Kadiam  

(Search results - 80)
 • Telangana CM KCR takes lunch at Kadiam Srihari residenceTelangana CM KCR takes lunch at Kadiam Srihari residence

  TelanganaJun 22, 2021, 7:27 AM IST

  కడియం శ్రీహారి ఇంటి కూరలు మస్త్, వంటలు ఇవే: లంచ్ కు కేసీఆర్ ఫిదా

  సోమవారంనాడు తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. కేసీఆర్ కోసం కడియం రకరకాల వంటలు చేయించారు.

 • Kadiam Srihari serious comments on Etela Rajender lnsKadiam Srihari serious comments on Etela Rajender lns

  TelanganaJun 15, 2021, 1:14 PM IST

  కమ్యూనిష్టుల భావజాలం ఎక్కడికి పోయింది?: ఈటలపై కడియం ఫైర్

  మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తొలిరోజే ఈటలకు పరాభవం ఎదురైందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ ఎందుకు చేరలేదో చెప్పాలని ఆయన కోరారు.  ఈటల రాజేందర్ లోని కమ్యూనిష్టు చనిపోయాడా అని ఆయన ప్రశ్నించారు. 

 • Former deputy CM Kadiam Srihari Sensational comments on Rajaiah lnsFormer deputy CM Kadiam Srihari Sensational comments on Rajaiah lns

  TelanganaMar 21, 2021, 11:34 AM IST

  నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా:స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై కడియం శ్రీహరి సంచలనం

  స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని జాఫర్‌ఘడ్ మండలంలో కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో  ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే రాజయ్య పై ఆయన విమర్శలు గుప్పించారు.  

 • Telangana former Deputy CM Kadiam Srihari gets coronavirusTelangana former Deputy CM Kadiam Srihari gets coronavirus

  TelanganaJul 22, 2020, 7:24 AM IST

  తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా

  తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయింది. ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన పిఎం, డ్రైవర్, గన్ మన్ లకు కూడా కరోనా సోకింది.

 • two died after set ablaze to house in East godavari districttwo died after set ablaze to house in East godavari district

  Andhra PradeshJan 22, 2020, 8:09 AM IST

  పెళ్లికి నో చెప్పిందని ఇంటికి నిప్పు: ఇద్దరు సజీవ దహనం, నలుగురికి గాయాలు

  తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో దారుణం చోటుచేసుకుంది.పెళ్లికి నిరాకరించిందనే నెపంతో యువతి ఇంటికి ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు.

   

 • Too many aspirants: Nominated posts a new worry for KCRToo many aspirants: Nominated posts a new worry for KCR

  TelanganaSep 14, 2019, 10:49 AM IST

  అంత సాఫీగా ఏం లేదు: కేసీఆర్ కు నామినేటెడ్ పోస్టుల చిక్కులు

  నామినేటెడ్ పోస్టులను చూపించి కేసీఆర్ టీఆర్ఎస్ లో అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో దాదాపు 50 మంది నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. వారి కోరికలను తీర్చడం కేసీఆర్ అంత సులభం కాదని అంటున్నారు.

 • former deputy chiefminister kadiam srihari slams on congress, bjpformer deputy chiefminister kadiam srihari slams on congress, bjp
  Video Icon

  TelanganaSep 4, 2019, 12:05 PM IST

  కార్యకర్తలతో కాళేశ్వరం బాట పట్టిన కడియం (వీడియో)

  సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు మన నీళ్ళని ఆంధ్రా నేతలు తరలించుకుపోతుంటే దద్దమ్మలు, సన్నాసుల్ల అధికారంలో ఉండి పదవులు కాపాడుకున్నారని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఏనాడూ కూడ కాంగ్రెస్ నేతలు పోరాటం చేయలేదన్నారు.

 • Kadiam srihari writes open letter to mediaKadiam srihari writes open letter to media

  TelanganaJul 1, 2019, 1:09 PM IST

  బిజెపిలో చేరుతున్నట్లు వార్త: భగ్గుమన్న కడియం, బహిరంగ లేఖ

  తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల విషయం తనకు కాస్తా ఆలస్యంగా చేరిందని, ఇంతటి సత్యదూరమైన వార్తను ఏ విధమైన ఆధారం లేకుండా బాధ్యతారహితంగా ప్రచురించారని కడియం అన్నారు.

