Kaarthika Deepam  

(Search results - 2)
  • undefined

    Entertainment19, Sep 2020, 7:53 PM

    ఐపీఎల్‌ టైమింగ్‌ మార్చాలంటే.. ఏకంగా టీవీనే గిఫ్ట్ గా పొందాడు

    సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్‌ అనే వ్యక్తి దీనిపై స్టార్‌మా స్పందించింది. సెప్టెంబర్‌3న ట్వీట్‌ పెట్టాడు. ఇది వైరల్‌ అయ్యింది. ఆయన బాధని అర్థం చేసుకున్న స్టార్మా స్పందించింది. ఆయన చెప్పింది నిజమే అని తెలిపింది. 

  • telugu searial

    ENTERTAINMENT26, Sep 2019, 10:23 AM

    ఈ సీరియల్స్ ముందు స్టార్ హీరోల సినిమాలు కూడా తూచ్

    కథ ఏదైనా 360 డిగ్రీస్ లో స్క్రీన్ ప్లే ను కొనసాగించడం అంత సాధారణమైన విషయం కాదు. కానీ సీరియల్స్ తో మాత్రం అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయవచ్చు. ఆడవాళ్లను  ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే తెలుగు సీరియల్స్ కూడా అత్యధిక ఎపిసోడ్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మన టాప్ తెలుగు సీరియల్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.