K Raghavendra Rao  

(Search results - 15)
 • undefined

  Entertainment25, Oct 2020, 8:02 AM

  రాఘవేంద్రరావు పెద్ద షాక్ ఇచ్చారే..అందరూ ఫోన్స్

  దర్శకుడుగా  రాఘవేంద్రరావుకు ఉన్న పేరు గురించి చెప్పేదేముంది. కమర్షియల్ సినిమాకు సరికొత్త నిర్వచనం చెప్పి తన కెరీర్ లో ఎన్నో హిట్స్ ని నమోదు చేసుకున్నారు. డబ్బై ఏళ్ల వయస్సులోనూ కుర్రాడిలా పరుగులు తీస్తూ ప్రొడక్షన్ లో బిజీగా ఉంటున్నారు.

 • సోలోగా చేసేందుకు రకరకాల దర్శకుల నుంచి కథలు వింటున్నారు. కానీ ఏదీ ఇంకా ఫిక్స్ కాలేదు. మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం వెయిటింగ్ లో ఉన్నాడు.

  Entertainment10, Oct 2020, 11:32 AM

  రామ్ చరణ్ పై ఈ న్యూస్ నమ్మచ్చా? ధైర్యం చేస్తాడా

  రామ్ చరణ్ కెరీర్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అందుకు తన తండ్రి చిరంజీవి సూచనలు, సలహాలు ఉండనే ఉన్నాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా ఓకే చేసే పరిస్దితుల్లో లేడు.  డబ్బు కన్నా తన డేట్స్ ఎంతో విలువైనవిగా భావిస్తున్నాడు. 

 • undefined

  Entertainment21, Aug 2020, 8:46 PM

  బాలు ఆరోగ్యంపై ఎమోషనలైన రాఘవేంద్రరావుః హెల్త్ ఎలా ఉందంటే?

  బాలు కోలుకోవాలని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు. `బాలూ.. నాకు మాటలు రావడం లేదు. నువ్వు పాడితే వినాలనుంది. నాతోపాటు నీ అభిమానులందరూ కన్నీళ్ళతో ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాం. నీ గంభీరమైన స్వరంతో మైక్‌ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా` అని ట్వీట్‌ చేశారు. 

 • undefined

  Entertainment23, May 2020, 5:28 PM

  రొమాంటిక్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది సెంచురీ.. దర్శకేంద్రుడికి టాలీవుడ్‌ విషెస్‌

  తెలుగు సినిమాను కమర్షియల్ బాట పట్టించిన దిగ్దర్శకుల్లో రాఘవేంద్ర రావు ఒకడు. అప్పటి వరకు రొటీన్‌ ఫార్ములాతో వెలుతున్న సినిమాకు గ్లామర్‌ టచ్‌ ఇచ్చిన దర్శకేంద్రుడు తెలుగు సినిమాకు ఎన్నో అపురూప విజయాలను అంధించాడు. కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామాలు, లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు, భక్తి రస చిత్రాలు ఇలా వెండితెర మీద ఆయన చేయని ప్రయోగం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను గ్లామరస్‌గా చూపించటంలో దర్శకేంద్రుడి స్టైలే వేరు. శనివారం దర్శకేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్‌ తరుపున ఆయనకు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి.

 • <p>jagadeka Veerudu athiloka sundari</p>

  Entertainment News6, May 2020, 9:55 AM

  శ్రీదేవి ముందు నిలబడాలంటే నాకు మాసిన గడ్డమే కరెక్ట్ : చిరంజీవి

  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం ఒకటి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అద్భుత దృశ్యకావ్యం తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

 • k raghavendra rao

  News13, Mar 2020, 11:31 AM

  'అనుష్కను మొదటిసారి నాగార్జున గెస్ట్ హౌజ్ లో చూశా'

  అనుష్క నెక్స్ట్ నిశ్శబ్దం సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ సినిమాతో పరిచయమైన అనుష్క ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్ళవుతుంది. అందుకే నిశ్శబ్దం చిత్ర యూనిట్ స్వీటి కి ఒక ఈవెంట్ తో మంచి గిఫ్ట్ ఇచ్చింది. 

