి తిరిగిరాని లోకాలకు.. అనంతపురంలో దుర్ఘటన

బీఫార్మసీ తెచ్చుకుంటానని విజయవాడకు బయల్దేరిన విద్యార్థి మార్గమధ్యలోనే ప్రాణాలు కల్పోయాడు. కదిరి-పులివెందుల మధ్యలోని వంకలో ఆయన వెళ్తున్న  కారు వరద నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. నలుగురు ప్రయాణిస్తున్న కారులో ఇద్దరు సురక్షితంగా బయటపడగా డ్రైవర్ రఫీ కోసం గాలింపులు జరుగుతున్నాయి.

Andhra Pradesh Sep 3, 2021, 6:37 PM IST

man killed by unknown persons  at kadiri in Anantapur district lnsman killed by unknown persons  at kadiri in Anantapur district lns

వివాహేతర సంబంధం: కన్నకొడుకును హత్య చేయించిన తల్లి

మద్యం మత్తులో ఉన్న బాలచిన్నకు మద్యంలో విషం కలిపి తాగించారు. అతను అపస్మారకస్థితిలోకి చేరుకోగానే కర్రతో, బండరాళ్లతో హత్య చేశారు.

Andhra Pradesh Jun 29, 2021, 9:24 AM IST

Old Man Arrested For Raping Minor Girl in anantapur  akpOld Man Arrested For Raping Minor Girl in anantapur  akp

దారుణం... మనవరాలి వయసున్న బాలికపై వృద్ధుడి అత్యాచారం

ఒంటరిగా వున్న సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Andhra Pradesh Apr 16, 2021, 11:14 AM IST

Groom Missing After Marriage in KadiriGroom Missing After Marriage in Kadiri

తాళి కట్టిన పది నిమిషాలకే వరుడు మిస్సింగ్

అయితే పెళ్లికి 3 తులాల బంగారు పెడతామని వధువు తరపువారు చెప్పి మాటతప్పారని వరుడి బంధువులు చెబుతున్నారు.

Andhra Pradesh Aug 29, 2020, 11:58 AM IST

PV Sidha reddy treated corona patients in kadiriPV Sidha reddy treated corona patients in kadiri

కోవిడ్ రోగులకు వైసీపీ ఎమ్మెల్యే వైద్యం

 పీపీఈ కిట్‌ ధరించి ఒక డాక్టర్‌తో పాటు మరో ఇద్దరు నర్సులను వెంటబెట్టుకొని నేరుగా కోవిడ్‌ పేషంట్లు ఉన్న వార్డుల్లోకి వెళ్లారు.
 

Andhra Pradesh Aug 6, 2020, 10:43 AM IST

mother harassed child in kadirimother harassed child in kadiri

రెండో పెళ్లి... నాన్న ఎక్కడని అడిగిందని: కన్నబిడ్డకు వాతలు పెట్టిన తల్లి

కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి తనను ప్రశ్నించిందనే కోపంతో కాళ్లూ, చేతులపై అట్లకాడతో వాతలు పెట్టిందో తల్లి

Andhra Pradesh Aug 2, 2020, 2:48 PM IST

Clue after 9 months of Degree girl student at KadiriClue after 9 months of Degree girl student at Kadiri

తొమ్మిది నెలల తర్వాత క్లూ: ఆమెను రేప్ చేసి, హత్య చేశారని...

తొమ్మిది నెలల క్రితం కదిరిలో కనిపించకుండా పోయిన డిగ్రీ విద్యార్థిని శ్రావణి అదృశ్యం కేసులో చిన్న క్లూ లభించింది. కదిరి సమీపంలో ఆమెకు సంబంధించిన ఐడి కార్డు, తదితరాలు పడి ఉండడాన్ని పరిశీలించారు.

Andhra Pradesh Jul 24, 2020, 8:48 AM IST

TDP Leader Jammalamadugu Ramasubba Reddy Decided to Join YSRCPTDP Leader Jammalamadugu Ramasubba Reddy Decided to Join YSRCP

బాబుకు షాక్, మాట మార్చిన రామసుబ్బారెడ్డి: రేపు జగన్ సమక్షంలో వైసీపీలోకి

స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు

Andhra Pradesh Mar 10, 2020, 7:42 PM IST

ex tdp mla kadiri babu rao sensational comments on chandrababu naiduex tdp mla kadiri babu rao sensational comments on chandrababu naidu

తొలి ఓటు టీడీపీకే, 34 ఏళ్ల బంధం.. గుండెల్లో చెప్పలేని బాధ: కదిరి బాబూరావు

టీడీపీ సీనియర్ నేత కదిరి బాబూ రావు మంగళవారం వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 

Andhra Pradesh Mar 10, 2020, 4:52 PM IST

Former MLA kadiri babu Rao to quit TDP in Prakasam districtFormer MLA kadiri babu Rao to quit TDP in Prakasam district

ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ: టీడీపీకి కదిరి బాబూరావు గుడ్ బై

ప్రకాశం జిల్లాలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీకి ఎదురు దెబ్బ తగలనుంది. మాజీ శాసనసభ్యుడు కదిరి బాబూరావు టీడీపీకి రాజీినామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధపడ్డారు.

Andhra Pradesh Mar 10, 2020, 10:44 AM IST

AP bus accident in Karnataka: student deadAP bus accident in Karnataka: student dead

కర్ణాటకలో లోయపడ్డ ఏపీ బస్సు, విద్యార్థి మృతి: జగన్ ఆరా

కర్ణాటకలో ఏపీకి చెందిన ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మరణించగా, నలుగురు గాయపడ్డారు. ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Andhra Pradesh Jan 4, 2020, 8:06 AM IST

Ananthapuram: Mallesh raped his wife with friendsAnanthapuram: Mallesh raped his wife with friends

శాడిస్ట్ భర్త: భార్య కాళ్లు చేతులు కట్టేసి స్నేహితులతో కలిసి......

అనంతపురం జిల్లా కదిరికి చెందిన మల్లేశ్ అనే వ్యక్తి తన భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు. ఫూటుగా మద్యం తాగిన మల్లేశ్ తాళికట్టిన భార్య అనే కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించాడు. మాంగళ్య బంధాన్ని తుంగలో తొక్కాడు. 

Andhra Pradesh Dec 3, 2019, 7:22 PM IST

Women lab technician suspended over Tik Tok videos in kadiriWomen lab technician suspended over Tik Tok videos in kadiri

కదిరికి పాకిన టిక్ టాక్ మోజు: రోగులను పట్టించుకోకుండా వీడియోలు

అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది రోగులకు వైద్యాన్ని అందించడం మానేసి టిక్ టాక్‌లో మునిగి తేలుతున్నారు. కదిరి ఆసుపత్రి ల్యాబ్‌లో సిబ్బంది టిక్ టాక్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ఎంతకీ తమను పట్టించుకోకపోవడంతో రోగులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh Aug 2, 2019, 12:15 PM IST

ysrcp mla pv siddareddy satirical  comments on janasena chief pawan kalyanysrcp mla pv siddareddy satirical  comments on janasena chief pawan kalyan

ఓడిన తర్వాత ఉన్నది కూడా పోయినట్లుందే: పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదని విమర్శించారు. రెండు చోట్లు పోటీ చేస్తే ఒక్క చోట కూడా పవన్ గెలవలేకపోయాడని, పోటీ చేసిన140 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి సీఎం జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 
 

Andhra Pradesh Aug 1, 2019, 9:59 AM IST