Asianet News TeluguAsianet News Telugu
97 results for "

Kabul

"
no public executions unless supreme court orders says talibanno public executions unless supreme court orders says taliban

ఆఫ్ఘనిస్తాన్: అప్పటిదాకా నో పనిష్మెంట్.. బహిరంగ శిక్షలపై తాలిబన్ల సంచలన ప్రకటన

బహిరంగ శిక్షలపై (public executions) తాలిబన్లు ప్రకటన చేశారు. దేశ సుప్రీంకోర్టు (supreme court) ఆదేశాలు వచ్చే వరకు బహిరంగ శిక్షలను అమలు చేయబోమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వస్తేనే బహిరంగ మరణ శిక్షలు, బహిరంగ ఉరితీతలను అమలు చేయాలని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ (zabihullah mujahid) చెప్పారు

INTERNATIONAL Oct 16, 2021, 4:24 PM IST

pakistan airlines stopped operations for afghanistanpakistan airlines stopped operations for afghanistan

Taliban: ఆఫ్ఘనిస్తాన్‌కు ఫ్లైట్స్ నిలిపేసిన పాకిస్తాన్.. తాలిబాన్ల జోక్యం హద్దుమీరిందని ప్రకటన

తమ వైమానిక సిబ్బందిపై తాలిబాన్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తూ తమ సేవల్లో వారు హద్దుమీరి జోక్యం చేసుకుంటున్నదని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అందుకే కాబూల్‌కు విమాన సేవలను నిలిపేస్తున్నట్టు గురువారం ప్రకటించింది.

INTERNATIONAL Oct 14, 2021, 8:36 PM IST

Blast kills several civilians near Kabul mosqueBlast kills several civilians near Kabul mosque

ఆఫ్ఘనిస్తాన్: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్‌.. 14 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు  పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలో చోటు చేసుకున్న  ఈ పేలుళ్లలో 14 మంది మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. మసీదులో పేలుడు జరిగినట్లు తాలిబన్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

INTERNATIONAL Oct 3, 2021, 5:46 PM IST

paid a very heavy price for siding with us in afghanistanpaid a very heavy price for siding with us in afghanistan

ఎన్నో అవమానాలు.. భారీ మూల్యం చెల్లించాం: అమెరికాపై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

అఫ్గాన్‌ యుద్ధంలో అమెరికా పక్షాన నిలిచినందుకు పాకిస్థాన్‌ భారీ మూల్యమే చెల్లించిందన్నారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాపోయారు. అమెరికాపై నిందలు వచ్చిన ప్రతిసారి వారు పాకిస్థాన్‌ వైపు వేలెత్తి చూపుతారని ఇటీవల అమెరికా సెనేట్‌లోని విదేశీ వ్యవహారాల కమిటీ విచారణలో చాలా మంది అధికారులు పాక్‌ను నిందించారు.
 

INTERNATIONAL Sep 19, 2021, 3:54 PM IST

kabul suicide bomber was deported from delhi five years ago says ISIS-Kkabul suicide bomber was deported from delhi five years ago says ISIS-K

ఢిల్లీలో జైలు శిక్ష అనుభవించిన ఉగ్రవాదే కాబూల్ ఎయిర్‌పోర్టులో ఆత్మహుతి దాడి చేశాడు: ఐఎస్ఐఎస్-కే

గతనెల 26న కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది ఐదేళ్ల క్రితం ఢిల్లీ నుంచే అక్కడికి వెళ్లాడని ఐఎస్ఐఎస్-కే పేర్కొంది. అంతేకాదు, ఢిల్లీలో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారని తెలిపింది. జమ్ము కశ్మీర్‌కు ప్రతీకారంగా భారత్‌లో ఉగ్రదాడి చేయడానికే ఆయన ఇండియాకు వచ్చాడని, కానీ, పోలీసులు అరెస్టు చేశారని వివరించింది.

INTERNATIONAL Sep 18, 2021, 3:14 PM IST

US admits Kabul drone strike killed 10 civilians, including childrenUS admits Kabul drone strike killed 10 civilians, including children

కాబూల్ దాడి... ట్రాజెడిక్ మిస్టేక్ అన్న అమెరికా..!

