Asianet News TeluguAsianet News Telugu
97 results for "

Kadapa District

"
tdp chief chandrababu naidu visited flood affected areas in kadapa districttdp chief chandrababu naidu visited flood affected areas in kadapa district

ఏపీ వరదలు.. ఏరియల్ సర్వే చేస్తే చాలా, బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వాలి: జగన్‌కు బాబు డిమాండ్

కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద బీభత్సం ముమ్మాటికీ మానవ తప్పిదమేనన్నారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) .వర్షాలను, తుఫాన్‌ను ఎవరూ ఆపలేయని.. కానీ వర్షాల తీవ్రతను గుర్తించాల్సిన భాధ్యత ప్రభుత్వం పై ఉందని చంద్రబాబు హితవు పలికారు. గేట్లు రిపేరు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా అని ఆయన నిలదీశారు

Andhra Pradesh Nov 23, 2021, 6:56 PM IST

Dalit Women Resign government Job In Favor Of Chandrababu at Kadapa DistrictDalit Women Resign government Job In Favor Of Chandrababu at Kadapa District

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్... చంద్రబాబు మద్దతుగా మహిళా ప్రభుత్వోద్యోగి రాజీనామా (వీడియో)

చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఓ మహిళ తన ప్రభుత్వోద్యాగానికి రాజీనామా చేసింది. ఇలా చంద్రబాబుకు మద్దతుగా రాజీనామా చేసిన మహిళ సీఎం జగన్ సొంత జిల్లా కడప కు చెందడంతో రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. 

Andhra Pradesh Nov 22, 2021, 11:21 AM IST

birthday girl and his brother died in floods at kadapa districtbirthday girl and his brother died in floods at kadapa district

కడపలో విషాదం: పుట్టినరోజునే బాలికను కబళించిన వరదలు... సోదరుడితో సహా నదిలో గల్లంతు

పుట్టినరోజున అమ్మమ్మవారింటికి వెళుతున్న ఓ బాలిక నదిలో కొట్టుకుపోయిన విషాద ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. బాలికతో పాటు ఆమె సోదరుడిని కూడా నదీ ప్రవాహం కబళించింది.

Andhra Pradesh Nov 22, 2021, 8:07 AM IST

Heavy rains: Papagni Bridge washed away in Kadapa districtHeavy rains: Papagni Bridge washed away in Kadapa district

Heavy rains in AP: కొట్టుకుపోయిన పాపాగ్ని బ్రిడ్జి, కడపలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం

రెండు రోజులుగా కడప జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పాపాగ్ని  నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. కమలాపురం, వల్లూరు  మార్గ మధ్యలోని వంతెన అర్ధరాత్రి తర్వాత కుప్పకూలింది. 

Andhra Pradesh Nov 21, 2021, 9:59 AM IST

Tension prevails after Tdp leaders House arrest at Kamalapuram in Kadapa districtTension prevails after Tdp leaders House arrest at Kamalapuram in Kadapa district

కమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్, ఉద్రిక్తత

కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతం‌చర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. 

Andhra Pradesh Nov 15, 2021, 3:55 PM IST

badvel bypoll...cm ys jagan meeting with ministers and kadapa district ycp mla mp mlcsbadvel bypoll...cm ys jagan meeting with ministers and kadapa district ycp mla mp mlcs

Badvel Bypoll: వైసిపి అభ్యర్ధి సుధ, ఇంచార్జీ పెద్దిరెడ్డి... ఆ బాధ్యత అందరిదీ: జగన్ దిశానిర్దేశం (వీడియో)

కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీకి జరగనున్న ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందకు వైసిపి అధ్యక్షులు, సీఎం జగన్ పలువురు మంత్రులు, కడప జిల్లా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో సమావేశమయ్యారు. 

Andhra Pradesh Sep 30, 2021, 2:30 PM IST

Badvel Assembly bypoll:YS Jagan meeting with kadapa district ysrcp leadersBadvel Assembly bypoll:YS Jagan meeting with kadapa district ysrcp leaders

Badvel Assembly bypoll: కడప జిల్లా నేతలతో జగన్ భేటీ

బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కడప జిల్లాకు చెందిన మంత్రులు, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో జగన్ చర్చిస్తున్నారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డికి ఈ ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.

Andhra Pradesh Sep 30, 2021, 12:10 PM IST

Kadapa district police rescued four members of ycp workers akbar pasha familyKadapa district police rescued four members of ycp workers akbar pasha family

అక్బర్ పాషా కుటుంబాన్ని కాపాడిన కడప పోలీసులు..

