K Vijayendra Prasad  

(Search results - 13)
 • great writer rajamouli father uses piracy app netizens start trolling ksr

  ReviewsMay 30, 2021, 8:57 PM IST

  మొబైల్ బయటపెట్టిన రాజమౌళి తండ్రి బండారం... ఏం సమాధానం చెప్తాడో!

  పాప్యులర్ టాక్ షో ఆలీతో సరదాగాకి గెస్ట్ గా వచ్చిన విజయేంద్ర ప్రసాద్ అనేక విషయాలపై తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఆలీ రాజమౌళి కాకుండా పరిశ్రమలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరని అడుగగా.. ఆయన పూరి జగన్నాధ్ పేరు చెప్పారు.

 • kangana runath another look frome jayalalitha biopic

  NewsFeb 3, 2020, 8:43 AM IST

  జయ బయోపిక్.. కంగనా స్పెషల్ లుక్!

  బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న అతికొద్ది  నటీమణి కంగనా రనౌత్ ఒకరు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువకాకుండా 100కోట్ల బిజినెస్ తో ముందుకు కొనసాగే సత్తా ఉన్న ఏకైక లేడి సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు జయలలిత బయోపిక్ తో స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది.

 • vijay devarakonda key role in kangana upcoming movie

  NewsDec 4, 2019, 2:25 PM IST

  కంగనా తలైవి: జయలలిత ప్రియుడి పాత్రలో విజయ్?

  జయలలిత బయోపిక్ కి సంబందించిన సినిమాల డోస్ గట్టిగానే పెరిగింది. ఇప్పటికే సెట్స్ పైకి నాలుగు కథలు వచ్చాయి. మరో రెండు ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాయి. అయితే ఈ కథలన్నిటిలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నది మాత్రం కంగనా రనౌత్ నటిస్తున్న తైలవి చిత్రమే. సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తుండడంతో నేషనల్ వైడ్ గా సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.

 • nitya menon shocking comments on jayalalitha biopic

  NewsNov 27, 2019, 8:06 AM IST

  జయలలిత బయోపిక్.. కంగనాతో కయ్యమా..?

  జయలలిత బయోపిక్ కి సంబందించిన చిత్రాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎవరికీ వారు వరుస ఎనౌన్స్మెంట్స్ తో అమ్మ బయోపిక్ లకు మంచి బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అందరికంటే హై లెవెల్లో కంగనా జయ బయోపిక్  ని గ్రాండ్ గా తెరకెక్కిస్తోంది. ఇటీవల తైలవి టీజర్ వదిలి షాకిచ్చిన అమ్మడు అమ్మ పాత్రను తెరపై ఆవిష్కరించినట్లు అర్ధమవుతోంది.

 • director ss rajamouli target to ten languages for RRR

  NewsNov 20, 2019, 8:08 PM IST

  RRR: జక్కన్న మరో బిగ్ ప్లాన్.. టార్గెట్ 10

  బిగ్ బడ్జెట్ మూవీ RRR. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రెమ్ లో కనిపించబోతున్నారు అన్నప్పటి నుంచి ఆ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చాలా రోజుల అనంతరం దర్శకుడు రాజమౌళి ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.

 • RRR movie latest update second heroine fix for tarak

  NewsNov 19, 2019, 8:16 PM IST

  RRR లేటెస్ట్ అప్డేట్.. తారక్ కోసం హీరోయిన్ ఫిక్స్

  రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం RRR. మెగాస్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 • bigil director once again working with bahubali writer

  NewsNov 15, 2019, 3:11 PM IST

  బిగిల్ డైరెక్టర్ తో బాహుబలి రైటర్.. మరో బిగ్ మూవీకి కి ప్లాన్?

  బిగిల్ 300కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడంతో నేషనల్ లెవెల్లో అన్ని ఇండస్ట్రీలను ఆకర్షించాడు. మొదటి సినిమా రాజా రాణా నుంచి బిగిల్ వరకు వరుసగా నాలుగు బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నాడు. తేరి - మెర్శల్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 • sapthagiri k vijayendra prasad story started

  ENTERTAINMENTSep 11, 2019, 4:59 PM IST

  బాహుబలి రైటర్ కథలో హీరోగా కమెడియన్

  కథ కథనం అందిస్తూ కంచిలో అనే సినిమాకు విజయేంద్ర ప్రసాద్ సమర్పకుడిగా రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తుండడం విశేషం. కళ్యాణ్ రామ్ తో గతంలో హరేరామ్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాను తెరకెక్కించిన హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

 • k vijayendra prasad screenplay help to malayalm movie

  ENTERTAINMENTJul 2, 2019, 10:01 AM IST

  మరో బిగ్ ప్రాజెక్ట్ కోసం బాహుబలి రైటర్!

  బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ మారో భారీ ప్రాజెక్ట్ కి తన పెన్నును వాడబోతున్నాడు. స్క్రీన్ ప్లే విషయంలో సహాయం కోరుతూ ఓ మలయాళం దర్శకుడు చేసిన రిక్వెస్ట్ కి ఈ స్టార్ రైటర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

   

 • vijayendra prasad strong lines in jayalalitha biopic

  ENTERTAINMENTMay 16, 2019, 6:01 PM IST

  జయలలిత బయోపిక్: బాహుబలి రైటర్ స్ట్రాంగ్ ఎపిసోడ్స్!

  జయలలిత జీవిత ఆధారంగా ఇప్పుడు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. నిత్యా మీనన్ - రమ్యకృష్ణ లతో పాటు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా జయ  బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అందరి చూపు ఇప్పుడు ఇదే సినిమాపై ఉంది

 • Kangana Ranaut to play Jayalalithaa

  ENTERTAINMENTMar 23, 2019, 9:47 AM IST

  'బాహుబలి'రైటర్ తో మరోసారి కంగనా

  ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'బాహుబలి' చిత్రం రచయిత విజయేంద్రప్రసాద్ తో  ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనత్ రీసెంట్ గా మణికర్ణిక చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే రచయిత ఇచ్చిన కథతో కంగన సినిమా చెయ్యబోతోంది. 

 • bahubali wiretr vijayendra prasad top box office stories

  ENTERTAINMENTJan 26, 2019, 6:40 PM IST

  బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన బాక్స్ ఆఫీస్ కథలు!

  బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన బాక్స్ ఆఫీస్ కథలు!

 • nagarjuna serching directors for naga chaithanya

  ENTERTAINMENTDec 20, 2018, 7:58 PM IST

  చైతు కోసం నాగ్ దర్శకుల వేట!

  చైతు కోసం నాగ్ దర్శకుల వేట!