Kaappaan  

(Search results - 4)
  • బందోబస్త్- సూర్య నటిస్తోన్న ఈ సినిమా కథ తనదేనని జాన్ అనే  రైటర్ కోర్టుకెక్కాడు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.

    ENTERTAINMENT19, Sep 2019, 2:29 PM

    బందోబస్త్ సెన్సార్ రిపోర్ట్.. సూర్య ఈసారైనా సక్సెస్ అందుకుంటాడా?

    డిఫరెంట్ సినిమాలతో గ్యాప్ లేకుండా సౌత్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న సూర్య మొత్తానికి మరో సినిమాతో రెడీ అయ్యాడు. కెవి.ఆనంద్ డైరెక్షన్ లో కాప్పాన్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక తెలుగులో బందోబస్త్ పేరుతో భారీగా విడుదల చేస్తున్నారు. 

  • KAAPPAAN

    ENTERTAINMENT4, Sep 2019, 7:25 PM

    'కాప్పాన్' ట్రైలర్: కేక పెట్టించే యాక్షన్.. విజువల్స్ అదుర్స్!

    తెలుగు తమిళ భాషల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉంది. గజినీ, సింగం సిరీస్ చిత్రాలతో సూర్య తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు. విలక్షణమైన నటన సూర్య ప్రధాన బలం. ప్రయోగాత్మక చిత్రాలలో నటించేందుకు సూర్య ఆసక్తి చూపుతుంటాడు. 

  • bandobasth

    ENTERTAINMENT27, Aug 2019, 12:35 PM

    సూర్య సినిమాకి కాపీరైట్ కష్టాలు.. కథ నాదంటూ రైటర్ కేసు!

    తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కాప్పాన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. 

  • ss rajamouli

    ENTERTAINMENT25, Jun 2019, 6:05 PM

    సూర్య సినిమా కోసం రాజమౌళి..

    కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా కోసం దర్శకదీరుడు రాజమౌళి ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేయనున్నాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సెట్ చేసుకున్న సూర్య నెక్స్ట్ సినిమా తెలుగు టైటిల్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు.