Kabir Singh  

(Search results - 49)
 • Nani Made Me Cry 4-5 times: Shahid Kapoor JSP

  EntertainmentJun 23, 2021, 8:29 PM IST

  నాని నన్ను నాలుగైదు సార్లు ఏడిపించాడు.. ఇలా చేస్తాడనుకోలేదు..

  జెర్సీ సినిమా తన హృదయానికి బాగా దగ్గరైన సినిమా అన్నారు. అలాగే నాని అద్బుతమైన ఫెరఫార్మ్ చేసారని, తను సినిమా చూస్తూ ఏడ్చేసానని, నాని తనను ఐదారు సార్లు ఏడిపించారని అన్నారు. 

 • its official arjun reddy fame sandeep reddy vanga announces his next with ranbir kapoor ksr

  EntertainmentDec 30, 2020, 9:48 PM IST

  క్రేజీ కాంబో సెట్ చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్... ఏకంగా రన్బీర్ కపూర్ తో!

  రన్బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా చేయనుంది ఓ క్రైమ్ థ్రిల్లర్ అని ప్రచారం జరిగింది. మాఫియా నేపథ్యంలో సాగె ఓ క్రైమ్ స్టోరీని రన్బీర్ కపూర్ కోసం సందీప్ రెడ్డి సిద్ధంగా చేశారట. సందీప్ రెడ్డి మూడవ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. 

 • Kiara in this glamorous outfit which reveals her assets

  Entertainment NewsJun 2, 2020, 3:16 PM IST

  అందం,అర్దనగ్నం..మహేష్ హీరోయిన్ మాయాజాలం

   ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘కలంక్‌’, ‘కబీర్‌సింగ్‌’...  సినిమాలతో బాలీవుడ్‌ను ఆకట్టుకుంది  కియారా అద్వానీ. ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’... సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ  చేరువయ్యింది. ఇప్పుడీ హాట్ ఫొటోలతో రచ్చ లేపుతోంది. 

 • Inspired by movie Kabir Singh, man dates women by posing as doctor, held

  NATIONALMay 30, 2020, 11:45 AM IST

  కబీర్ సింగ్ సినిమా చూసి.. అందులో హీరోలాగా..

  ఆనంద్‌ కుమార్‌ అనే వ్యక్తి కబీర్‌ సింగ్‌ సినిమాలోని ఆర్థోపెడిక్‌ సర్జన్‌‌ షాహిద్‌ కపూర్‌‌ పాత్రతో స్ఫూర్తి పొందాడు. తానో ఆర్థోపెడిక్‌ సర్జన్‌నని చెప్పుకుంటూ.. డా. రోహిత్‌ గుజరాల్‌ అనే మారుపేరుతో టిండర్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా అమాయక యువతులకు ఎర వేయసాగాడు. 

 • Arjun Reddy Director Sandeep Vanga became father once again

  NewsFeb 27, 2020, 5:52 PM IST

  మరోసారి తండ్రైన 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్!

  అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ వంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది.

 • is thappad counter to Kabir singh.. here is the taaspee answer

  NewsFeb 3, 2020, 4:37 PM IST

  'అర్జున్ రెడ్డి' చెంపదెబ్బకు కౌంటరా.. తాప్సి సమాధానం ఇదే!

  టాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ నటించిన తాప్సి కొంత కాలానికి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో తాప్సికి మంచి అవకాశాలే వస్తున్నాయి. తాప్సి బాలీవుడ్ లో వరుసగా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది తాప్సి ప్రధాన పాత్రలో నటించిన బద్లా చిత్రం విజయం సాధించింది. 

 • Shahid Kapoor Reportedly Walked Out Of Show

  NewsDec 11, 2019, 2:54 PM IST

  అలిగి వెళ్లిపోయిన స్టార్ హీరో.. అర్జున్ రెడ్డి రీమేక్ కు ఝలక్!

  చిన్న సినిమాగా విడుదలై అర్జున్ రెడ్డి చిత్రం సంచలనాలు సృష్టించింది. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్, బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ఎన్ని వివాదాలు ఎదురైనా యువత నుంచి మంచి ఆదరణ లభించింది.

 • Sandeep Vanga Reddy called out by Vikramaditya Motwane for comment on Hyderabad rape case

  NewsDec 2, 2019, 4:29 PM IST

  హత్యాచార ఘటనపై దర్శకుడి కామెంట్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

  మహిళలను హింసించే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' రెండు సినిమాలను రూపొందించిన దర్శకుడు 
  సందీప్ రెడ్డిపై మహిళావాదులు తీవ్ర విమర్శలు చేశారు.

 • Story For Chiranjeevi Is Ready: Sandeep Reddy Vanga

  NewsOct 21, 2019, 5:06 PM IST

  మెగాస్టార్ కోసం 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ వెయిటింగ్!

  చిరు మాత్రం తన సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. రీఎంట్రీ తరువాత ఆయన నటించిన రెండు సినిమాలు కూడా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు

 • director sandeep reddy vanga responds on Nikhitha sharma murder

  ENTERTAINMENTOct 15, 2019, 7:39 PM IST

  అర్జున్ రెడ్డి చూసి ప్రేయసిని హత్య చేసిన టిక్ టాక్ స్టార్.. స్పందించిన సందీప్!

  అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా విడుదలైన అర్జున్ రెడ్డి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బోల్డ్, ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం గురించి బాలీవుడ్ వాళ్ళు సైతం ఆరా తీశారు. 

 • nani jersey bollywood remake official announcement

  NewsOct 14, 2019, 12:47 PM IST

  బ్రేకింగ్: జెర్సీ రీమేక్.. హీరోగా కబీర్ సింగ్

  ఈ ఏడాది సమ్మర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన నాని జెర్సీ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించడానికి టీమ్ సిద్ధమైంది. ఇక సినిమా నిర్మాణంలో తెలుగు నిర్మాతలు ఉండడం విశేషం. దిల్ రాజు అల్లు అరవింద్ సినిమా రీమేక్ హక్కులను కొన్ని నెలల క్రితం దక్కించుకున్నారు. 

 • Sandeep Vanga's second Hindi film announced

  NewsOct 10, 2019, 12:53 PM IST

  సందీప్ వంగా నెక్ట్స్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది!

  సందీప్ వంగా తదుపరి ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ‘కబీర్ సింగ్’ తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. 

 • 2019 biggest box office hits

  ENTERTAINMENTSep 3, 2019, 1:28 PM IST

  2019 బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్.. సాహో నాటౌట్

  2019లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఇవే.. 

 • vijay devarakonda bollywood entry launch date

  ENTERTAINMENTSep 3, 2019, 10:59 AM IST

  రౌడీ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ: డేట్ ఫిక్స్

   

  టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే మలయాళం - కన్నడ - తమిళ్ ప్రేక్షకులకు డియర్ కామ్రేడ్ తో దగ్గరైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు.

 • 2019 biggest bollywood box office hits

  ENTERTAINMENTAug 26, 2019, 2:03 PM IST

  2019లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు

  బాలీవుడ్ లో ఎప్పటికప్పుడు బాక్స్ ఆఫీస్ లెక్కలు మారుతూనే ఉంటాయి. కంటెంట్ బావుంటే నార్త్ ప్రేక్షకులు ఎగబడి సినిమాను చూసేస్తారు. ఇక 2019లో బాలీవుడ్ లో ఇప్పటివరకు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్ సినిమాలపై ఒక లుక్కేద్దాం..