K.e.krishnamurthy
(Search results - 5)Andhra PradeshMar 2, 2019, 4:36 PM IST
సైకిలెక్కిన కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఫ్యామిలీ: కండువాకప్పిన చంద్రబాబు
చంద్రబాబు నాయుడు కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ, తనయుడు రాఘవేంద్రారెడ్డిలకు కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. కర్నూలు జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల శంకుస్థాపనకు విచ్చేసిన చంద్రబాబు కోడుమూరు బహిరంగ సభలో పాల్గొన్నారు.
Andhra PradeshFeb 23, 2019, 7:26 AM IST
కర్నూలులో చంద్రబాబు వ్యూహం: రాజీకొచ్చిన కేఈ, కోట్ల కుటుంబాలు
సీట్ల విషయంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో విడిగా మాట్లాడారు. ఇప్పటికే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలో రావడాన్ని వ్యతిరేకిస్తున్న కేఈని బుజ్జగించారు చంద్రబాబు. అయితే కేఈ డిమాండ్లపై ఆరా తీశారు. కేఈ కృష్ణమూర్తి కోరినట్లే పత్తికొండ, డోన్ నియోజకవర్గాలను ఆయన కుటుంబానికే ఖరారు చేశారు.
Andhra PradeshFeb 13, 2019, 5:24 PM IST
కర్నూలు టీడీపీలో వర్గపోరు: కోట్ల సుజాతమ్మకు అసమ్మతి సెగ
దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ మెుదలైనట్లైంది. కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ ఇస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆలూరు టికెట్ బీసీలకే కేటాయించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
Andhra PradeshJan 31, 2019, 12:07 PM IST
కేఈకి అవమానం: టీటీడీ అధికారులపై ఆగ్రహం, గైర్హాజరు
టీటీడీ ఆలయ భూకర్షన కార్యక్రమానికి ఆహ్వానం పంపకపోవడంపై కేఈ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి అయిన తనను పిలవకపోవడంతో కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Andhra PradeshDec 12, 2018, 9:15 PM IST
తెలంగాణలో ఫెయిల్, మరి ఏపీలో...: పొత్తులపై టీడీపీలో గందరగోళం
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫలితాలపై యావత్ దేశమంతా ఎంతో ఆసక్తిగా చూసింది. ఒకవైపు థర్డ్ ఫ్రంట్ అంటూ కేసీఆర్, మరోవైపు బీజేపీయేతర కూటమి అంటూ చంద్రబాబు నాయుడు పోటాపోటీగా జాతీయ రాజకీయాల్లో హల్ చల్ చేశారు.