 • bollywood

  News16, Oct 2019, 9:40 AM

  బాలీవుడ్ లో సత్తా చాటిన తెలుగు దర్శకులు

  తెలుగు చిత్రాలకు నేషనల్ వైడ్ గా మంచి మార్కెట్ సెట్టయింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ సినిమాలను డైరెక్ట్ చేసిన కొంతమంది తెలుగు దర్శకులపై ఓ లుక్కేద్దాం పదండి. 

 • pooja

  ENTERTAINMENT18, Sep 2019, 8:06 AM

  పూజాహెగ్డే నడుముపై రాఘవేంద్రరావు కామెంట్స్!

  దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు బ్లాక్ బస్టర్ హిట్లు తీస్తారు కాని.. మైక్ ముందు అసలు మాట్లాడరనేది మొన్నటి వరకూ ఉన్న మాట. అయితే ఆయన ఈ మధ్య కాలంలో మైక్ పట్టారంటే మాట్లాడటమే కాదు.
   

 • Guna 369

  ENTERTAINMENT22, Jul 2019, 9:12 PM

  రాఘవేంద్రరావు చేతుల మీదుగా 'గుణ 369' మూవీ సాంగ్ లాంచ్ (ఫొటోస్)

  ఆర్ఎక్స్ 100 చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకున్న హీరో కార్తికేయ. ఆర్ ఎక్స్ 100 చిత్రం విజయం సాధించడంతో కార్తికేయకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆర్ఎక్స్ 100 తర్వాత కార్తికేయ హిప్పీ చిత్రంలో నటించాడు. ఇటీవల విడుదలైన హిప్పీ నిరాశపరిచింది. ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న చిత్రం గుణ 369. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 

   

 • mallesham

  ENTERTAINMENT30, Jun 2019, 3:43 PM

  'మల్లేశం' చూసి చలించిన రాఘవేంద్రరావు.. ఏం చేసారంటే?

  తెలంగాణ జనజీవితంతో పెనవేసుకుపోయిన చేనేతకారుల బ్రతుకు చిత్రానికి అద్దం పడుతూ, ఆసు యంత్ర రూపకర్త చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా మల్లేశం చిత్రాన్ని రూపొందించారు. చేనేత వస్త్రాల తయారీలో ఆసు పోయడం తీవ్రమైన శారీరక శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఒక్క చీరను నేయడానికి దాదాపు 9000వేల సార్లు ఆసు యంత్రంపై చేతిని తిప్పాల్సి ఉంటుంది

 • k raghavendra rao

  ENTERTAINMENT28, May 2019, 12:13 PM

  దర్శకేంద్రుడి సర్‌ప్రైజ్.. డిఫరెంట్ స్టైల్ లో న్యూ మూవీ!

  టాలీవుడ్ దర్శకేంద్రుడు ఒక డిఫరెంట్ సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా అన్న గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తన తదుపరి చిత్రం గురించి ప్రకటించారు.

 • k raghavendra rao

  ENTERTAINMENT7, Dec 2018, 1:55 PM

  ఫైనల్ గా ఓటేసేందుకు వచ్చిన దర్శకేంద్రుడు!

  ఫైనల్ గా ఓటేసేందుకు వచ్చిన దర్శకేంద్రుడు!

 • RRR

  ENTERTAINMENT11, Nov 2018, 12:07 PM

  RRR లాంచ్: త్రిమూర్తులకు మొదటి ఆశీర్వాదం గురువుదే!

  RRR లాంచ్: త్రిమూర్తులకు మొదటి ఆశీర్వాదం గురువుదే!

 • undefined
  Video Icon

  24, Mar 2018, 8:30 AM

  ముద్దు పెట్టుకోపోతుంటే ఆపేశాడు..

  ముద్దు పెట్టుకోపోతుంటే ఆపేశాడు..
 • undefined
  Video Icon

  12, Dec 2017, 5:29 PM

  రాఘవేంద్రరావుకు మంజుల అంటే కోపం ఎందుకు ?

  రాఘవేంద్రరావుకు మంజుల అంటే కోపం ఎందుకు ?