 • Kadiam Srihari may quit TRS to join BJPKadiam Srihari may quit TRS to join BJP

  TelanganaJun 30, 2019, 7:20 AM IST

  టీఆర్ఎస్ కు గుడ్ బై: బిజెపిలోకి కడియం శ్రీహరి

  తొలి కెసిఆర్ మంత్రివర్గంలో డిప్యూటీ సిఎంగా పనిచేసిన శ్రీహరికి రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన నాయకుడిగా పేరు పొందిన ఆయనకు పార్టీలో పూర్తిగా ప్రాధాన్యం తగ్గింది.

 • ex minister kadiam srihari comments on lok sabha elections 2019ex minister kadiam srihari comments on lok sabha elections 2019

  TelanganaApr 3, 2019, 4:28 PM IST

  కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటోంది మేమే కాదు...వారుకూడా: కడియం

  ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాలని టీఆర్ఎస్ నాయకులందరు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. కానీ నూతన రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలిస్తూ అభివృద్ది వైపు నడిపిస్తున్న ఆయన ప్రధాని కావాలని యావత్ దేశం కోరుకుంటోందన్నారు. వారి ఆకాంక్ష ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత సాకారమయ్యే అవకాశాలున్నాయని కడియం అభిప్రాయపడ్డారు. 

 • errabelli dayakar rao got cabinet berth first time in his political lifeerrabelli dayakar rao got cabinet berth first time in his political life

  TelanganaFeb 19, 2019, 12:44 PM IST

  తీరిన ఎర్రబెల్లి కల: నెరవేరని కడియం జోస్యం

  : మంత్రిగా పనిచేయాలనే ఎర్రబెల్లి దయాకర్ రావు కల ఎట్టకేలకు నెరవేరింది. సుధీర్ఘకాలంపాటు టీడీపీలో కొనసాగినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. 

 • revanth reddy comments on cabinet expansionrevanth reddy comments on cabinet expansion

  TelanganaFeb 18, 2019, 5:19 PM IST

  ఆ ముగ్గురు మాజీలకు ఈసారి కేబినెట్లో బెర్తు లేనట్లే: రేవంత్

  అతి త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్న వేళ ఆ అంశంపై కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  కేసీఆర్ మంత్రివర్గంలో గతంలో పనిచేసిన ఓ ముగ్గురు సీనియర్ నాయకులకు మరోసారి మంత్రులుగా అవకాశం రాదంటూ రేవంత్ జోస్యం చెప్పారు. వివిధ కారణాలు,  రాజకీయ సమీకరణల నేపథ్యంలో వారిని కేసీఆర్ పక్కనబెడుతున్నారని రేవంత్ వెల్లడించారు. 

 • Kadiam pays homage to Pocharam's motherKadiam pays homage to Pocharam's mother
  Video Icon

  TelanganaFeb 15, 2019, 3:33 PM IST

  పోచారంను పరామర్శించిన కడియం (వీడియో)

  మాతృ వియోగం పొందిన తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డిని శనివారంనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి పరామర్శించారు. స్పీకర్ స్వగ్రామం పోచారంలోని ఇంటివద్ద ఆయనను పరామర్శించారు. స్పీకర్ మాతృమూర్తి పాపవ్వకు నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. స్పీకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కడియం శ్రీహరితో పాటు తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ రాకేష్, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి కూడా ఉన్నారు.

 • kadiam srihari fire on congresskadiam srihari fire on congress

  TelanganaDec 5, 2018, 12:26 PM IST

  కూటమిలో అందరూ సీఎం అభ్యర్థులే.. కడియం

  ప్రతి జిల్లాలో ముగ్గురు అభ్యర్థులు తామే సీఎం క్యాండిడేట్ అని ప్రచారం చేసుకుంటున్నారని కడియం అన్నారు.