ఆ డ్రోన్ దాడిపై తాము దర్యాప్తు చేశామని.. అన్ని విషయాలను క్షుణ్ణంగా సమీక్షించామని అమెరికా చెప్పింది. ఆ దాడిలో ఏడుగురు పిల్లలతో సహా.. 10మంది ప్రాణాలు కోల్పోయారని యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ చెప్పారు.

INTERNATIONAL Sep 18, 2021, 9:08 AM IST

afghanistans caretaker president amrullah saleh brother rohullah saleh killed by talibans in panjshirafghanistans caretaker president amrullah saleh brother rohullah saleh killed by talibans in panjshir

పంజ్‌షేర్‌లో భీకరపోరు: అమ్రుల్లా సలేహ్‌ సోదరుడిని హింసించి చంపిన తాలిబన్లు

పంజ్‌షేర్‌ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నామని ప్రకటించిన తాలిబన్లు.. అక్కడ ఇంటింటి తనిఖీలు చేపట్టి తమ వ్యతిరేకులను, మైనార్టీలను చంపేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను తాలిబన్లు దారుణంగా హతమార్చినట్లు సమాచారం
 

INTERNATIONAL Sep 10, 2021, 7:04 PM IST

pakistan govt banned jeans t shirts and tites in schools protests are raised on this dikripakistan govt banned jeans t shirts and tites in schools protests are raised on this dikri

పాకిస్తాన్‌కి అంటుకున్న ఆఫ్ఘన్‌ పైత్యం .. ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు ధరించకూడదట

ఆఫ్గానిస్థాన్ తాలిబాన్ల నుంచి స్పూర్తి పొందారో ఏమో కానీ పక్క దేశం పాకిస్థాన్‌కు అంటుకుందా? ఆఫ్గాన్‌లో ప్రజలు తాము చెప్పిందే చేయాలని.. లేదంటే కాల్చిపారేస్తామని పీకమీద కత్తి పెట్టి.. నుదుటిన గన్‌లు పెట్టి మరీ అరాచకాలు చేస్తున్న తాలిబన్ల అరాచకత్వం పాకిస్థాన్ ప్రభుత్వానికి కూడా అంటున్నట్లుగా ఉంది.

INTERNATIONAL Sep 9, 2021, 5:48 PM IST

talibans agreed to evacuate americans and other foreign people from afghanistantalibans agreed to evacuate americans and other foreign people from afghanistan

ఆఫ్ఘనిస్తాన్: 200 మంది అమెరికన్లు, ఇతర విదేశీయుల తరలింపుకు తాలిబన్లు గ్రీన్ సిగ్నల్

200 మంది అమెరికన్లు, పలు ఇతర దేశాలకు చెందినవారు ఆఫ్ఘన్ ను వీడేందుకు తాలిబన్లు అంగీకరించారు. కాబూల్ నుంచి ప్రత్యేక విమానాల్లో వారిని తరలించేందుకు తాలిబన్లు ఒప్పుకున్నారని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘన్ లో తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైన రెండ్రోజుల తర్వాత ఈ మేరకు తాలిబన్లు నిర్ణయం తీసుకున్నారు

INTERNATIONAL Sep 9, 2021, 3:37 PM IST

afghan women not allowed to play sportsafghan women not allowed to play sports

వారి ముఖం, శరీరాన్ని ప్రపంచమంతా చూస్తుంది.. మహిళలు ఆటలాడొద్దు: తాలిబన్ల హుకుం

అఫ్గాన్‌ మహిళలు క్రికెట్‌ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని ఆదేశించారు. వారు ఆటలు ఆడేందుకు అనుమతించట్లేదని స్పష్టం చేశారు. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదని, వాటి వల్ల బాడీ ఎక్స్‌పోజింగ్‌ అవుతుందని తాలిబన్‌ కల్చరల్‌ కమిషన్‌ డిప్యూటీ హెడ్‌ అహ్మదుల్లా వాసిఖ్‌ తెలిపారు. 

