K.atchannaidu
(Search results - 8)Andhra PradeshNov 13, 2019, 11:50 AM IST
పవన్ కళ్యాణ్ తో టీడీపీ నేతల భేటీ: బాబు దీక్షకు మద్దతుపై చర్చ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు టీడీపీ నేతలు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీమంత్రి అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలు పవన్ కళ్యాణ్ ను కలిశారు. చంద్రబాబు నాయుడు దీక్షకు మద్దతు పలకాలని కోరారు.
Andhra PradeshOct 25, 2019, 12:55 PM IST
పోలీసులపై దుర్భాషలాడిన కేసు: కోర్టులో లొంగిపోయిన మాజీమంత్రి అచ్చెన్నాయుడు
ఈ కేసులో మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అచ్చెన్నాయుడుకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Andhra PradeshOct 16, 2019, 8:18 PM IST
టీడీపీలో ముగ్గురికి ప్రమోషన్: గల్లా జయదేవ్ ఫ్యామిలీకి చంద్రబాబు పెద్దపీట
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు కీలక నేతలకు ప్రమోషన్ ఇచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలదాడి చేస్తున్న ముగ్గురు నేతలకు పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం కల్పించారు.
Andhra PradeshOct 15, 2019, 12:16 PM IST
రైతు భరోసాపథకంపై జగన్ మాట తప్పారు: మాజీమంత్రి అచ్చెన్నాయుడు
బూత్ లెవెల్ ఆఫీసర్ చేయాల్సిన పనులను కూడా వైసీపీ నియమించిన వాలంటీర్లు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ మాత్రమే ఓట్లు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన అధికారి విజయానంద్ ను కోరారు.
Andhra PradeshOct 2, 2019, 11:33 AM IST
ఎమర్జెన్సీని తలపిస్తోంది: జగన్ సర్కార్ పై అచ్చెన్నాయుడు ఫైర్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై 120 రోజులుగా దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. పాలనను గాలికొదిలేసిన సీఎం వైయస్ జగన్ టీడీపీని ఎలా ఇరుకున పెట్టాలా అనే అంశంపైనే ఫోకస్ పెట్టినట్లు కనబడుతుందన్నారు.
DistrictsSep 28, 2019, 2:51 PM IST
టీటీడీ బోర్డులో క్రిమినల్స్, జగన్ పై రూ.100కోట్లు పరువు నష్టం దావా వేస్తాం: అచ్చెన్నాయుడు
పచ్చడైమండ్ పోయిందంటూ జగన్, వైసీపీ నేతలు పదేపదే చంద్రబాబుపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కానీ పచ్చ డైమాండ్ అనేది లేదని టీటీడీ జేఈవో ధర్మారెడ్డి స్వయంగా చెప్పారని నిలదీశారు. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Andhra PradeshSep 11, 2019, 8:48 PM IST
ప్రజలు చితక్కొడుతుంటే నిన్ను కాపాడింది పోలీసులే : అచ్చెన్నాయుడుకి పోలీసులు వార్నింగ్
గత ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడినప్పుడు ప్రజలు అచ్చెన్నాయుడిని చితక్కొడుతుంటూ కాపాడింది పోలీసులే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పోలీసుల పట్ల మరొకసారి అమర్యాదగా ప్రవర్తిస్తే సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
Andhra PradeshAug 29, 2019, 1:14 PM IST
కూన రవిపై తప్పుడు కేసులు, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం: అచ్చెన్నాయుడు వార్నింగ్
కూన రవికుమార్ కేసు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మాజీమంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.