ఈ వీడియోను గమనించిన స్పెషల్ బ్రాంచ్ విభాగంలోని సోషల్ మీడియా మోనిటరింగ్ సెల్ సిబ్బంది జిల్లా ఎస్.పి 'సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన దువ్వూరు ఎస్.ఐ, చాగలమర్రి పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి కేవలం 20 నిమిషాల్లో చాగలమర్రిలో నివాసం ఉండే ఫిర్యాది మిద్దె అక్బర్ బాషా ఇంటికి చేరుకొని అతనితో మాట్లాడి జిల్లా ఎస్.పి వద్దకు తీసుకెళతామని చెప్పడంతో అక్బర్ కుటుంబ సభ్యులు శాంతించారు. 

Andhra Pradesh Sep 11, 2021, 3:21 PM IST

AP CM YS Jagan pays tribute to YSR at Idupulapaya in Kadapa districtAP CM YS Jagan pays tribute to YSR at Idupulapaya in Kadapa district

వైఎస్ఆర్ 12వ వర్ధంతి: ఇడుపులపాయలో వైఎస్ఆర్‌కి నివాళులర్పించిన వైఎస్ జగన్, షర్మిల

ఇవాళ ఉదయం ఇడుపులపాయలో  కుటుంబసభ్యులతో వైఎస్ జగన్  తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు.  వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల,  వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ  సహా వైఎస్ భారతి పలువురు నివాళులర్పించారు.

Andhra Pradesh Sep 2, 2021, 9:33 AM IST

YS Vivekananda murder case:CBI seized weapons from suspect person houses in Kadapa districtYS Vivekananda murder case:CBI seized weapons from suspect person houses in Kadapa district

వైఎస్ వివేకా హత్య: ఆయుధాలను స్వాధీనం చేసుకొన్న సీబీఐ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ను  గోవాలో సీబీఐ అధికారులు ఇటీవలనే అరెస్ట్ చేశారు. గోవా నుండి అతడిని కడపకు తీసుకొచ్చారు.

Andhra Pradesh Aug 11, 2021, 5:07 PM IST

9 year old tanish dead body found at vengalapalle in Kadapa district lns9 year old tanish dead body found at vengalapalle in Kadapa district lns

వారం క్రితం 9 ఏళ్ల తనీష్ కిడ్నాప్: కడప వెంగలాయపల్లెల్లో డెడ్‌బాడీ లభ్యం


గ్రామంలోని అంకాలమ్మగుడి సమీపంలో తనీష్‌ ను గొంతుకోసి హత్య చేశారు.  ఈ గుడికి సమీపంలోని ముళ్లపొదల్లో డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు.

Andhra Pradesh Aug 10, 2021, 10:50 AM IST

Four dead including three childrens in kadapa district akpFour dead including three childrens in kadapa district akp

విహారయాత్రలో విషాదం.... కడప జిల్లాలో నలుగురు బెంగళూరు వాసులు మృతి

సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నిండింది. కడప జిల్లాలోని ఓ జలాశయంలో మునిగి ముగ్గురు చిన్నారులతో సహ మరో వ్యక్తి చనిపోయాడు. 

Andhra Pradesh Aug 8, 2021, 7:58 AM IST

Clash Between ysrcp and BJP activists in kadapa district kspClash Between ysrcp and BJP activists in kadapa district ksp

కడప జిల్లాలో బీజేపీ- వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

కడప జిల్లా అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. నలుగురు బీజేపీ కార్యకర్తలు, ఓ వైసీపీ కార్యకర్త కత్తిపోట్లకు గురయ్యారు. గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు

Andhra Pradesh Jul 29, 2021, 10:10 PM IST

Ysrcp leader killed in Kadapa district lnsYsrcp leader killed in Kadapa district lns

కడప జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య: వేటాడి చంపిన ప్రత్యర్థులు

సర్పంచ్‌ల శిక్షణ తరగతులకు హాజరయ్యేందుకు పులివెందుల వెళ్లిన మునెప్పను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు.సర్చంచ్‌ల శిక్షణ తరగతుల్లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో  గ్రామ శివారులోనే ప్రత్యర్థులు దారికాచి వేటకొడవళ్లతో హత్య చేశారు.

Andhra Pradesh Jul 27, 2021, 4:14 PM IST

constable Vijay kumar commits suicide in Kadapa district lnsconstable Vijay kumar commits suicide in Kadapa district lns

కడపలో విషాదం: కంట్రోల్‌రూమ్‌లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య

బుధవారం నాడు కోర్టు సిబ్బంది  కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.  విజయ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్నాడు. 

Andhra Pradesh Jul 21, 2021, 11:30 AM IST