INTERNATIONAL Sep 8, 2021, 3:29 PM IST

Afghanistan Mullah Akhund to lead new Taliban govt Baradar appointed dy PMAfghanistan Mullah Akhund to lead new Taliban govt Baradar appointed dy PM

Afghanistan: తాలిబన్ ప్రభుత్వం ఇదే.. 11 మందితో కేబినెట్, ప్రధానిగా ముల్లా మహ్మద్

ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 11 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా తాలిబన్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్, హోంశాఖ మంత్రిగా అసదుద్దీన్ హక్కానీ, రక్షణ శాఖ మంత్రిగా ముల్లా యాకూబ్, డిప్యూటీ ప్రధానిగా ముల్లాహా్ బరాదర్ వ్యవహరించనున్నారు.

INTERNATIONAL Sep 7, 2021, 8:16 PM IST

Taliban open fire as Afghans protest against Pakistan in KabulTaliban open fire as Afghans protest against Pakistan in Kabul

ఐఎస్ఐ చీఫ్ పర్యటనపై భగ్గుమన్న ఆఫ్ఘన్లు... భారీ ఆందోళన, నిరసనకారులపై తాలిబన్ల కాల్పులు

ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధిపతి హమీద్ పర్యటించడంపై ఆఫ్ఘన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాలిబన్లు, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మహిళలు సైతం రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఐఎస్ఐ, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు

INTERNATIONAL Sep 7, 2021, 2:39 PM IST

afghanistan battles with inflation peoples long queue before banks to withdraw cash which have certain limits tooafghanistan battles with inflation peoples long queue before banks to withdraw cash which have certain limits too

Taliban: అఫ్ఘాన్ బ్యాంకుల ముందు కిక్కిరిసన జనం.. విత్‌డ్రాపైనా లిమిట్.. డబ్బుల్లేక సతమతం

ఆఫ్ఘనిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ పతనం అంచులకు చేరుకుంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటడం, జీతాలు పెండింగ్‌లో ఉండటం, నగదు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు బ్యాంకుల ముందు కిక్కిరుస్తున్నారు. కాగా, బ్యాంకు అధికారులూ నగదు ఉపసంహరణపై 20వేల అఫ్ఘానీ పరిమితి పెట్టారు. ఓ బ్యాంకు ముందు కిక్కిరిసన జనాలను ఈ చిత్రంలో చూడవచ్చు.

INTERNATIONAL Sep 4, 2021, 8:28 PM IST

as panjshir fall news surfaces talibans went on celebratory mode and fired in air which killed atleast 17 people in kabul on fridayas panjshir fall news surfaces talibans went on celebratory mode and fired in air which killed atleast 17 people in kabul on friday

Taliban: సంబురాలు చేసుకుంటూ గాల్లోకి కాల్పులు.. బుల్లెట్లు దిగి 17 మంది మృతి

పంజ్‌షిర్ లోయ కూడా తమ వశమైందన్న వార్తలతో కాబూల్‌లో తాలిబాన్లు పట్టలేని సంతోషంతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ బుల్లెట్లు ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న ఇంకొందరి బాడీల్లోకి దూసుకెళ్లాయి. కనీసం 17 మంది ఈ బుల్లెట్లు దిగి మరణించారు. మరో 40 మందికి బుల్లెట్ గాయాలైనట్టు తెలిసింది.
 

INTERNATIONAL Sep 4, 2021, 7:36 PM IST

bollywood actor nasiruddin shah slammed indian muslims who supports talibanbollywood actor nasiruddin shah slammed indian muslims who supports taliban

తాలిబన్లకు మద్ధతుగా పలువురు భారతీయ ముస్లింలు.. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఆగ్రహం

తాలిబన్లను సమర్థిస్తున్న భారతీయ ముస్లింలపై ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లాంను సంస్కరించి, ఆధునికతకు మద్దతివ్వాలో, లేదంటే, ఆటవిక, అనాగరిక, క్రూరమైన సంప్రదాయాలు, విలువలతో కలిసి జీవించాలో భారతీయ ముస్లింలు తమను తాము ప్రశ్నించుకోవాలని నసీరుద్దన్ షా హితవు పలికారు.

Entertainment Sep 2, 2021, 8:25 PM IST